-->

RRB ALP & Technicians Multiple Choice Questions with Answers for All Subjects

1 - 20 of 3675 MCQs found
మొట్టమొదటి ఖేలో ఇండియా స్కూల్‌ గేమ్స్‌లో అధిక పతకాలు సాధించిన రాష్ట్రం?
(A)   తమిళనాడు
(B)   మహారాష్ట్ర
(C)   హర్యానా
(D)   పంజాబ్‌


Show Answer


నేపాల్‌-ఇండియా సంబంధాలపై 7వ ఎమినెంట్‌ పర్సన్స్‌ గ్రూప్‌ సమావేశం ఆతిథ్య నగరం?
(A)   కాన్పూర్‌
(B)   సిమ్లా
(C)   ఖాట్మండు
(D)   న్యూడిల్లీ


Show Answer


2018 వరల్డ్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ సమ్మిట్‌ ఆతిథ్య దేశం?
(A)   దక్షిణాఫ్రికా
(B)   నేపాల్‌
(C)   బ్రెజిల్‌
(D)   ఇండియా


Show Answer


ఇండియన్‌ నేవీ మల్టీ నేషనల్‌ మిలాన్‌ సిరీస్‌ ఆఫ్‌ ఎక్సర్‌సైజ్‌ను ఎక్కడ నిర్వహించనుంది?
(A)   డామన్‌ డయ్యూ     
(B)   గుజరాత్‌
(C)   పశ్చిమ బెంగాల్‌
(D)   అండమాన్‌ నికోబార్‌ దీవు


Show Answer


మొదటి ఇంటర్నేషనల్‌ సోలార్‌ అయన్స్‌ సమ్మిట్‌కు భారత్‌ ఏ దేశంతో కలిసి ఆతిథ్యమిస్తోంది?
(A)   ఫ్రాన్స్‌
(B)   జర్మనీ
(C)   జపాన్‌     
(D)   కెనడా


Show Answer


భారతదేశ మొదటి ఆన్‌లైన్‌ రేడియో స్టేషన్‌ ఏది?
(A)   రేడియో సన్సార్‌
(B)   రేడియో ఉమంగ్‌
(C)   రేడియో ఆధార్‌
(D)   రేడియో టీకాప్‌


Show Answer


బంగ్లాదేశ్‌ నూతన చీఫ్‌ జస్టిస్‌ ఎవరు?
(A)   ఎండీ ముజమ్మెల్‌ హుస్సేన్‌
(B)   షేక్‌ ముజీబుర్‌ రెహమాన్‌
(C)   మొహమ్మద్‌ షఫీల్‌ ఆం
(D)   సయ్యద్‌ మహ్ముద్‌ హుస్సేన్‌


Show Answer


2018 సం॥నికి అక్బర్‌ కక్కటిట్టల్‌ అవార్డు ఎవరికి లభించింది?
(A)   యు.కె.కుమరన్‌
(B)   ఎన్‌.ఎస్‌.మధున్‌
(C)   టి.డి.రామకృష్ణన్‌
(D)   సుభాష్‌ చంద్రన్‌


Show Answer


ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఉపాధ్యక్షుడిగా ఏ దేశం ఎన్నికయింది?
(A)   భారతదేశం
(B)   చైనా
(C)   జపాన్‌
(D)   ఇండోనేషియా


Show Answer


జపాన్‌ కరెన్సీ ఏది?
(A)   యూరో
(B)   రియాల్‌
(C)   యెన్‌
(D)   ధిరమ్‌


Show Answer


గ్రీన్‌ గుడ్‌ డీడ్స్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ?
(A)   త్రాగునీరు మరియు పరిశుభ్రత మంత్రిత్వశాఖ
(B)   మహిళు మరియు ప్లి అభివృద్ధి మంత్రిత్వశాఖ
(C)   వ్యవసాయ మంత్రిత్వశాఖ, వ్యవసాయ సంక్షేమ శాఖ
(D)   పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు శాఖ


Show Answer


ప్రాథమిక హక్కులు అనే భావనను ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు?
(A)   అమెరికా 
(B)   బ్రిటన్ 
(C)   కెనడా 
(D)   ఐర్లాండ్ 


Show Answer


సముద్ర మట్టంతో పోల్చితే, పర్వతాలలో పీడనం?
(A)   ఎక్కువ 
(B)   తక్కువ 
(C)   సమానం 
(D)   ఏదీకాదు


Show Answer


రాష్ట్రపతి పాలనను ఎంత కాలానికి విధిస్తారు?
(A)   మూడు నెలలు 
(B)   ఆరు నెలలు 
(C)   తదుపరి ఎన్నికలు జరిగేంత వరకు 
(D)   రాష్ట్రపతి ఇష్టానుసారం


Show Answer


భారతదేశపు జాతీయ క్రీడా?
(A)   క్రికెట్ 
(B)   కో-కో 
(C)   హాకీ 
(D)   బాస్కెట్ బాల్ 


Show Answer


నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఏ నదిపై కలదు?
(A)   గోదావరి 
(B)   పెన్న 
(C)   కృష్ణ 
(D)   మంజీర


Show Answer


'నాజీజం' స్థాపించినవారు?
(A)   మార్క్స్ 
(B)   హిట్లర్ 
(C)   ముస్సోలిని 
(D)   మాజిని 


Show Answer


పదవ మరియు చివరి సిక్కు మత గురువు ఎవరు?
(A)   గురు గోవింద్ సింగ్ 
(B)   గురు తేజ్ బహదూర్ 
(C)   గురు అర్జున్ సింగ్ 
(D)   ఎవరు కాదు 


Show Answer


స్విట్జర్లాండ్ రాజధాని 
(A)   ల్యూసెర్న్ 
(B)   బెర్న్ 
(C)   జెనీవా 
(D)   పెర్త్ 


Show Answer


థాయిలాండ్ పూర్వపు నామధేయం 
(A)   కాంబోజి 
(B)   సియాం 
(C)   మోసపటోమియా 
(D)   టైగ్రిస్ 


Show Answer


  • Page
  • 1 / 184