-->
1 - 20 of 62 MCQs found
భారతయూనియన్ లో రాష్ట్రాలను A, B, C, D భాగాలుగా వర్గీకరించారు? హైదరాబాద్ రాష్ట్రం ఏ భాగం కిందికి వస్తుంది?
(A)   పార్ట్ - A రాష్ట్రం
(B)   పార్ట్ - B రాష్ట్రం
(C)   పార్ట్ - C రాష్ట్రం
(D)   పార్ట్ - D రాష్ట్రం


Show Answer


స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు గలవు?
(A)   10
(B)   14
(C)   16
(D)   8


Show Answer



హైదరాబాద్ రాష్ట్రంలో 1950 లో మొదటి ముఖ్యమంత్రి ఎవరు?
(A)   బూర్గుల రామకృష్ణరావు
(B)   నీలం సంజీవరెడ్డి
(C)   M K వెల్లోడి
(D)   మీర్ ఉస్మాన్ అలీ ఖాన్


Show Answer


స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంలో 1952 ఎన్నికల్లో ఏ పార్టీ గెలుపొందింది?
(A)   కాంగ్రెస్
(B)   సోషలిస్ట్ పార్టీ
(C)   PDF
(D)   CPI


Show Answer


1952 ఎన్నికల తర్వాత హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ?
(A)   M K వెల్లోడి
(B)   నిజాం అలీఖాన్
(C)   K V రంగారెడ్డి
(D)   బూర్గుల రామకృష్ణారావు


Show Answer



రావి నారాయణ రెడ్డి ఏ నియోజక వర్గం నుండి M P గా గెలుపొందాడు?
(A)   నల్గొండ
(B)   వరంగల్
(C)   సిద్దిపేట
(D)   సికింద్రబాద్


Show Answer


స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రం శాసన సభలో మొదటి ప్రతిపక్ష పార్టీ ఏది?
(A)   P D F
(B)   కాంగ్రెస్
(C)   C P I
(D)   సోషలిస్ట్ పార్టీ


Show Answer


స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు?
(A)   మర్రి చెన్నారెడ్డి
(B)   కాశీ నాద్ రావ్ వైద్య
(C)   పూల చంద్ గాంధీ
(D)   దిగంబర రావు


Show Answer


బూర్గుల రామక్రుష్ణారావు మంత్రి వర్గంలో మర్రి చెన్నారెడ్డి నిర్వహించిన శాఖ ఏది?
(A)   ఎక్సైజ్
(B)   ఆర్థిక శాఖ
(C)   హోంశాఖ
(D)   పౌరసరఫరా, వ్యవసాయ శాఖ


Show Answer


స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రం మొదటి స్పీకర్ ?
(A)   జగన్నాథరావు
(B)   కాశీ నాధ్ రావు వైద్య
(C)   పంపగౌడ
(D)   V D దేశ్ పాండే


Show Answer


తెలంగాణ చట్ట సభకు ఎన్నికైన తొలి ఆంధ్రుడు ఎవరు?
(A)   అన్నారావు
(B)   V B రాజు
(C)   దిగంబర రావు
(D)   G S మొల్కంటే


Show Answer


భువనగిరిలో జరిగిన ఆంధ్రమహాసభకు అధ్యక్షుడు ఎవరు?
(A)   రావినారాయణ రెడ్డి
(B)   మాడపాటి హనుమంతరావు
(C)   సురవరం ప్రతాపరెడ్డి
(D)   K V రంగారెడ్డి


Show Answer


నవ్య సాహితీ సంస్థ స్థాపకులు?
(A)   సురవరం ప్రతాపరెడ్డి
(B)   రావి నారాయణ రెడ్డి
(C)   మర్రి చెన్నారెడ్డి
(D)   హనుమంతారావు


Show Answer


బూర్గుల రామకృష్ణారావు ఏ జిల్లాకు చెందిన వాడు?
(A)   కరీంనగర్
(B)   నల్గొండ
(C)   వరంగల్
(D)   మహబూబ్ నగర్


Show Answer


1952 సం..లో హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది?
(A)   పక్క రాష్ట్రాల ఉద్యోగులు హైదరాబాద్ కు రావడం వల్ల
(B)   ఆంధ్రా ప్రాంతం నుండి వచ్చిన అధికారుల ప్రవర్తన అద్వాన్నంగా ఉండటం వల్ల
(C)   స్థానికులకు ఉద్యోగాలలో అవకాశాలు రానందున
(D)   పైవన్ని


Show Answer


హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ ఉద్యమం ఎక్కడ ప్రారభమైంది?
(A)   హైదరాబాద్
(B)   సికింద్రాబాద్
(C)   వరంగల్
(D)   మెదక్


Show Answer


వరంగల్ లో ముల్కీ ఉద్యమం ప్రారంబమైన రోజు?
(A)   1952 July 26
(B)   1969
(C)   1948
(D)   1950


Show Answer


వరంగల్ లో ముల్కీ ఉద్యమం విద్యార్థి ఐకాస ఎప్పుడు ఏర్పడింది?
(A)   28 July 1952
(B)   26 June 1995
(C)   28 July 1952
(D)   28 Aug 1952


Show Answer


  • Page
  • 1 / 4