ఈ గద్యమును పఠించి క్రింది ప్రశ్నలకు సమాధానములు గుర్తించుము.
ఆధునిక భారతదేశ పునరుజ్జీవనానికి నాంది పలికిన వారు రాజారామ్మోహన్ రాయ్. ఆధునిక భారతదేశంలో సామాజిక, మత, రాజకీయ సంస్కరణోద్యమాల మూల పురుషుడిగా రాజా రామ్మోహన్ రాయ్ అని పేర్కొంటారు. 1828లో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని.ఏర్పాటు చేశాడు.ఇతను దేవుడు ఒక్కడే అనే ఏక దేవతారాధనను విశ్వసించాడు. విగ్రహారాధనను వ్యతిరేకించాడు. హైదరాబాద్ ప్రభుత్వం 1872లో బ్రహ్మసమాజ ఆచారాల ప్రకారం చేసుకున్న వివాహాలకు చట్టబద్ధత కల్పించింది.
బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేసిన వారు
(A)కందుకూరి వీరేశలింగం (B)రాజారామ్మోహన్ రాయ్ (C)దయానంద సరస్వతి (D)నారాయణ గోవింద వెల్లింకార్
ఈ గద్యమును పఠించి క్రింది ప్రశ్నలకు సమాధానములు గుర్తించుము.
ఆధునిక భారతదేశ పునరుజ్జీవనానికి నాంది పలికిన వారు రాజారామ్మోహన్ రాయ్. ఆధునిక భారతదేశంలో సామాజిక, మత, రాజకీయ సంస్కరణోద్యమాల మూల పురుషుడిగా రాజా రామ్మోహన్ రాయ్ అని పేర్కొంటారు. 1828లో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని.ఏర్పాటు చేశాడు.ఇతను దేవుడు ఒక్కడే అనే ఏక దేవతారాధనను విశ్వసించాడు. విగ్రహారాధనను వ్యతిరేకించాడు. హైదరాబాద్ ప్రభుత్వం 1872లో బ్రహ్మసమాజ ఆచారాల ప్రకారం చేసుకున్న వివాహాలకు చట్టబద్ధత కల్పించింది.
బ్రహ్మసమాజం ఏర్పాటైన సంవత్సరం
Read the following passage and answer the questions.
Digboi in Assam has the world’s oldest producing oilfields. It is said that an elephant with oil-soaked feet led to the site of oil sneepages! Drilling of the first well was started in September 1889. It is a highly technical business.
Q. Which animal helped to find the oil reserves?
(A)an elephant (B)a dog (C)a bear (D)none of these
Read the following passage and answer the questions.
Digboi in Assam has the world’s oldest producing oilfields. It is said that an elephant with oil-soaked feet led to the site of oil sneepages! Drilling of the first well was started in September 1889. It is a highly technical business.
Q. The world’s oldest producing oilfields are in ….....................
(A)Andhra Pradesh (B)Tamilnadu (C)Assam (D)None of these.