-->
1 - 20 of 100 MCQs found


ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండవ ప్రణాళిక కాలంలో అత్యదిక ప్రాదాన్యత నిచ్చినది.?
(A)   విద్యుత్
(B)   పరిశ్రమలు
(C)   నీటి పారుదల
(D)   వ్యవసాయం


Show Answer


ఏ ప్రణాళిక కాలంలో రాష్ట్రంలో Osmania Medical College స్థాపించబడింది?
(A)   1
(B)   2
(C)   3
(D)   4


Show Answer






3 వ ప్రణాళిక కాలం?
(A)   1960 - 65
(B)   1965 - 70
(C)   1961 - 66
(D)   1970 - 75


Show Answer


ఉమ్మడి రాష్ట్రంలో సమగ్రమైన పూర్తి కాలం అమలులోకి వచ్చిన మొదటి ప్రణాళిక?
(A)   2
(B)   3
(C)   4
(D)   1


Show Answer


N G రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించబడిన ప్రణాళిక ?
(A)   2
(B)   3
(C)   4
(D)   5


Show Answer


3 వ ప్రణాళిక వృద్ది రేటు లక్ష్యం?
(A)   5.6 %
(B)   6.6 %
(C)   4.6 %
(D)   3.6 %


Show Answer


రాష్ట్రంలో 3 వ ప్రణాళిక సాధించిన వృద్ది రేటు?
(A)   4.6 %
(B)   3.6 %
(C)   2.7 %
(D)   4.7 %


Show Answer


Intensive Agriculture Area Programme ( I A A P) ని ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు?
(A)   2
(B)   4
(C)   1
(D)   3


Show Answer


3 వ ప్రణాళిక కాలంలో అధిక ప్రాదాన్యత నిచ్చిన అంశం?
(A)   విద్యుత్
(B)   సాంఘిక సేవలు
(C)   వ్యవసాయ అనుబంధాలు
(D)   నీటి పారుదల


Show Answer


నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ప్రారంభించిన ప్రణాళిక ?
(A)   4
(B)   3
(C)   2
(D)   1


Show Answer


చెర్లపల్లి, జీడిమెట్లలో ఇండస్ట్రీయల్ కేంద్రాల స్థాపన ఏ ప్రణాళిక కాలంలో జరిగింది?
(A)   1
(B)   2
(C)   3
(D)   ఏదీకాదు


Show Answer


హైదరాబాద్ లో మహిళా సంక్షేమం కోసం టైలరింగ్ కేంద్రం ఏ ప్రణాళిక కాలంలో ఏర్పాటు జరిగింది?
(A)   1
(B)   2
(C)   3
(D)   ఏదికాదు


Show Answer


శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం ఏ ప్రణాళిక కాలంలో జరిగింది?
(A)   1
(B)   2
(C)   3
(D)   వార్షిక ప్రణాళిక కాలంలో


Show Answer


వార్షిక ప్రణాళిక కాలం?
(A)   1965 - 68
(B)   1960 - 63
(C)   1966 - 69
(D)   1964 - 67


Show Answer


  • Page
  • 1 / 5