విద్యా మనో విజ్ఞాన శాస్త్ర స్వభావానికి సంబంధించి సరైన వాక్యం కానిది
(A)ఇది మనోవిజ్ఞాన శాస్త్ర అనుప్రయుక్త శాస్త్రం (B)ఇది ప్రమాణాత్మకమైన శాస్త్రం కాదు (C)దీనికి విశ్వసనీయత, కచ్చితత్వం, సప్రమాణత ఉంటాయి. (D)ఇది వాస్తవికమైన శాస్త్రం
(A)వ్యక్తి నిష్ఠత - ఒక వ్యక్తి తను అనుభవించిన లేదా చూసిన విషయాన్ని యథాతథంగా చెప్పకుండా తనకు ఇష్టమొచ్చిన రీతిలో సమాచారం ఇవ్వడం (B)వ్యక్తి నిష్ఠత అధికంగా గల మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతి - అంతః పరిశీలనా పద్ధతి (C)వ్యక్తి నిష్ఠత అల్పంగా గల మనోవిజ్ఞాన పద్ధతి - పరిశీలనా పద్ధతి (D)వ్యక్తి నిష్ఠత లేని మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతి - ప్రయోగాత్మక పద్ధతి
(A)ప్రజ్ఞాత్మకంగా అత్యధిక నిష్పాదన సామర్థ్యం గలవారు (B)నాయకత్వ సామర్థ్యంలో అత్యధిక సామర్థ్యం గలవారు (C)ఏదైనా కళలలో అత్యధిక సామర్థ్యం గలవారు (D)పై వారందరూ