-->
1 - 20 of 37 MCQs found
జాతీయాదాయాన్ని లెక్కించడానికి నూతన ఆధార సంవత్సరం ఏది?
(A)   2004 - 05
(B)   2011 - 12
(C)   1999 - 2000
(D)   1993 - 94


Show Answer


సిద్దించే ఆదాయం అనగా?
(A)   రాష్ట్రంలో సృష్టించబడే ఆదాయం
(B)   రాష్ట్ర సరిహద్దులతో నిమిత్తం లేకుండా సృష్టించబడే ఆదాయం
(C)   ఇతర రాష్ట్రాలనుండి వచ్చే ఆదాయం
(D)   ఏదీకాదు


Show Answer


రాష్ట్ర ఆదాయాన్ని లెక్కించే సంస్థ?
(A)   N S S O
(B)   C S O
(C)   D E S
(D)   N D C


Show Answer


స్థూల రాష్ట్ర ఉత్పత్తి అనగా ___ కాలంలో రాష్ట్ర బౌగోళిక సరిహద్దుల పరిధిలో ఉత్పత్తి చేయబడిన అన్ని వస్తుసేవల విలువ?
(A)   ఒక నెల
(B)   ఒక సంవత్సరం.
(C)   ఆరు నెలలు
(D)   ఒక పంట కాలం


Show Answer


రాష్ట్ర బౌగోళిక సరిహద్దుల లోపల సృష్టించబడే ఆదాయం?
(A)   ఆవిర్బవించే ఆధాయం
(B)   సిద్దించే అధాయం
(C)   తలసరి ఆదాయం
(D)   ఏదికాదు


Show Answer


రాష్ట్ర ఆదాయం అనగా
(A)   మార్కెట్ ధరలలో కలుపబడిన నికర విలువ
(B)   ఉత్పత్తి కారకాల దృష్ట్యా కలుపబడిన నికర విలువ
(C)   మార్కెట్ ధరలలో కలుపబడిన స్థూల ఉత్పత్తి
(D)   ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల ఉత్పత్తి


Show Answer



రాష్ట్ర ప్రధాన రంగాలు, ఉప రంగాలు మొతం?
(A)   17
(B)   9
(C)   10
(D)   6


Show Answer






క్రింది వాటిలో సరికానిది?
(A)   గత దశాబ్ద కాలంలో రాష్ట్ర ఆదాయంలో ప్రాధమిక రంగం వాటా తగ్గుతుంది
(B)   గత దశాబ్ద కాలంలో రాష్ట్ర ఆదాయంలో ప్రాధమిక రంగం వాటా పెరుగుతుంది
(C)   గత దశాబ్ద కాలంలో రాష్ట్ర ఆదాయంలో ద్వితీయ రంగం వాటా తగ్గుతుంది
(D)   A మరియు C


Show Answer







క్రింది వాటిలో ఏది సరైనది?
(A)   గత దశాబ్ద కాలంలో తృతియ రంగం వాటా పెరుగుతుంది
(B)   గత దశాబ్ద కాలంలోద్వితియ రంగం వాటా పెరుగుతుంది
(C)   గత దశాబ్ద కాలంలో ప్రాథమిక రంగం వాటా తగ్గుతుంది
(D)   A మరియు C


Show Answer



  • Page
  • 1 / 2