ఒక అంశాన్ని నేర్చుకొనే క్రమంలో ఆటంకాలు ఏర్పడి అభ్యసన పీఠభూమి ఏర్పడుటకు గల కారణాల్లో ముఖ్యమైంది
(A) లోపంగా ఉండే అభ్యసన పద్ధతికఠినత్వస్థాయి అంశం
శారీరక, మానసికశాంతి
ప్రేరణ సరిగా లేకపోవడం
బోధనా విధానంలో సోపానాలు రూపొందించినది
(A) మాంటిస్సోరిజాన్డ్యూయీ
పాఠశాలలో ప్రతిరోజు ప్రార్థన నిర్వహించడం ద్వారా
(A) విద్యార్థులలో సాంఫీుక వికాసం పెంపొందించవచ్చువిద్యార్థులలో ఉద్వేగవికాసం పెంపొందించవచ్చు
విద్యార్థులలో సంజ్ఞానాత్మక వికాసం పెంపొందించవచ్చు
వివేచనతో కూడిన ఉద్వేగాలు ఈ దశలో ఉంటాయి
(A) ఉత్తర బాల్య దశకౌమారదశ
ఈ ప్రణాళికలో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ప్రత్యేకంగా ఒక తరగతి గది ఉంటుంది
(A) వినెట్కా ప్రణాళికమోరిషన్ ప్రణాళిక
గారీ ప్రణాళిక
సామర్ధ్యాలను అంచనా వేయడంలో ఒక రంగంలోని ప్రావీణ్యత వేరొక రంగంలోని ప్రావీణ్యాన్ని నిర్థారించలేదనేది ఈ సిద్ధాంత భావన
(A) బహుకారక సిద్దాంతంసృజనాత్మక ఆలోచనను, అమూర్తమైన విచక్షణ, వివిధ రంగాల్లో శ్రద్ధ, అత్యున్నత నాణ్యత కలిగిన కార్యకలాపాలను నిర్వహించగల సామర్థ్యం గలవారు మేథావంతులు అని నిర్వచించిన వారు
(A) బెంట్లీకరోల్, మార్టిన్స్
భావనాత్మక అభ్యసనం
సమస్యా పరిష్కార అభ్యసనం
అభ్యసన చక్కగా, సమర్థవంతంగా సాగేందుకు ఉపకరించే ప్రధాన అంశం కానిది
(A)అభ్యసనం చేసే వ్యక్తి
అభ్యసింపచేసే వ్యక్తి
విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ ఖాళీలు ఎంత శాతం కంటే మించి ఉండరాదు?
(A) 10%విద్యార్థి లో తానే స్వయంగా నేర్చుకోవాలనే కోరిక కలగడం
(A)బహిర్గత ప్రేరణ
మానసిక ప్రేరణ
షరిప్ అండ్ షరిప్
క్రచ్, క్రచ్‌ఫీల్డ్
మధ్యతరగతి వారు ధనవంతుల వలె ప్రవర్తించుట వల్ల వారిలో కలిగే మానసిక భావన స్వభావం ఎలా ఉంటుంది?
(A) మధ్యతరగతి వారమనే ఆత్మన్యూనతాభావం తగ్గిపోతుంది.అందరికంటే అధికులమనే భావన కులుగును.
తరగతి క్రమాన్ని పాటించక పురొభివృద్ధిని కలుగజేయడం.
(A)త్వరిత పరచడం
వేర్పాటు
ఆల్‌పోర్ట్
డేనియల్
పిల్లలలో మొట్టమొదట ఏర్పడే భావనా వికాసం దేనిమీద ఆధారపడి ఉంటుంది?
(A)అమూర్తానుభవాలు
చిత్రాలు చూడటం
మానవులంతా జన్మత: మంచివారేనని, నాగరికత, పట్టణ వాసం మానవుణ్ణి మలినపరుస్తుందని ఇతని వాదం
(A)అరిస్టాటిల్
ప్లేటో
NCF కు సంబంధించి సరైన వాక్యం ఏది?
(A) 2005 అమలు