[Ans: c] Explanation: 1970 - 1982 మద్య కాలంలో కాంగ్రెస్ పార్టీ 6 మంది ముఖ్యమంత్రులను మార్చింది. దీనితో కాంగ్రెస్ పార్టీ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని డిల్లీలో తాకట్టు పెట్టింది అని ప్రచారం చేసి N T R తెలుగు దేశం పార్టీని స్థాపించి అదికారంలోకి వచాడు.
[Ans: b] Explanation: తెలుగుదేశం పార్టీని 1982 లో N T రామారావు గారు స్థాపించి 1983 లో 202 సీట్లు గెలుపొంది 1983 Jan 9 న మొదటి కాంగ్రేసేతర ముఖ్యమంత్రి అయ్యాడు.
[Ans: d] Explanation: కాకతీయుల కాలంనుండి కొనసాగుతున్న పటేల్, పట్వారి, కరుణం,మునసబ్ దారు వ్యవస్థలను రద్దు చేసి వాటి స్థానంలో మండల ప్రజా పరిషత్ లు 1986 లో N T R ప్రవేశ పెట్టాడు.
(A)1978 కాంగ్రేస్ పార్టీ చీలి బలహీన పడటం (B)చీటికి మాటికి ముఖ్యమంత్రులను మార్చడం (C)తెలుగు వారి ఆత్మగౌరవం డిల్లీలో తాకట్టు పెట్టబడిందిఅని N T R ప్రచారం చేసి ప్రార్టీ ని స్థాపించడం (D)పైవన్ని
[Ans: b] Explanation: తెలుగుజాతీ అత్మగౌరవ నినాదం తెలంగాణా అస్థిత్వన్ని బలహీన పరచి తెలుగు జాతి పేరుతో తెలంగాణా సంస్కృతిని అణిచివేయాలని ప్రయత్నం జరిగింది.
[Ans: c] Explanation: N T R ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వ ఆధీనంలో నిజాం సర్పేకాస్ భూములను ఆంద్రవారికి నామమాత్రపు దరకు కట్టబెట్టగా వారు భూములను రియల్ ఎస్టేట్ గామార్చి అమ్ముకుని లబ్దిపొందారు. తెలంగాణా వారు భూములను కోల్పోయి నష్టపోయారు.
[Ans: a] Explanation: N T R ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 564 G O తీసుకువచ్చి రాయలసీమ లో పని చేస్తున్న తెలంగాణా ఇంజనీర్లను వెనక్కి తెచ్చి తెలంగాణా ప్రాంతంలో నియమించాడు. కాని 610 G O ద్వారా తెలంగాణా లో ఉన్న ఆంద్రప్రాంతపు ఉద్యోగులను వెనక్కి పంపలేకపోయారు.
[Ans: c] Explanation: తెలంగాణా లో సాంప్రదాయంగా కొనసాగుతున్న వ్యవసాయాన్ని కాదని దానికి ప్రాధాన్యం తగ్గించి సేవా రంగానికి ప్రాముఖ్యత నీయడం వల్ల వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి.
[Ans: c] Explanation: హైదరాబాద్ లోని ఎగ్జిబీషన్ గ్రౌండ్ లీజుకు ఇచ్చి దానిపై వచ్చే ఆదాయం ద్వారా తెలంగాణా లో అనేక విద్యాలయాలు నడిచేవి. N T R గ్రౌండ్ ను ఆంద్రావారికి కట్టబెట్టాలని గ్రౌండ్ లీజును రద్దు చేశాడు. దాన్ని తిరిగి పునరుద్దరించింది నాదెండ్ల బాస్కరరావు.
(A)నవాబ్ అలీ యావర్ జంగ్ విగ్రహాన్ని టాంక్ బండ్ పై పెట్టకపోవడం (B)C R రెడ్డి విగ్రహం టాంక్ బండ్ పై పెట్టడం (C)ధాశరథి కృష్ణామాచార్యులను ఆస్థానకవి పదవి నుంచి తొలగించడం (D)పైవన్ని
[Ans: b] Explanation: 1983 N T R , C M కాగానే తెలంగాణా ప్రాంతీయ బోర్డును రద్దు చేశారు. దీన్ని తెలంగాణా ప్రాంత అబివృద్ది కి కావలసిన పథకాలను తయారు చేసి వాటి అమలును పర్యావేక్షించడానికి 6 సూత్రాల పథకం లో బాగంగా ఏర్పాటు చేశారు.
(A)తెలంగాణా పరిశ్రమలను అభివృద్ది చెందించడం జరిగింది (B)తెలంగాణా ప్రాంతంలో అనేక నూతన పరిశ్రమలు స్థాపించి తెలంగాణా అభివృద్దికి కృషి జరిగింది (C)నష్టాలతో నడుస్తున్న పరిశ్రమలకు ప్రభుత్వం సాయం చేసింది (D)పరిశ్రమలు మూతపడ్డాయి
(A)ఆంద్ర ఉద్యోగులను వారి స్థానిక ప్రాంతాలకు పంపించారు (B)తెలంగాణా లో కొత్త పోస్టులు సృష్టించి వాటిని తెలంగాణా వారితో నింపారు (C)తెలంగాణా లో నిరుద్యోగులు ఉద్యోగాలు పోందారు (D)పైవేవి కావు
[Ans: d] Explanation: 610 G O 1984 Dec లో తెలంగాణా లోని స్థానికేతర ఉద్యఓగులను వారి స్థానిక ప్రాంతాలకు 1985 March 31 లోగా వెనక్కి పంపాలని జారీ చేశారు. కానీ ఇప్పటి వరకు వారిని వెనక్కు పంపలేదు. 610 G O తో ఎలాంటి ప్రయోజనం తెలంగాణా వారికి కలుగలేదు.