(A)1480 T M C లు జలాలను ఆంధ్రప్రదేశ్ వాటాగా నిర్థారించింది (B)1480 T M C లలో తెలంగాణా వాటాగా 1000 T M C లు నిర్థారించింది (C)బచావత్ కమిటీవల్ల శ్రీరాం సాగర్, నిజాం సాగర్ లకు కావల్సిన నీరు రాలేదు (D)పైవన్ని
[Ans: b] Explanation: 20 లక్షల ఎకరాలకు నీరందించే ఉద్దేశంతో 330 T M C ల సామర్థ్యం గల పోచంపాడు ప్రాజెక్ట్ ను గోదావరి నదిపై నిజాం కాలంలో అంకురార్పన జరగగా ఆంధ్రపదేశ్ ఏర్పడిన తర్వాత దాని సామర్థ్యం ను 146 T M C లకు తగ్గించారు
[Ans: a] Explanation: గోదావరికి వరదలు వచ్చినప్పుడు దాని నీటిని ఒక కాలువ ద్వారా తరలించాలనే పథకం. దీనినే శ్రీరాం సాగర్ వరద కాలువ అంటారు. 1994 P V నరసింహరావు గారు శంకుస్థాపన చేశారు. దీని ద్వారా కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలలో 2.30 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చు.
[Ans: c] Explanation: 38 T M C లు గల దేవనూరు ప్రాజెక్ట్ నిర్మిస్తె నిజాంసాగర్ లోకి పూడిక చేరకుండ ఆపవచ్చు. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి స్వస్తి చెప్పటంతో నిజాం సాగర్ నీటి నిల్వ తగ్గిపోయి. 2.75 లక్షల ఎకరాలకు నీరు అందించాల్సిన ప్రాజెక్ట్ 1 లక్ష ఎకరాలకు నీరు అందింస్తుంది.
[Ans: d] Explanation: 1980 లో మంజీరా నదిపై సింగూరు ప్రాజెక్ట్ నిర్మించి మెదక్ జిల్లాకు సాగునేరు, హైదరాబాద్ కు త్రాగునీరు అందించే ఉద్దేశంతో నిర్మించగా దానినీరు కేవలం హైదరాబాద్ అవసరాలకే సరిపోతుంది. దీంతో నిజాం సాగర్ లోకి వచ్చేనీరు కూడా ఆగిపోయింది.
[Ans: b] Explanation: 1956 సం..లో 46,57,282 హెక్టార్ల భూమి సాగులో ఉండగా 2002 నాటికి 40,82,370 హెక్టార్లకు పడిపోయింది. ఇదే సమయంలో ఆంధ్ర ప్రాంతంలో నికర భూ విస్తీర్ణం పెరిగింది.
[Ans: d] Explanation: 2002 నాటికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర బీడు భూములు 5060920 హెక్టార్లు ఉంటే తెలంగాణాలో 2655070 హెక్టార్లు అనగా 52% భీడు భూమి ఉంది. నీటి పారుదల సౌకర్యాల పై ఆంధ్రా పాలకులు నిర్లక్ష్యం చేశారు.
(A)భ్యాంకులు తెలంగాణా ప్రాంతానికి తక్కువ రుణాలు ఇవ్వడం (B)కోస్తా ఆంధ్ర ప్రాంతానికి రుణాలు ఎక్కువ ఇవ్వడం (C)రైతులు ప్రైవేట్ రుణాలు స్వీకరించి ఎక్కువ వడ్డీలు చెల్లించడం వలన (D)పైవన్ని