ఇటీవల మరణించిన ప్రముఖులు - రంగాలను జతపరచండి.
1. శ్రీదేవి ఎ. వయోలినిస్ట్
2. మునిపల్లేరాజు బి. మాజీకెబినెట్ కార్యదర్శి
3. కున్వరీ బాయి సి. జాతీయ నటి
4. అనంతరామన్ డి. కథా రచయిత
5. టి. ఎస్.ఆర్ సుబ్రమణియన్ ఇ. స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్
తేదీలు - ప్రాముఖ్యతలను జతపరచండి.
1. సెంట్రల్ ఎక్సైజ్ డే ఎ. ఫిబ్రవరి 28
2. నేషనల్ డిఫెన్స్ డే బి. ఫిబ్రవరి 21
3. నేషనల్ సైన్స్ డే సి. మార్చి 3
4.ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే డి. ఫిబ్రవరి 24
‘లింగాయత’ను ప్రత్యేక మతం, ధర్మంగా గుర్తించవచ్చని జస్టిస్ నాగమోహనదాస్ ఇచ్చిన నివేదికను కర్ణాటక మంత్రివర్గం 2018 మార్చి 19న ఆమోదించింది. లింగాయత కు సంబంధించి క్రింది వానిని జతపరచండి
ఎ . లింగయత్ స్థాపకుడు 1. బసవన్న
బి. మతపరమైన లిపి 2. పంచాచారి
సి. దేవాలయాలు మరియు పూజారులు 3. వచన సాహిత్యం
4. వేదాలు, అగమ, సిద్ధాంతం శిఖామని
5. ఆలయం, ఆరాధన నిషేధం . ఇష్ట లింగం ఆరాధన మాత్రమే
6. దేవాలయాలు మరియు పూజారులు ఒక వ్యవస్థ ఉంది
ఆయూష్ మరియు వెల్ నెస్ పై ఆరోగ్య - 2017 పేరుతో మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సును ఏ ఇతివృత్తంలో నిర్వహించారు?
(A)Enhancing the global potential of Ayush (B)Right to health for Ayush (C)Transformation towards Sustainable and resilient Society for all (D)Caring for the plants from the Ground.
భారత ఆర్థిక వ్యవస్థ (2018- 19) లో ఎంత శాతం వృద్ధి చెందుతుందని ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఎకనామిక్ సిట్యుయేషన్ అండ్ ప్రాస్పెక్టస్ 2018 నివేదిక అంచనా వేసింది?
ఇటీవల జరిగిన సదస్సులు, నిర్వహించిన వేదికలు జతపరచండి.
1. వరల్డ్ ఐటి సదస్సు ఎ. కాన్పూర్
2. అగ్రి ఎక్స్ పో- 2018 బి. న్యూఢిల్లీ
3. నేషనల్ బనానా సమ్మిట్ - 2018 సి. దుబాయ్
4. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ - 2018 డి. హైదరాబాద్
5. 2022 నాటికి వ్యవసాయ ఆదాయం రెట్టింపు సదస్సు ఇ. తిరువనంతపురం
షాంఘై కో ఆపరేషన్ (SCO)-2018కి సంబంధించి సరైనది?
1. 2001 జూన్ 15న ఏర్పాటు
2. సభ్య దేశాలు - 8
3. ప్రధాన కార్యాలయం - బీజింగ్
4. సెక్రెటరీ జనరల్ - రషీద్ అలియోప్
5. చివరిగా చేరినవి - ఇండియా, పాకిస్థాన్
6. పరిశీలన దేశాలు - 6.
ఇటీవల సంభవించిన 'ఓఖి' తుఫాన్ గురించి సరి అయినది?
A. 'ఓఖి' తుఫానుకు గురి అయిన రాష్ట్రాలు తమిళనాడు మరియు కేరళ
B. 'ఓఖి' అంటే బెంగాలి భాషలో కన్ను అని అర్ధం.
C. 'ఓఖి' తుఫాన్ కేంద్ర పాలిత ప్రాంతం లక్ష్యద్వీప్ లో కూడా సంభవించింది
2017 గాను 'ఇ ఎస్ పి ఎన్ - కిక్ ఇన్ఫో' అవార్డులకు సంబంధించి సరైనది?
1. ఉమెన్ బ్యాటింగ్ ఫర్పార్మెన్స్ ఆఫ్ ద ఇయర్ - హర్మ న్ ప్రీత్ కౌర్
2. టి 20 బౌలింగ్ ఫర్పార్మెన్స్ ఆఫ్ ద ఇయర్ - యాజేంద్ర చాహల్
3. ఉత్తమ నూతన ఆటగాడు - కుల్దీప్ యాదవ్
దేశ, విదేశాల నుంచి వచ్చే ముఖ్యమైన ప్రతినిధులను భారత ఉపరాష్ట్రపతి సమావేశాలకొరకు ఇటీవల ఒక గదిని వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అయితే ఈ గదికి ఏ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుని పేరు పెట్టారు?
(A)మహాత్మాగాంధీ (B)వల్లభాయ్ పటేల్ (C)సర్వేపల్లి రాధాకృష్ణ (D)సుభాష్ చంద్ర బోస్