గౌతమ బుద్ధునికి సంబంధించి క్రింది వానిలో తప్పుగా ఉన్న దానిని గుర్తించండి .
a) జననం - తామర పుష్పం లో ఎద్దు
b) మహాభి నిష్క్రమణం - గుర్రం
c) ధర్మ చక్ర పరివర్తన - స్థూపం
d) మహాపరి నిర్వాణం - చక్రం
(A)a ,b మాత్రమే సరైనవి (B)c , d మాత్రమే సరైనవి (C)a ,d మాత్రమే సరైనవి (D)b ,c మాత్రమే సరైనవి