[Ans: b] Explanation: ఖమ్మం జిల్లా కొత్త గూడెంలో గల విధ్యుత్ కేంధ్రంలో పని చేసే ఉద్యోగులు అత్యందికులు ఆంధ్ర ప్రాంతం వారు కావడంతో వీరికి వ్యతిరేకంగా 1969 Jan 5 న ఉద్యోగులు నిరసన వ్యక్తంచేశారు.
[Ans: c] Explanation: 1969 Jan 9 న తెలంగాణా హక్కుల సాధనకై ఖమ్మం పట్టణంలో ని గాంధీ చౌక్ వద్ద రవీంధ్రనాద్ అనే విద్యార్థినాయకుడు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంబించిన తొలి తెలంగాణా విద్యార్థి.
[Ans: d] Explanation: 1969 Jan 19 న అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాడు. ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల నుండి 45 మంది రాజకీయ నాయకులు పాల్గొని ఒక ఒప్పందానికి వచ్చారు. దీన్నే అఖిల పక్ష ఒప్పందం అంటారు.
(A)ఆంధ్రాప్రాంతంలో కూడా తెలంగాణా వారికి ఉద్యోగాలు ఇవ్వాలి (B)తెలంగాణా ఆంధ్ర ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో అన్ని ఉధ్యోగాలు సృష్టించి తెలంగాణా వారిని చేర్చుకోవాలి (C)ముల్కీ నిబందనలకు వ్యతిరేకంగా నియమితులైనవారిని తొలగించి వారి స్థానంలో తెలంగాణా ప్రాంతం వారిని నియమించాలి (D)పైవన్ని
[Ans: a] Explanation: 1969 Feb 20 న హైకోర్టు ముల్కీ నిబమ్దనలు రాజ్యాంగబద్దమైనవేనని తీర్పు చేసింది. కాని ఆంధ్ర ఉద్యోగులను వారి ప్రాంతాలకు పంపరాదని పేర్కొంది.