[Ans: b] Explanation: 1950 Feb లో వరంగల్ లో హయాగ్రీన చారి అధ్యక్షతన విశాలాంద్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాళోజి నారాయణ రావు విశాలాంద్రాకు మద్దతునిచ్చాడు.
[Ans: a] Explanation: 1951 లో బెంగుళూర్ అఖిల భారతీయ కాంగ్రెస్ సమావేశం లో అయ్యదేవర కాళేశ్వర రావు విశాలాంధ్రను ప్రస్తావించగా నెహ్రు దానిని తిరస్కరించాడు.
[Ans: c] Explanation: నాగ్ పూర్ సెషన్ లో 1920 డిసెంబర్ లో భాషా ప్రాతిపాదికపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్ననిర్ణయంతో భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కధనం ప్రారంభమైంది.
[Ans: a] Explanation: 1952 లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కమ్యునిస్ట్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుపొందింది. కాని మరాఠ్వాడ, బళ్ళారి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి అందువల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభ్యుత్వం ఏర్పాటు చేసింది. అందువల్ల కమ్యునిస్ట్ పార్టీ తెలంగాణ ను ఆంద్రాలో విలీనం చేస్తే ఆంధ్రాప్రాంతంలో కమ్యునిస్ట్ సీట్లు ఆదిక్యతతో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు అనే ఉద్దేశంతో విశాలాంధ్రాను కమ్యునిస్ట్ పార్టీ సమర్థించింది.
[Ans: c] Explanation: ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు అయిన రవినారాయణ రెడ్డి గారి ఆత్మకథ నా జీవన పథంలో ఇందులో విశాలాంధ్ర స్థాపనకోసం జరిగిన పైరవీ అనే ప్రత్యేక అద్యాయం రాశారు.
[Ans: d] Explanation: హైదరాబాద్ లో జరిగిన AICC సమావేశంలో స్వామిరామానంద తీర్థ హైదరాబాద్ విభజన గూర్చి పేర్కొనగా నెహ్రు హైదరాబాద్ యదాతతంగా ఉండాలని 1951 బెంగుళుర్ సమావేశంలో కాళేశ్వరరావు గారు విశాలాంధ్ర గూర్చి ప్రస్థావించగా హైదరాబద్ విభజించడం భాద్యతరహితమైన పని అని హైదరాబాద్ ఒక రాష్ట్రంగా సాగాలని చెప్పాడు.
[Ans: c] Explanation: 1953 July 18 న నెహ్రు దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖరాస్తు పై మాటలు రాశాడు. అందువల్ల జవహర్ లాల్ నెహ్రు ప్రారంభంలో హైదరాబాద్ రాష్ట్రవిభజనకు వ్యతిరేకి అని తెలుస్తుంది.
[Ans: a] Explanation: తెలంగాణ విలీనం పై వ్యతిరేఖత ఉన్నందున SRC నివేదిక ను చర్చించడానికి ఐదు రోజుల ప్రత్యేక సమావేశాలు పెట్టగా అవి వాయిదాపడుతు 8 రోజుల వరకు కొనసాగాయి
[Ans: c] Explanation: హైదరాబాద్ రాష్ట్ర శాసన సభలో 175 మంది సభ్యులుండగా 147 మంది చర్చల్లో పాల్గొని ఓటేయగా 103 మంది శాసన సభ్యులు విశాలాంద్రను సమర్థిస్తు ఓటు వేశారు.