-->
1 - 20 of 135 MCQs found
ముడి పదార్థాలను ఉపయోగించి వస్తువులను తయారు చేసే రంగం?
(A)   సేవా రంగం
(B)   వ్యవసాయ రంగం
(C)   ప్రారిశ్రామిక రంగం
(D)   రవాణా రంగం


Show Answer


దక్షిణ భారతదేశంలో బొగ్గును ఉత్పత్తి చేయగల రాష్ట్రం?
(A)   తమిళనాడు
(B)   తెలంగాణా
(C)   ఆంధ్రప్రదేశ్
(D)   కర్ణాటకా


Show Answer

నూతన పారిశ్రామిక విధాన లక్ష్యాలు కానిది?
(A)   ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను మరింత పోటీ పడేలా తీర్చి దిద్దడం
(B)   అత్యంత పోటీ ధరలకు అత్యున్నత స్థాయి వస్తువుల్ని ఉత్పత్తి చేయడం
(C)   ప్రారిశ్రామిక రంగంలోకి కొత్త అంతర్జాతీయ, జాతీయ పెట్టుబడులను ఆకర్శించడం
(D)   పారిశ్రామికీకరణ సమ్మిళితంగా ఉండాలి


Show Answer


సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సహకాలలో సరికానిది?
(A)   పారిశ్రామిక వినియోగానికి 25 % భూమి మార్పిడి చార్జీలు
(B)   పెటెంట్ల నమోదుకు అయ్యే ఖర్చులో రూ..2 లక్షల పరిమితికి లోబడి 50 % సబ్సిడి
(C)   నిర్దిష్టమైన పరిశుభ్రమైన ఉత్పత్తి చర్యలపై రూ..5 లక్షల పరిమితికి లోబడి 25 % సబ్సిడి
(D)   స్థిరమైన మూలధన పెట్టుబడి మీద గరిష్టంగా రూ..40 లక్షల పరిమితితో 15 % పెట్టుబడి సబ్సిడి


Show Answerమెగా ప్రాజెక్ట్ అనగా పెట్టుబడి ___ కోట్ల రూపాయలకు మించి ఉండాలి?
(A)   100
(B)   200
(C)   500
(D)   1000


Show Answer


పారిశ్రామిక కీలక రంగాలు ఎన్ని?
(A)   15
(B)   16
(C)   14
(D)   12


Show Answer


ముడి మందులు టీకాల పరిశ్రమలో భారతధేశానికి రాజధాని?
(A)   డిల్లీ
(B)   బెంగుళురు
(C)   చెన్నై
(D)   హైదరాబాద్


Show Answer


రక్షణ రంగంలో విధేశీ పెట్టుబడులకు అనుమతి ఎంత శాతం?
(A)   100
(B)   59
(C)   49
(D)   29


Show Answer


తెలంగాణ రాష్ట్రంలో గుర్తించిన పారిశ్రామిక భూమి?
(A)   1.5 లక్షల ఎకరాలు
(B)   2.5 లక్షల ఎకరాలు
(C)   3.5 లక్షల ఎకరాలు
(D)   4.5 లక్షల ఎకరాలు


Show Answer


మహిళా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు మెదక్ జిల్లాలో గుర్తించిన ప్రాంతం ఏది?
(A)   సుల్తాన్ పూర్
(B)   పటాన్ చెరువు
(C)   ఇస్నాపూర్
(D)   అమీన్ పూర్


Show Answer


మహిళా పారిశ్రామిక పార్కు మహబూబ్ నగర్ జిల్లాలో గుర్తించిన ప్రాంతం?
(A)   కల్వకుర్తి
(B)   జడ్చర్ల
(C)   నారాయణ పేట
(D)   కొత్త కోట


Show Answer


అమెదిస్ట్ ఖనిజం విస్తరించని జిల్లా?
(A)   మహబూబ్ నగర్
(B)   రంగారెడ్డి
(C)   మెదక్
(D)   కరీంనగర్


Show Answer


  • Page
  • 1 / 7