[Ans: b] Explanation: సాలార్ జంగ్ నిజాంనవాబుల వద్ద ప్రధానిగా పనిచేశాడు, ఇతని అసలుపేరు మీర్ తురబ్ అలీఖాన్ 1853 నుండి 1883 వరకు హైదరాబాద్ లో అనేక సంస్కరణలు తెచ్చాడు.
[Ans: c] Explanation: 1855 జిలాబంది విధానం తెచ్చి 1865 నుండి అమలు చేశారు. జిలాబంది విధానం ప్రకారం రాజ్యాన్ని సాలర్ జంగ్ 5 రెవెన్యూ మండలాలుగా విభజించారు.