-->
1 - 20 of 52 MCQs found
రాష్ట్రంలో అత్యదిక జనాభా గల జిల్లా?
(A)   హైదరాబాద్
(B)   రంగారెడ్డి
(C)   వరంగల్
(D)   కరీంనగర్


Show Answer


రాష్ట్రంలో అతి తక్కువ జనాభా గల జిల్లా?
(A)   నిజామాబాద్
(B)   ఖమ్మం
(C)   ఆదిలాబాద్
(D)   మెదక్


Show Answer


అధిక జనసాంద్రత వల్ల కలిగే ప్రయోజనం కానిది?
(A)   పరిశ్రమల స్థాపన
(B)   విద్యా విస్తరణ
(C)   గృహ వసతి
(D)   బ్యాంకింగ్ రంగ విస్తరణ


Show Answer



2011 జనాభా లెక్కల ప్రకారం జనాభాలో పిల్లల శాతం?
(A)   14.2%
(B)   13.5%
(C)   15.5%
(D)   10.5%


Show Answer


రాష్ట్రంలో పిల్లల జనాభా శాతం అధికంగా గల జిల్లా?
(A)   మెదక్
(B)   ఆదిలాబాద్
(C)   నిజామాబాద్
(D)   మహబూబ్ నగర్


Show Answer



2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో S C జనాభా ఎక్కువగా గల జిల్లా?
(A)   నల్గొండ
(B)   కరీంనగర్
(C)   ఖమ్మం
(D)   వరంగల్


Show Answer


2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో S T లు ఎక్కువగా గల జిల్లా?
(A)   నల్గొండ
(B)   మెదక్
(C)   వరంగల్
(D)   ఖమ్మం


Show Answer


2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో S T లు అతి తక్కువ జనాభా గల జిల్లా?
(A)   మెదక్
(B)   కరీంనగర్
(C)   ఆదిలాబాద్
(D)   హైదరాబాద్


Show Answer


తెలంగాణాలో స్త్రీ పురుష నిష్పత్తి 2011 ప్రకారం?
(A)   988
(B)   968
(C)   978
(D)   998


Show Answer


షెడ్యూల్ తెగల జనాభా శాతం 1961 నుండి పెరుగుతూ ఉన్నది. దానికి కారణాలు?
(A)   జనాభా పెరుగుతుంది
(B)   మిగితా కులాల జనాభ తగ్గడం
(C)   S T ల జాబితాలో కొత్త కులాలను కలపడం
(D)   మిగితా కులాల జనాభా పెరగడం


Show Answer


సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన రోజు?
(A)   2014 Aug 19
(B)   2014 Aug 15
(C)   2014 Oct 2
(D)   2014 Oct 15


Show Answer


రాష్ట్రంలో సగటు కుటుంబాల పరిమాణం (2011 జనాభా లెక్కల ప్రకారం)?
(A)   4.56
(B)   2.56
(C)   3.56
(D)   1.56


Show Answer


2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం కుంటుంబాల సంఖ్య లక్షలలో?
(A)   88.58
(B)   83.58
(C)   85.58
(D)   84.58


Show Answer


లింగ నిష్పత్తి ఎక్కువగా లేని జిల్లా ఏది?
(A)   నిజామాబాద్
(B)   అదిలాబాద్
(C)   కరీంనగర్
(D)   మెదక్


Show Answer



2011 లెక్కల ప్రకారం S T లలో స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా గల జిల్లా?
(A)   మెదక్
(B)   రంగారెడ్డి
(C)   మహబూబ్ నగర్
(D)   నిజామాబాద్


Show Answer



అక్షరాస్యత అధికంగా గల జిల్లా?
(A)   రంగారెడ్ది
(B)   మహబూబ్ నగర్
(C)   హైదరాబాద్
(D)   నల్గొండ


Show Answer


  • Page
  • 1 / 3