-->

PET Mock Test-1 Multiple Choice Questions with Answers for All Subjects

1 - 20 of 200 MCQs found
వ్యాయామ విధ్య సూత్రాలను ఈ శాస్త్రములోని అంశముల నుండి రూపొందిచడం జరిగినది.
(A)   తత్వశాస్త్రం,మనోవిజ్ఞానశాస్త్రం      
(B)   తత్వశాస్త్రం,నైతికశాస్త్రం
(C)   తత్వశాస్త్రం,విజ్ఞానశాస్త్రం
(D)   తత్వశాస్త్రం, సమాజశాస్త్రం


Show Answer


J.Bనాష్ ప్రకారం వ్యాయామ విధ్య లక్ష్యాలు ఎన్ని రకములు.
(A)   3
(B)   2
(C)   5
(D)   4


Show Answer


“Live the most and serve the best” అనునది దీని యొక్క లక్ష్యం.
(A)   వ్యాయమ విధ్య           
(B)   ఆరోగ్యవిధ్య
(C)   భద్రత విధ్య                
(D)   వ్యాయామ సంస్కృతి


Show Answer


మానవుని ఉనికిని ప్రశ్నించు తత్వశాస్త్రం
(A)   విజ్ఞానశాస్త్రం                        
(B)   తర్కశాస్త్రం
(C)   ఆదిభౌతికశాస్త్రం                    
(D)   సౌందర్యశాస్త్రం


Show Answer


అతి పురాతన తత్వశాస్త్రం విభాగం.
(A)   సహజవాదం        
(B)   వ్యావహారికసత్తావాదం
(C)   ఆదర్శవాదం      
(D)   వాస్తవికవాదం


Show Answer


విజ్ఞానశాస్త్రం నుండి గ్రహించబడిన వ్యాయమవిధ్య సూత్రం.
(A)   ఆచరణ                             
(B)   అనుభవం  
(C)   శాస్త్రీయ వాస్తవం                  
(D)   జీవనప్రక్రియ


Show Answer


వ్యాయామ విధ్య కార్యక్రమాలు శాస్త్రీయ పద్దతులలో రూపొందించవలెను అను చెప్పు తత్వశాస్త్రం
(A)   సహజవాదం        
(B)   వాస్తవికవాదం
(C)   ఆదర్శవాదం       
(D)   వ్యావహారికసత్తావాదం


Show Answer


క్రిందివానిలో వ్యక్తి జీవిత పర్యంతం జరుగునది.
(A)   పెరుగుదల                     
(B)   వికాసం
(C)   పరిణితి                          
(D)   సాదన


Show Answer


వ్యక్తి పెరుగుదలను- వికాసంను అత్యంత ప్రభావితం చేయుకారకం.
(A)   అనువంశికత                    
(B)   సమాజం
(C)   కుటుంబం               
(D)   సంతులిత ఆహారం.


Show Answer


కండరములు బాగా అభివృదిచెంది,శరీర అవయవములు సరియగు పరిమాణములో వుండు వ్యక్తులను క్రిష్మర్ వర్గీకరణ ప్రకారం ఈ రకమునకు చెందిన వారిగా చెప్పుదురు.
(A)   ఆస్థనిక్                        
(B)   అథ్లెటిక్స్
(C)   పికినిక్                        
(D)   ఎక్టోమార్ఫిక్


Show Answer


నేర్చుకున్న అంశమును సాదన చేయకపోడవం వలన శరీర పెరుగుదల కుంచించుక పోవును అను తెలుపునది.
(A)   ఉపయుక్తనియమం   
(B)   అదిక ఉపయుక్తనియమం
(C)   నిరుపయుక్తనియమం     
(D)   సాదననియమం


Show Answer


అవయవాల పనీతీరు మరియు హార్మోనుల స్రావకం ఆదారముగా గుర్తించు వయస్సు.
(A)   కాలక్రమానుగత వయస్సు
(B)   శారీరక వయస్సు  
(C)   శరీరధర్మశాస్త్ర వయస్సు  
(D)   మానసికవయస్సు


Show Answer


వ్యాయమ విద్య గురించి మొదటగా ఆలోచించిన వారు.
(A)   రోమన్లు                        
(B)   గ్రీకులు
(C)   జర్మనులు             
(D)   జపననీయులు


Show Answer


పాలస్ట్రా,డైడాస్కోలియం అను వ్యాయామవిధ్య ప్రదేశాలు వీరికాలములో ఉండెడివి.
(A)   Early Athenian      
(B)   late Athenian
(C)   Roman period        
(D)   Spartan period


Show Answer


పోసిడియో దేవుని గౌరవార్దం జరుగు క్రీడలు.
(A)   ఒలింపిక్స్                       
(B)   ఇస్తిమియాన్
(C)   పిథియన్                   
(D)   నీమియన్


Show Answer


Early Romans కాలములో వ్యాయామ విధ్య శిక్షణ ప్రదేశాలను ఈ విదముగా పిలిచెడివారు.
(A)   ఆకరాస్                         
(B)   పాలస్ట్రా
(C)   డైడాస్కోలియం           
(D)   క్యాంపస్ మార్టిస్


Show Answer


జర్మన్ వ్యాయమవిధ్య పితామహుడుగా ఇతనిని పిలుచుదురు.
(A)   గుట్స్మత్                
(B)   బెసిడియో
(C)   జాన్ సైమన్స్             
(D)   లుడ్వింగ్


Show Answer


యోగ అనునది వీరికాలములో ఉద్భవించినది.
(A)   ఇతిహాసకాలం             
(B)   వేదకాలం
(C)   నలందకాలం             
(D)   రాజపుత్రకాలం


Show Answer


భారతదేశంలో ఏర్పడిన మొదటి వ్యాయామవిధ్య కళాశాల.
(A)   G.C.P.E                        
(B)   L.C.P.E
(C)   Y.M.C.A                               
(D)   C.C.P.E


Show Answer


ఆల్ ఇండియా కౌన్సిల్ అఫ్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయబడిన సంవత్సరము.
(A)   1950    
(B)   1954      
(C)   1959  
(D)   1960


Show Answer


  • Page
  • 1 / 10