-->

TS TET Social Studies Previous Papers Multiple Choice Questions with Answers for All Subjects

1 - 20 of 150 MCQs found
పాలు తాగకపోతే తల్లి తిడుతుందని భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక దశా 
(A)   1వ దశ- పూర్వ సాంప్రదాయస్థాయి
(B)   2 వ దశ- పూర్వ సాంప్రదాయస్థాయి
(C)   3 వ దశ- సాంప్రదాయస్థాయి 
(D)   4వ దశ-సాంప్రదాయస్థాయి 


Show Answer


రమ్యకు ఇంటర్ లో సంస్కృతం తీసుకోవాలని ఉంది కానీ తెలియని భాష కనుక చదవగలనా అని భయపడుతుంది. ఇక్కడి సంఘర్షణ 
(A)   పరిహార- పరిహార
(B)   ఉపగమ- పరిహార 
(C)   ద్వి  ఉపగమ- పరిహార 
(D)   ఉపగమ- ఉపగమ 


Show Answer


పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ 
(A)   సాంశీకరణం 
(B)   వ్యవస్థీకరణం 
(C)   అనుగుణ్యం 
(D)   సముతుల్యత 


Show Answer


" ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలుంటాయి, ఆ ప్రకారంగానే విద్యాబోధన జరగాలి" - అని చెప్పిన వారు 
(A)   రూసో 
(B)   బ్లూమ్ 
(C)   అరిస్టాటిల్ 
(D)   ప్లేటో 


Show Answer


ఈ రకమైన ప్రజ్ఞగలవారిని 'స్వీయ నేర్పరులు' అంటారు
(A)   వ్యక్త్యంతర ప్రజ్ఞ
(B)   ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ
(C)   శాబ్దిక భాషాసంబంధ ప్రజ్ఞ
(D)   వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ 



Show Answer


వైయుక్తిత బేదాలు గురించి వచ్చిన  మొదటి శాస్త్రీయ గ్రంధం 
(A)   ఎంక్వయిరీ ఇన్ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలెప్ మెంట్ 
(B)   ఎమిలీ 
(C)   మెంటల్ టెస్ట్ అండ్ మేజర్ మెంట్ 
(D)   మై ఎక్సపరిమెంట్స్ విత్ ట్రూత్ 


Show Answer


శిశు మొదట తన తలను నిలిపి, తర్వాత నడుమును నిలిపి కూర్చోవడం ఆ తరవాత కాళ్ళను నిలిపి నడవడం చేస్తారు . ఇందులోని వికాస సూత్రం 
(A)   వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది
(B)   వికాసం అవిచ్చిన్నంగా సాగుతుంది 
(C)   వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది
(D)   వికాసం సంచితమైన 


Show Answer


వ్యక్తి తానే మీటి, తానూ ఏరకమైన వ్యక్తి అని తెలుసుకోవడం అనేది ఆ వ్యక్తి యొక్క 
(A)   స్వీయ గుర్తింపు 
(B)   ఆత్మ గౌరవం 
(C)   ఆత్మభావన 
(D)   స్వీయ నియంత్రణ 


Show Answer


ఒక అబ్బాయి పరుగుపందెంలో పాల్గొనాలనుకున్నాడు. అయితే అతని కాలు బెణికింది. ఆ అబ్బాయికి కల్గిన ఆటంకం 
(A)   భౌతిక పరిసర సంబంధమైనది 
(B)   మానసికమైనది 
(C)   సాంఘిక పరిసర సంబంధమైనది 
(D)   శారీరకమైనది 


Show Answer


పిల్లల వికాసంలో ' ముఠాదిశగా' పేర్కొన్న దశ  
(A)   ఉత్తర బాల్య దశ 
(B)   పూర్వ బాల్య దశ
(C)   యవ్వనారంభ దశ
(D)   పూర్వ కౌమారదశ 


Show Answer


5 సంవత్సరాల పిల్లలను ఎన్నుకొని వారికి 10 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు వారి బాల్యదశ వికాసం జరిగే తీరుని అధ్యయనం చేసే ఉపగమం 
(A)   అనుదైర్ఘ్య ఉపగమం 
(B)   పరిచ్చేదా ఉపగమం 
(C)   పరిశీలనాత్మక ఉపగమం 
(D)   భిన్న సంస్కృతుల ఉపగమం 


Show Answer


ప్రేమ విఫలమైన సాగర్ తన ప్రియురాలిపై కవితలు రాసి 'భావకవి'గా పేరు తెచ్చుకోవడంలోని రక్షక తంత్రం
(A)   ప్రతిగమనం
(B)   ఉదాత్తీకరణం
(C)   విస్తాపనం 
(D)   ప్రక్షేపణం 


Show Answer


నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను ఆర్థికశాస్రం నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు
(A)   అనుకూల బదలాయింపు
(B)   ప్రతికూల బదలాయింపు
(C)   శూన్య బదలాయింపు 
(D)   ద్విపార్శ్య బదలాయింపు 


Show Answer


ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన పునఃస్మరణను ఆటంకపరిస్తే, అది
(A)    పురోగమన అవరోధం
(B)   తిరోగమన అవరోధం 
(C)   దమనం
(D)   డేజా వూ 


Show Answer


ఒక విద్యార్థి న్యూటన్ గమన సూత్రాలను ప్రయోగ పూర్వకంగా నేర్చుకొని గుర్తుంచుకున్నాడు, ఇక్కడ స్మృతి రకం 
(A)   క్రియాత్మక స్మృతి 
(B)   నిష్క్రియాత్మక స్మృతి
(C)   సంవేదన స్మృతి 
(D)   బట్టీ స్మృతి


Show Answer


సామీప్య వికాస ప్రదేశం (ZPD) అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు 
(A)   చోమ్ స్కీ
(B)   పియర్సన్
(C)   వైగోట్ స్కీ 
(D)   కోల్ బర్గ్ 


Show Answer


క్రింది వానిలో శారీరక అవసరం కానిది
(A)   గాలి
(B)   నిద్ర
(C)   ఆహారం
(D)   గృహము 


Show Answer


క్రింది వానిలో జర్మన్ భాషాపదం 
(A)   మూవియర్ 
(B)   పర్సొనా పర్సోనా 
(C)   గెస్టాల్ 
(D)   ఎమూవియర్ 


Show Answer


మధు ఒక హిందీ పద్యాన్ని 20 ప్రయత్నాలతో నేర్చుకున్నాడు. మధు పొదుపు గణన 
(A)   40%
(B)   30 %
(C)   50%
(D)   20%


Show Answer


క్రింది వానిలో సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైనది 
(A)   యత్నదోష సిద్ధాంతం 
(B)   శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం
(C)   కార్య సాధక నిబంధన సిద్ధాంతం
(D)   అంతర్ ద్రుష్టి అభ్యసన సిద్ధాంతం


Show Answer


  • Page
  • 1 / 8