-->

AP TET Social Studies Multiple Choice Questions with Answers for All Subjects

1 - 20 of 750 MCQs found
ఒక అంశాన్ని నేర్చుకొనే క్రమంలో ఆటంకాలు ఏర్పడి అభ్యసన పీఠభూమి ఏర్పడుటకు గల కారణాల్లో ముఖ్యమైంది
(A)   లోపంగా ఉండే అభ్యసన పద్ధతి
(B)   కఠినత్వస్థాయి అంశం
(C)   శారీరక, మానసిక శ్రాంతి
(D)   ప్రేరణ సరిగా లేకపోవడం


Show Answer


బోధనా విధానంలో సోపానాలు రూపొందించినది
(A)   మాంటిస్సోరి
(B)   జాన్‌డ్యూయీ
(C)   హెర్బార్ట్‌
(D)   మ్లుర్‌


Show Answer


పాఠశాలలో ప్రతిరోజు ప్రార్థన నిర్వహించడం ద్వారా
(A)   విద్యార్థులో సాంఫీుక వికాసం పెంపొందించవచ్చు
(B)   విద్యార్థులో ఉద్వేగవికాసం పెంపొందించవచ్చు
(C)   విద్యార్థులో నైతిక వికాసం పెంపొందించవచ్చు
(D)   విద్యార్థులో సంజ్ఞానాత్మక వికాసం పెంపొందించవచ్చు


Show Answer


వివేచనతో కూడిన ఉద్వేగాలు ఈ దశలో ఉంటాయి
(A)   ఉత్తర బాల్యదశ
(B)   పూర్వ బాల్యదశ
(C)   శైశవదశ
(D)   కౌమారదశ


Show Answer


శిశువుగా ఉన్నపుడు మనలో ఏర్పడే మొట్టమొదటి మానసిక అవసరం
(A)   స్వేచ్ఛాఅవసరం
(B)   స్వాతంత్య్ర అవసరం
(C)   ప్రేమ, వాత్సల్య అవసరం
(D)   గుర్తింపు అవసరం


Show Answer


ఈ ప్రణాళికలో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ప్రత్యేకంగా ఒక తరగతి గది ఉంటుంది
(A)   వినెట్కా ప్రణాళిక
(B)   మోరిషన్‌ ప్రణాళిక
(C)   డాల్టన్ ప్రణాళిక
(D)   గారీ ప్రణాళిక


Show Answer


సామర్థ్యాలను అంచనా వేయడంలో ఒక రంగంలోని ప్రావీణ్యత వేరొక రంగంలోని ప్రావీణ్యాన్ని నిర్థారించలేదనేది ఈ సిద్ధాంత భావన

(A)   బహుకారక సిద్ధాంతం
(B)   ద్వికారక సిద్ధాంతం
(C)   ఏకకారక సిద్ధాంతం 
(D)   స్వరూప నమూనాసిద్ధాంతం 


Show Answer


సృజనాత్మక ఆలోచనలు, అమూర్తమైన విచక్షణ, వివిధ రంగాల్లో శ్రద్ధ, అత్యున్నత నాణ్యత కలిగిన కార్యకలాపాలను నిర్వహించగల  సామర్థ్యం గలవారు మేధావంతులు అని నిర్వచించిన వారు
(A)   బెంట్లీ
(B)   టెర్మన్‌
(C)   కరోల్‌, మార్టిన్స్‌
(D)   మార్‌లాండ్‌


Show Answer


ఆలోచనలు, పరిశీలన, వివేచనల పరిశీలన ఫలితాన్ని తెలపడంలాంటి అంశాల కలయిక ఈ రకమైన అభ్యసనం
(A)   భావనాత్మక అభ్యసనం
(B)   విచక్షణా అభ్యసనం
(C)   సమస్యా పరిష్కార అభ్యసనం
(D)   ప్రత్యక్ష అభ్యసనం


Show Answer


అభ్యసన చక్కగా, సమర్థవంతంగా సాగేందుకు ఉపకరించే ప్రధాన అంశం కానిది
(A)   అభ్యసనం చేసే వ్యక్తి
(B)   అభ్యసింపచేసే వ్యక్తి
(C)   అభ్యసన విషయం
(D)   అభ్యసనా సన్నివేశం


Show Answer


విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ ఖాళీలు ఎంత శాతం  కంటే మించి ఉండరాదు?
(A)   10%
(B)   20%
(C)   30%
(D)   15%


Show Answer


విద్యార్థిలో తనంతట తానే స్వయంగా నేర్చుకోవాలనే కోరిక కలగడం
(A)   బహిర్గత ప్రేరణ
(B)   

మానసిక ప్రేరణ


(C)   సాంఫీుక ప్రేరణ
(D)   అంతర్గత ప్రేరణ


Show Answer


‘సమూహంలో ఒక కార్యం నిమిత్తమై కొందరు వ్యక్తులు సమగ్రతతో కొన్ని విలువలకు కట్టుబడి ప్రవర్తించడం’ అని నిర్వచించినది
(A)   షరిప్‌ అండ్‌ షరిప్‌
(B)   క్రచ్‌, క్రచ్‌పీల్డ్‌
(C)   బెల్లాచి
(D)   కార్టరైట్‌ డి. జాండర్‌


Show Answer


మధ్యతరగతి వారు ధనవంతుల వలె ప్రవర్తించుట వల్ల వారిలో కలిగే మానసిక భావన స్వభావం ఎలా ఉంటుంది?
(A)   మధ్యతరగతి వారమనే ఆత్మన్యూనతాభావం తగ్గిపోతుంది.
(B)   మధ్యతరగతి అనే భావన తొలగి ధనవంతులమనే భావన కలుగుతుంది.
(C)   ఆత్మన్యూనతాభావం కొంతమందిలో బలపడుతుంది.
(D)   అందరికంటే అధికులమనే భావన కలుగును.


Show Answer


తరగతి క్రమాన్ని పాటించక పురొబివృద్ధిని కలుగజేయడం.
(A)   త్వరిత పరచడం
(B)   వేర్పాటు
(C)   సంవృద్విమత్వం
(D)   ఎంపిక


Show Answer


మూర్తిమత్వం ఒక సమగ్రమైన, సంపూర్ణమైన వ్యవస్థ అని నిర్వచించిన వారు
(A)   ఆల్‌పోర్ట్‌
(B)   డేషియల్‌
(C)   వాట్సన్‌
(D)   లెవిన్‌


Show Answer


పిల్లలలో మొట్టమొదట ఏర్పడే భావనా వికాసం దేనిమీద ఆధారపడి ఉంటుంది?
(A)   అమూర్తానుభవాలు 
(B)   చిత్రాలు చూడటం
(C)   మూర్తానుభవాలు 
(D)   ప్రజ్ఞ


Show Answer


అన్నాహజారే ‘అవినీతికై పోరాటం’ రాజీ లేని మనస్తత్వాన్ని సూచిస్తుంది. ఈ మనస్తత్వం వల్ల అన్నాహజారేలో నెరవేరిన అవసరం ఏది?
(A)   ఆర్జన అవసరం
(B)   అన్వేషణ అవసరం
(C)   స్వీయ సంతృప్తి అవసరం
(D)   గౌరవ అవసరం


Show Answer


మానవులంతా జన్మత: మంచివారేనని, నాగరికత, పట్టణ వాసం మానవుణ్ణి మలినపరుస్తుందని ఇతని వాదం
(A)   అరిస్టాటిల్‌
(B)   సెయింట్‌ అగస్టీన్‌
(C)   ప్లేటో
(D)   రూసో


Show Answer


NCF కు సంబంధించి సరైన వాక్యం ఏది?
(A)   2005 అమలు 
(B)   భారం లేని విద్య
(C)   జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం
(D)   పైవన్నీ


Show Answer


  • Page
  • 1 / 38