భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పీఎస్‌ఎల్వీ–సీ42 రాకెట్ ను ఇటీవల అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది, ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి.
A. నోవాఎస్‌ఏఆర్(NovaSAR) ఉపగ్రహంలో ఎస్–బాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్, ఆటోమేటిక్ ఐడింటిఫికేషన్ రిసీవర్ అనే ఉపకరణాలను అమర్చారు. అడవుల మ్యాపింగ్, భూ వినియోగం, మంచు కప్పబడిన ప్రాంతాలను పర్యవేక్షిచడం, వరదలాంటి విపత్తులను గుర్తించడం, సముద్రంలో ఓడలు ఎక్కడున్నాయో కనిపెట్టి, గమ్యస్థానాలకు వెళ్లేందుకు వాటికి సూచనలు ఇవ్వడం ఈ ఉపగ్రహం చేస్తుంది.
B. ఎస్1–4(S1-4) ఇది సర్వే వనరులు, పర్యావరణ పర్యవేక్షణ, పట్టణాల నిర్వహణకు ప్రణాళికల తయారీ విపత్తులను గుర్తించడం చేస్తుంది.
(A)కేవలం A మాత్రమే సరైనది
కేవలం B మాత్రమే సరైనది
A మరియు B రెండూ సరైనవే
పైవేవీ కావు
ప్రపంచంలోని కాలుష్యభరిత నగరాల్లో 14 మన దేశంలోనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) బయటపెట్టిన నగరాల్లో లేనిదేది?
(A)కాన్పూర్, లక్నో, వారణాసి, గయ
పాట్నా, ఢిల్లీ, లక్నో, ఆగ్రా,
ముజఫర్‌పూర్, శ్రీనగర్, పటియాల, జైపూర్