అంతర్జాతీయ కుటుంబ సంవత్సరం
2018 ఆగస్టు 18న మరణించిన కోఫీ అన్నన్ కు సంబంధించి సరైనది ?
1) 1997 నుంచి 2006 వరకు ఐరాస సెక్రటరీ జనరల్
2) ఆఫ్రికాలోని ఘనా దేశస్తుడు
3) 2001లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత
ఆసియా క్రీడలు-2018కి సంబంధించి సరికానిది గుర్తించండి ?
1) 2018 ఆగస్టు 18 నుండి సెప్టెంబర్ 2 వరకు నిర్వహిస్తున్నారు
2) పాల్గొంటున్న దేశాల సంఖ్య 45
3) పోటీలు జరుగుతున్న క్రీడలు - 40
4) దీని మోటో - ఎనర్జీ ఆఫ్ ఇండియా
5) దీనిని ప్రారంభించినది - జోడో వీడోడో
6) దీని మస్కట్ - జబీ వాకా
3, 6 సరికావు
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ
పాకిస్తాన్-తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్
జమాతే-ఎ-ఇస్లామీ పాకిస్తాన్
72వ స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంగా 2018 ఆగస్టు 15న “ఫ్రీడమ్ స్ట్రగుల్ మరియు ఫ్రీడమ్ ఫైటర్స్” థీమ్తో ప్రత్యేక చిత్రోత్సవాలు నిర్వహించిన నగరం ఏది ?
(A)జైపూర్ (రాజస్థాన్)
ముంబయి (మహారాష్ట్ర)
హైదరాబాద్ (తెలంగాణ)
1) లాల్జీ టాండన్ ఎ) అసోం
2) నారాయణ్ ఆర్య బి) సిక్కిం
3) గంగాప్రసాద్ సి) బీహార్
4) జగదీష్ ముఖి డి) హర్యానా
5) బేబి రాణి మౌర్యా ఇ) ఉత్తరాఖండ్
ఎఫ్) త్రిపుర
(A)1-సి, 2-డి, 3-బి, 4-ఎ, 5-ఇ
1-డి, 2-సి, 3-ఎ, 4-బి, 5-ఎఫ్
1-ఇ, 2-బి, 3-సి, 4-డి, 5-ఎ
ఇటీవల స్పేస్ జెట్ సంస్థ దేశంలోనే తొలి జీవ ఇంధన విమానం “బంబాడియన్ క్యూ-400”ను ఏ నగరాల మధ్య నడిపింది?
(A) సిమ్లా-ఢిల్లీముంబయిలోని సంజయ్గాంధీ నేషనల్ పార్క్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికైనది ఎవరు ?
(A)సల్మాన్ ఖాన్
పరిణితిచోప్రా
మాదురి దీక్షిత్
ఎ) మానవ శరీరంలో అత్యంత పొడవైన ఎముక ఫీమర్
బి) కలరా వ్యాధికి బాక్టీరియం కారణం
సి) వైరస్ కారణంగా అథ్లెట్స్ ఫుట్ వ్యాధి వస్తుంది పై స్టేట్ మెంట్లలో సరైనది?
బి, సి
ఎ, సి
ఎ. విటమిన్ - E 1. స్కర్వీ
బి. విటమిన్ - K 2. రికెట్స్
సి. విటమిన్ - C 3. వంధత్వం
డి. విటమిన్ - D 4. రక్తం గడ్డకట్టకపోవుట
(A)ఎ1, బి3, సి4, డి2
జతపరుచుము (కలప - పరికరాలు)
A) మల్బరీ I) హకీ కర్ర
B) సాలిక్స్ (విల్లో) II) క్రికెట్ బ్యాట్
C) సుబాబుల్ III) అగ్గిపుల్లలు ఐవరీ పామ్
D) ఐవరీ పామ్ IV) బిలియార్డ్ కర్ర
కాంతివేగం, ధ్వనివేగం కన్నా ఎక్కువని
ధ్వని వేగం, కాంతివేగం కన్నా ఎక్కువని
ధ్వని వేగం, కాంతివేగం రెండూ సమానమని
సరియైన వ్యాఖ్య
ఏ ) LASER - Light Amplification by stimulated Emission of Radiation
బి ) RADAR - Radio Detection and Ranging
సి) SONAR - Sound Navigation And Ranging
డి) CFL-Compact Flourescent Lamp
ఎ & బి
ఎ & సి
ఎ, సి & డి
అగ్గిపుల్ల తల భాగము పొటాషియం క్లోరైడ్ మరియు ఏ పదార్థ మిశ్రమములచే పూత పూయబడును?
(A)అల్యూమినియం ట్రైక్లోరైడ్
సముద్రపు నీటి నుంచి ఉప్పును తొలగించి మంచినీరుగా మార్చుటలో వాడే ప్రక్రియ?
(A)అస్మోసిస్
18. క్రింది వానిలో IRNSS గురించి సరియైనవి
1. దీని విస్తృత రూపం - Indian Regional Navigation Satellite System 2. దీనిని PSLV ద్వారా అంతరిక్షంలోకి పంపారు
3. దీనిని ప్రస్తుతం నావిక్ అంటున్నారు.
4. దీనిని విపత్తు నిర్వహణ, జీపీఎస్, వాహనాలను ట్రాకింగ్ చేయుటలో ఉపయోగిస్తారు
1. ఇది రెండు ఇంటర్ సెప్టర్ మిసైల్స్ కలిగిన రెండు అంచెల విధానం
2. పృద్వి గగనతల రక్షణ క్షిపణి (Prithvi Air Defence Missile)ని ఎక్కువ ఎత్తులోని శత్రు క్షిపణులను అడ్డుకోవడానికి ఉపయోగిస్తారు
3. ఆధునిక గగనతల రక్షణ క్షిపణి (Advanced Air Defence Missile)ని తక్కువ ఎత్తులోని శత్రు క్షిపణులను అడ్డుకోవడానికి ఉపయోగిస్తారు
1 & 2
ప్యారిస్ వాతావరణ మార్పు ఒప్పందము ప్రకారము భారతదేశము కర్బన ఉద్గారాల విషయములో తనకొరకు నిర్దేశించుకొన్న దేశీయ నిర్ధారిత వాటా (INDC) ఎంత?
(A)2030 నాటికి 2005 స్థాయికన్నా 33-35% తక్కువ