[Ans: b] Explanation: 1950 నుండి భారత్ సోవియత్ యూనియన్ ల మద్య స్నేహ పూర్వక సంబందం ఏర్పడ్డాయి దీంతో మాస్కో లోని కమ్యునిస్టు పార్టీ తెలంగాణా పోరాటం విరమించమని సలహా ఇచ్చింది.
[Ans: d] Explanation: 1946 లో తెలంగాణాలో ప్రారంబమైన సాయుద పోరాటం ప్రజల సమస్యల నుండి పుట్టుకొచ్చింది. కాని చైనా, రష్యాలు, కేంద్ర నాయకత్వాలు ఎటువంటి సూచనలు చేయలేదు.
[Ans: d] Explanation: తెలంగాణా సాయుద పోరాటం స్వచ్చందంగా జరిగి విజయం సాదించడంతో అన్ని దేశాలను అశ్చర్య చకితుల్ని చేసింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని తెలంగాణా మార్గమే భారతదేశ మార్గమని C P I ప్రకటించింది.
[Ans: a] Explanation: 1956 లో U S S R కమ్యునిస్ట్ పార్టీ అగ్ర నాయకులు బుల్లానిన్, కృశ్చేవ్ లు భారత్ ను సందర్శించడం వల్ల భారత్ U S S R ల మధ్య సంబందాలు బలపడ్డాయి. అందువల్ల పాల్ఘట్ సమావేశం 1956 లో C P I భారత ప్రభుత్వంతో స్నేహంగా మెలగాలని నిర్ణయించింది.
[Ans: c] Explanation: C P I (M L) ను స్థాపించిన సం..1969 April 22 , కానుసన్యాల్ 1969 May 1 నాడు C P I (M L) పార్టీ అవతరణను పార్టీ విధానాలను ప్రకటించాడు. C P I (M L) పార్టీ లోని సభ్యులనే నక్సలైట్లు అంటారు.
[Ans: a] Explanation: 1967 లో నక్సల్ బరి గ్రామంలో 10000 మంది సంతాల్ గిరిజనులు భూ ఆక్రమణలు మొదలు పెట్టారు. ఈ ఆక్రమణలు చారుమజుందార్ నాయకత్వంలో ప్రారంబమైనవి.
[Ans: c] Explanation: చారుమజుందార్ నిర్వహించిన రహస్య సమావేశానికి తెలంగాణా ప్రాంతం నుండి చెంద్రశేఖర్ రెడ్డి (R E C విద్యార్థి కొండపల్లి సీతారామయ్య కుమారుడు హజరయ్యాడు. ఇతనితోపాటు K G సత్య మూర్తి కూడా హాజరయ్యాడు.
[Ans: c] Explanation: సమావేశానికి హాజరు కాకున్నా కొండపల్లి సీతారామయ్యను మరియు హాజరైన K G సత్యమూర్తి ని C P I (M L ) రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నారు.
[Ans: d] Explanation: మైదాన ప్రాంత ప్రజలతో మోస పోతున్న గోండు గిరిజనులు సహజంగానే అన్యాయాన్ని ఎదిరించే మనస్తత్వం కలిగి ఉండి నక్సల్స్ సాయుద పోరాటంలో పాలు పంచుకున్నారు
[Ans: b] Explanation: 1969 లో తెలంగాణా కోసం జరిగిన ఉద్యమ సమయంలో అనేక మంది విధ్యార్థులు మరణించినప్పటికి రాజకీయ నాయకులు స్వార్థబుద్దితో ఉయమాన్ని ఆపివేయించారు. దీంతో నిరాశ చెందిన విధ్యార్థులు నక్సల్స్ బరి ఉద్యమంలో చేరారు.