-->
1 - 20 of 183 MCQs found
రాష్ట్రంలో వ్యవసాయ కమతాలను వాటి పరిమాణాన్ని బట్టి ఎన్ని రకాలుగా విభజించవచ్చు?
(A)   5
(B)   4
(C)   3
(D)   2


Show Answer


ఉపాంత కమతం అనగా?
(A)   ఒక హెక్టారు కంటే ఎక్కువ
(B)   ఒక హెక్టారు కంటే తక్కువ
(C)   ఒక ఎకరం కంటే తక్కువ
(D)   ఒక ఎకరం కంటే ఎక్కువ


Show Answer


చిన్న కమతం అనగా
(A)   1 - 2 హెక్టార్ల మద్య
(B)   2.5 - 5 ఎకరాల మద్య
(C)   5 - 10 ఎకరాల మద్య
(D)   A మరియు B


Show Answer


పెద్ద కమతం అనగా?
(A)   4 - 5 హెక్టార్లు
(B)   5 - 8 హెక్టార్లు
(C)   4 - 10 హెక్టార్లు మద్య
(D)   10 హెక్టార్ల కంటే ఎక్కువ


Show Answer


2005 - 06 నాటికి తెలంగాణాలో వ్యవసాయ కమతాలు?
(A)   48.28
(B)   46.28
(C)   49.28
(D)   58.28


Show Answer


4 నుండి 10 హెక్టార్ల మద్య గల కమతం?
(A)   చిన్న కమతం
(B)   పెద్ద కమతం
(C)   దిగువ మద్య కమతం
(D)   మద్య తరగతి కమతం


Show Answer


అత్యదికాంగా ఉపాంత కమతాలు ఉన్న జిల్లా?
(A)   మెదక్
(B)   మహబూబ్ నగర్
(C)   ఆదిలాబాద్
(D)   నిజామాబాద్


Show Answer


అతి తక్కువ ఉపాంత కమతాలు ఉన్న జిల్లా?
(A)   మెదక్
(B)   రంగారెడ్డి
(C)   ఆదిలాబాద్
(D)   ఖమ్మం


Show Answer


అత్యదికంగా చిన్న కమతలు ఉన్న జిల్లా?
(A)   నల్గొండ
(B)   కరీంనగర్
(C)   ఖమ్మం
(D)   ఆదిలాబాద్


Show Answer


అతి తక్కువ చిన్న కమతాలు ఉన్న జిల్లా?
(A)   నల్గొండ
(B)   ఖమ్మం
(C)   రంగారెడ్డి
(D)   మెదక్


Show Answer


అత్యధికంగా దిగువ మద్యతరగతి కమతాలున్న జిల్లా
(A)   మహబూబ్ నగర్
(B)   వరంగల్
(C)   మెదక్
(D)   నల్గొండ


Show Answer


అతి తక్కువ దిగువ మద్య తరగతి కమతాలున్న జిల్లా?
(A)   రంగారెడ్డి
(B)   మహబూబ్ నగర్
(C)   నిజామాబాద్
(D)   మెదక్


Show Answer


అత్యదికంగా మద్య తరగతి కమతాలున్న జిల్లా?
(A)   మహబూబ్ నగర్
(B)   నల్లగొండ
(C)   నిజామాబాద్
(D)   ఖమ్మం


Show Answer


అతి తక్కువ మద్య తరగతి కమతాలున్న జిల్లా?
(A)   మెదక్
(B)   మహబూబ్ నగర్
(C)   నిజామాబాద్
(D)   రంగారెడ్డి


Show Answer


అత్యదికంగా పెద్ద కమతాలున్న జిల్లా?
(A)   మహబూబ్ నగర్
(B)   నల్గొండ
(C)   కరీంనగర్
(D)   వరంగల్


Show Answer


అతి తక్కువ పెద్ద కమతాలు గల జిల్లా?
(A)   రంగారెడ్డి
(B)   కరీంనగర్
(C)   మెదక్
(D)   నిజామాబాద్


Show Answer


అన్ని రకాల కమతాలు ఎక్కువ గల జిల్లా?
(A)   మహబూబ్ నగర్
(B)   కరీంనగర్
(C)   రంగారెడ్ది
(D)   నిజామాబాద్


Show Answer


అతి తక్కువ అన్ని రకాల కమతాలు గల జిల్లా?
(A)   మెదక్
(B)   ఖమ్మం
(C)   రంగారెడ్డి
(D)   మిజామాబాద్


Show Answer


అత్యదిక అన్ని రకాల కమతాలు SC లవి కలిగిన జిల్లా?
(A)   మెదక్
(B)   ఆదిలాబాద్
(C)   మహబూబ్ నగర్
(D)   కరీంనగర్


Show Answer


2005 నాటికి రాష్ట్రంలో సగటు కమతాల పరిమాణం?
(A)   1.55 హెక్టార్లు
(B)   1.3 హెక్టార్లు
(C)   1.7 హెక్టార్లు
(D)   1.8 హెక్టార్లు


Show Answer


  • Page
  • 1 / 10