2012-13 లో 491 బిలియన్.డాలర్లు. గా ఉన్న దిగుమతుల విలువ. 2016-17 నాటికి 107 బిలియన్.డాలర్లు. తగ్గి, 384 బిలియన్.డాలర్లకు పడిపోవడానికి కారణం.
1. ముడి చమురు, పెట్రోలియం దిగుమతుల విలువ తగ్గడం.
2. బంగారం, వెండి దిగుమతుల విలువ తగ్గడం.
3. రత్నాలు, ఆభరణాల దిగుమతుల విలువ తగ్గడం.
(A)GST అమలు కొరకు 101వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. (B)Art. 279 A ప్రకారం GST కౌన్సిల్ ఏర్పాటు చేశారు. (C)IGST ని కేంద్ర ప్రభుత్వం మాత్రమే విధిస్తుంది. (D)IGST ని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు విధించవచ్చు.
(A)NNP లో భాగం. కానీ జాతీయాదాయంలో భాగం కాదు. (B)ఇతర ఆదాయాలపై వచ్చే వడ్డీ వలె భావించబడును. (C)జాతీయాదాయంలో భాగం కాదు. కానీ ప్రైవేటు ఆదాయంలో భాగం. (D)జాతీయాదాయంలో భాగం కాదు. కానీ ప్రైవేటు ఆదాయంలో భాగం కాదు.
క్రింది వానిని, వాటి GSDPని గణించే విధానంతో జతపరుచుము.
1. మైనింగ్ రంగం a. వ్యయమదింపు పద్ధతి
2. Un Registered Manufacturing b. ఉత్పత్తి మదింపు పద్ధతి
3. గ్రామీణ నిర్మాణ రంగం c. ఆదాయ మదింపు పద్ధతి
(A)1-a, 2-b, 3-c (B)1-c, 2-a, 3-b (C)1-c, 2-b, 3-a (D)1-b, 2-c, 3-a
(A)సాధారణ స్థితి నిరుద్యోగితను రోజులలో అంచనా వేస్తారు. (B)రోజువారీ స్థితి నిరుద్యోగితను గంటలలో అంచనా వేస్తారు. (C)రోజువారీ స్థితి నిరుద్యోగితను సమగ్ర నిరుద్యోగిత అంటారు. (D)సాధారణ స్థితి నిరుద్యోగితను సమగ్ర నిరుద్యోగిత అంటారు.
(A)విద్యా సెస్ ను ఆరోగ్య మరియు విద్యా సెస్ గా మార్చారు. (B)దీనిని 3 నుండి 4% కి పెంచారు. (C)ఈ సెస్ వ్యక్తిగత ఆదాయం పన్ను పై వేస్తారు. (D)ఈ సెస్ ను అమ్మకపు పన్ను పై వేస్తారు.
కేంద్ర ప్రభుత్వ రాబడులకు సంబంధించి సరియైన అవరోహణ క్రమాన్ని గుర్తించండి.
(A)ఆదాయపు పన్ను - కార్పోరేషన్ పన్ను - వస్తు సేవల పన్ను & ఇతర పన్నులు (B)వస్తు సేవల పన్ను, ఇతర పన్నులు - ఆదాయపు పన్ను, కార్పోరేషన్ పన్ను (C)కార్పోరేషన్ పన్ను - వస్తుసేవల పన్ను & ఇతర పన్నులు - ఆదాయపు పన్ను (D)వస్తుసేవల పన్ను & ఇతర పన్నులు - కార్పోరేట్ పన్ను - ఆదాయపు పన్ను