-->
1 - 20 of 32 MCQs found

2014 - 15 లో రాష్ట్ర ఆదాయంలో సేవారంగం వాటా (ప్రస్తుత ధరలలో) ?
(A)   58 %
(B)   59 01 %
(C)   62.01 %
(D)   57 %


Show Answer


గత దశాబ్ద కాలంలో సేవారంగం వృద్ది రేటు అత్యదికంగా గల సం.. (స్థిర దరలలో)?
(A)   2008 - 09
(B)   2009 - 10
(C)   2010 - 11
(D)   2011 - 12


Show Answer



రాష్ట్ర సేవారంగ ఆదాయంలో భాగస్వామ్యం వహించే ఉపరంగాలలో మొదటి స్థానం కలది. (2004 - 05 స్థిర దరలలో) ?
(A)   రైల్వేలు
(B)   రియల్ ఎస్టేట్
(C)   వ్యాపారం, హోటల్స్ మరియు రెస్టారెంట్స్
(D)   కమ్యూనికేషన్స్


Show Answer


రాష్ట్ర సేవారంగ ఆదాయంలో తక్కువ వాటా గాల ఉపరంగం (2004-05 స్థిర ధరలలో)?
(A)   రైల్వేలు
(B)   కమ్యూనికేషన్
(C)   రియల్ ఎస్టేట్స్
(D)   ప్రభుత్వ పాలన


Show Answer


ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కువ వస్తువులు మరియు ప్రయాణికులు ఉపయోగించుకునే మార్గం?
(A)   రైల్వేలు
(B)   రోడ్డు
(C)   వాయు
(D)   జల వార్గం


Show Answer


2014 నాటికి రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ఉన్న రోడ్ల పొడవు __ కిలోమీటర్లు?
(A)   92,518
(B)   93,518
(C)   94,518
(D)   91,518


Show Answer


రాష్ట్రంలో రోడ్లు మరియు భవనాల శాఖ కింద ఉన్న రోడ్లు ఎన్ని రకాలు?
(A)   5
(B)   4
(C)   3
(D)   2


Show Answer


రాష్ట్రంలో రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ఉన్న రోడ్ల లో ఎక్కువగా విస్తరించినవి?
(A)   గ్రామీణ రోడ్లు
(B)   జాతీయ రహదారులు
(C)   ప్రదాన జిల్లా రహదారులు
(D)   రాష్ట్ర రహదారులు


Show Answer


మార్చి 2015 నాటికి రాష్ట్రంలో గల జాతీయ రహదారులు?
(A)   10
(B)   12
(C)   13
(D)   14


Show Answer



రాష్ట్రంలో నాలుగు రైన్ల జాతీయ రహదారుల పొడవు కిలోమీటర్లలో?
(A)   864
(B)   964
(C)   1064
(D)   764


Show Answer


రాష్ట్రంలో పొడవైన జాతీయ రహదారులు?
(A)   N H - 5
(B)   N H - 16
(C)   N H -63
(D)   N H - 7


Show Answer


దేశంలో పొడమైన జాతీయ రహదారి?
(A)   N H - 7
(B)   N H - 5
(C)   N H - 44
(D)   A & B


Show Answer


రాష్ట్రంలో లేని జాతీయ రహదారి?
(A)   N H 16
(B)   N H 167
(C)   N H 222
(D)   N H 200


Show Answer


రాష్ట్రంలో గల జాతీయ రహదారి?
(A)   N H 565
(B)   N H 563
(C)   N H 365
(D)   పైవన్ని కలవు


Show Answer



రాష్ట్రంలో నిర్మించబడిన మొట్టమొదటి రైల్వేలైను?
(A)   సికింద్రాబాద్ - వాడి
(B)   సికింద్రబాద్ - బీదర్
(C)   సికింద్రాబాద్ - విజయవాడా
(D)   సికింద్రాబాద్ - వార్థా


Show Answer


హైద్రాబాద్ జంట నగరాలలో Multy Mode Transport System ( M M T S) పొడవు కిలోమీటర్లలో ?
(A)   43
(B)   23
(C)   33
(D)   53


Show Answer


  • Page
  • 1 / 2