[Ans: b] Explanation: ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో గల విధ్యుత్ కేంద్రంలో పనిచేసే ఉద్యోగులు అత్యదికులు ఆంధ్రప్రాంతంవారు. దీంతో తెలంగాణా ప్రాంతాం స్థానికులు ఉధ్యోగాలు స్థానికులకే ఇవ్వాలని కేసు వేయగా విధ్యుత్ బోర్డులు ముల్కీ నిబంధనల పరిధిలోకి రావు అని హైకోర్టు తీర్పు చెప్పింది దీంతో ఉద్యమం ప్రారంభమైంది.
[Ans: a] Explanation: 1969 Jan 18, 19 తేదీలలో జరిగిన అఖిలపక్ష సమావేశం ఒప్పందం ప్రకారం G O 36 ను విడుదల చేసి 1969 Feb 28 వరకు ఆంధ్ర ఉద్యోగులను వెనక్కు పంపడానికి నిర్ణయించినట్లు G O లో పేర్కొన్నారు.
(A)G O రాజ్యాంగ సమ్మతం కొనసాగించవచ్చు (B)G O రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది (C)G O పై స్టే విదించింది (D)G O 36 తెలంగాణా వారిని పెళ్ళిచేసుకున్న ఆంధ్రా వారికి వర్తించదు.
[Ans: b] Explanation: 1969 Feb 3 న G O 36 లోని 3 వ సేక్షన్ ప్రాథమిక హక్కుకు వ్యతిరేకం కావున G O 36 రాజ్యాంగ వ్యతిరేకం అని హైకోర్టు G O 36 ను కొట్టి వేసింది.
[Ans: d] Explanation: 1972 Oct 3 న ముల్కీ నిబందనలు చట్టబద్దమైనవే ఆ సూప్రీంకోర్టు తీర్పు చెప్పింది ముల్కీ నిబందనలు 35 (B) ఆర్టికల్ ప్రకారం చట్టబద్దమైనవే అని చెప్పింది. దీంతో జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది.
[Ans: a] Explanation: 1972 Oct 18 న కాంగ్రెసేతర రాజకీయ పక్షాలకు చెందిన ఆంధ్రప్రాంత నాయకులు విజయవాడలో సమావేశం అయి ఉద్యమ నిర్మాహణకు కొరకు ప్రజాపరిషత్ ను ఏర్పాటు చేశారు.
[Ans: c] Explanation: జై ఆంధ్ర ఉద్యమం తీవ్రతను ఆపడానికి కేంద్రం తీసుకున్న చర్యల్లో భాగంగా P V నరసింహారావు 1973 Jan 18 న తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామ చేశాడు.