-->
1 - 20 of 78 MCQs found
ఏ దశాబ్దంలో తెలంగాణా ఉద్యమంలో స్థబ్దంగా ఉంది?
(A)   1973 - 83
(B)   1991 - 2001
(C)   2960 - 1970
(D)   పైవన్ని


Show Answer


1983 తెలంగాణా వాదం మరల పుంజుకోవడానికి గల కారణం ఏమిటీ?
(A)   N T R ముఖ్యమంత్రి కావడం
(B)   మర్రిచెన్నారెడ్ది మరల ఉద్యమంలోకి రావడం
(C)   మదన్ మోహన్ మంత్రి పదవికి రాజీనామ చేయడం
(D)   హిమాయత్ నగర్ ఉపఎన్నికల్లో ఉపేంద్ర పోటీ చేయడం


Show Answer



తెలంగాణా అంశమునకు దేశవ్యాప్త మద్దతుకోసం హైదరబాద్ నుండి డిల్లీకి ఎవరు పాదయాత్ర ను ప్రారంబించారు?
(A)   E V పద్మనాభమం
(B)   ప్రతాప్ కిషోర్
(C)   నరేంద్ర
(D)   భూపతి కృష్ణ మూర్తి


Show Answer


1987 లో తెలంగాణా ప్రజాసమితి T P S అద్యక్షుడు ఎవరు?
(A)   మదన్ మోహన్
(B)   మర్రి చెన్నారెడ్డి
(C)   భూపతి కృష్ణ మూర్తి
(D)   ప్రతాప్ కిషోర్


Show Answer


తెలంగాణా గాంధీ అని ఎవరినంటారు?
(A)   కాళోజీ
(B)   కొండాలక్ష్మన్ భాపూజీ
(C)   జయశంకర్ సార్
(D)   భూపతి కృష్ణ మూర్తి


Show Answer


తెలంగాణా జనసభ ఎప్పుడు జరిగింది?
(A)   1985
(B)   1987
(C)   1993
(D)   1997


Show Answer


తెలంగాణా జనసభ అధ్యక్షుడు ఎవరు?
(A)   వందేమాతరం రాంచద్రరావు
(B)   సత్యనారాయణ
(C)   బాగారెడ్డి
(D)   K R అమోస్


Show Answer


ఎవరు కన్వీనర్ గా T D F ( Telangana Democratic Front) ఏర్పడింది?
(A)   సత్యనారాయణ
(B)   E V పద్మనాభం
(C)   ప్రతాప్ కిషోర్
(D)   వందేమాతారం రాంచంద్రారావు


Show Answer


తెలంగాణా పార్టీని ఎవరు ఏర్పాటు చేశారు?
(A)   పట్లోల్ల ఇంద్రారెడ్డి
(B)   దేవానందస్వామి
(C)   K R ఆమోస్
(D)   దేవెందర్ గౌడ్


Show Answer


తెలంగాణా పోరాట సమితిని ఎర్పరచిన వారు ఎవరు
(A)   మేచినేని కిషన్ రావ్
(B)   కె ఆర్ అమోస్
(C)   దేవానంద స్వామి
(D)   A మరియు B


Show Answer


అఖిల భారత చిన్న రాష్ట్రాల సదస్సు ఎక్కడ జరిగింది?
(A)   హైదరాబాద్
(B)   రాంచి
(C)   బెంగుళూర్
(D)   డిల్లీ


Show Answer


తెలంగాణా పోరమ్ ను ఎవరు ఏర్పాటు చేశారు?
(A)   K R ఆమోస్
(B)   దేవానంద స్వామి
(C)   కందూరు జానా రెడ్డి
(D)   ఇంద్రా రెడ్డి


Show Answer


తెలంగాణా పోరం బలహీన పడటానికి కారణం?
(A)   తెలంగాణా కు న్యాయం జరిగింది
(B)   తెలంగాణా ప్రాంతానికి నిదులు ఎక్కువ గా కేటాయించారు
(C)   జానారెడ్డి పార్టీ మారాడు
(D)   కోట్ల విజయ భాస్కర్ రెడ్ది మంత్రివర్గంలో జానారెడ్డికి మంత్రిపదవి లబించడం


Show Answer


జై తెలంగాణా పార్టీ ఎవరు స్థాపించారు?
(A)   పట్లోళ్ళ ఇంద్రారెడ్డి
(B)   జానారెడ్డి
(C)   ధేవానంద స్వామి
(D)   దేవేందర్ గౌడ్


Show Answer


మిస్టర్ తెలంగాణా అని ఎవరిని పిలుస్తారు?
(A)   కొత్తపల్లి జయశంకర్ సార్
(B)   కేశవ్ రావ్ జాదవ్
(C)   మర్రి చెన్నారెడ్డి
(D)   గద్దర్


Show Answer


వెలిచాల జగపతి రావు నివేదిక దేనికి సంబందించింది?
(A)   తెలంగాణా ఉద్యోగుల గూర్చి
(B)   తెలంగాణా లో ఉన్న ఆంద్ర ఉద్యోగుల గూర్చి
(C)   తెలంగాణా ప్రాంతానికి కృష్ణా, గోదావ్రి జలాల నుండి రావాలసిన నీటి వాటా గూర్చి
(D)   తెలంగాణా పై ఆంధ్రవాళ్ళ వివక్షత గూర్చి


Show Answer


ఉస్మానియ యూనివర్సిటీలో చిన్న రాష్ట్రాలపై నేషనల్ కాన్పరెన్స్ ఎప్పుడు జరిగింది?
(A)   23 Feb 1993
(B)   23 Mar 1993
(C)   23 Feb 1994`
(D)   23 Mar 1994


Show Answer


తెలంగాణా రిజర్వేషన్ స్టుడెంట్ ఆర్గనైజేషన్ ఎవరి నాయకత్వంలో ఏర్పడింది?
(A)   వెలిచాల జగపతి రావు
(B)   మనోహర్ రెడ్డి
(C)   జార్జీ పెర్నాండెజ్
(D)   బాల్కసుమన్


Show Answer


( T R S O ) తెలంగాణా రిజర్వేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఎందుకు ఏర్పడింది?
(A)   ఉద్యోగలలో స్థానిక , స్థానికేతర రిజర్వేషన్ల గూర్చి
(B)   కాలేజీ సీట్లలో స్థానిక , స్థానికేతర రిజర్వేషన్ల గూర్చి
(C)   స్థానీకేతరులకు ఎక్కువ సీట్ల కోసం
(D)   స్థానికులకు 100 % తెలంగాణా సీట్లు సాదించడం


Show Answer


  • Page
  • 1 / 4