ప్రజాప్రతినిధులకు సంబంధించిన గౌరవ వేతనాలను జతపరుచుము
1. వార్డ్ సభ్యులు ఎ) ఉండదు.
2. సర్పంచ్, ఎంపీటీసీ బి) 5,000
3. జడ్పీటీసీ సి) 10,000
4. జడ్పీ చైర్మన్ డి) 1,00,000
ఇ) 50,000
(A)1-ఎ, 2-బి, 3-సి, 4-డి
నూతన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018కి సంబంధించి సరియైనది
1) తెలంగాణలోని మొత్తం గ్రామ పంచాయతీలు 10,823 కాగా, ఎస్టీలకు సంబంధించినవి 2637
2) తెలంగాణలోని మొత్తం గ్రామపంచాయతీలు 12,751 కాగా, షెడ్యూల్ ఏరియా గ్రామపంచాయతీలు 1326
3) తెలంగాణలోని మొత్తం గ్రామపంచాయతీలు 12,751గా, పీసా చట్ట పరిధిలోకి వచ్చేవి - 1311
4) మొత్తం ఎస్టీ గ్రామపంచాయతీలు 2637 కాగా, కొత్త చట్టం ప్రకారం తెలంగాణలోని సగటు గ్రామపంచాయతీ జనాభా- 1589
1 మాత్రమే
నూతన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం సెక్షన్ 6లోని సబ్ సెక్షన్ 10 ప్రకారం 'కోరం'కు సంబంధించి జతపరుచుము.
గ్రామ ఓటర్లు ఉండాల్సిన కోరం
1) 501-1000 ఎ) 50
2) 3001-5000 బి) 75
3) 5001-10000 సి) 400
4) 10000కుపైగా డి) 300
ఇ) 200
పంచాయతీ కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి సంబంధించి సరియైనది.
1) మొత్తం ముగ్గురు సభ్యులను నియమించవచ్చు. వీరు గ్రామ పాలనలో అనుభవం, నైపుణ్యం ప్రతిభ కలిగినవారై ఉండాలి
2) ఒకరు రిటైర్డ్ ఉద్యోగి లేదా సీనియర్ సిటిజన్, రెండవవారు విలేజ్ ఆర్గనైజేషన్ మహిళా అధ్యక్షురాలై ఉండగా, మూడవ వారు విరాళాలు ఇచ్చే దాత (ఎన్ఆర్ఐ లేదా ఇతర ప్రముఖులు) అయి ఉండాలి
3) వీరు గ్రామ పంచాయతీ సమావేశాలలో పాల్గొనవచ్చు. ఓటు వేయవచ్చు.
4) వీరు గ్రామ పంచాయతీ సమావేశాలలో పాల్గొనరాదు కానీ ఓటు వేయరాదు
1 మాత్రమే
1) ఇది జిల్లా పరిషత్ కు సంబంధించిన 7 స్టాండింగ్ కమిటీల గురించి వివరించును
2) 7 స్టాండింగ్ కమిటీలలో 3 కమిటీలకు కలెక్టర్ బాధ్యత వహిస్తారు
3) వ్యవసాయ స్టాండింగ్ కమిటీకి జడ్పీ వైస్ చైర్మన్ అధ్యక్షుడు
4) ప్రతి స్టాండింగ్ కమిటీలో జడ్పీ చైర్మన్ సభ్యుడు
1 మాత్రమే
1) సెక్షన్-43 ఎ) సర్పంచ్ విధులు, బాధ్యతలు
2) సెక్షన్-70 బి) గ్రామపంచాయతీ నిధి, జాయింట్ చెక్ పవర్
3) సెక్షన్-162 సి) పంచాయతీ సెక్రటరీ విధులు, బాధ్యతలు
4) సెక్షన్-32 డి) ఎంపీడీవో విధులు
ఇ) సర్పంచ్ అనర్హత
(A)1-ఎ, 2-బి, 3-సి, 4-డి
తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం ఈ క్రింది వానిలోసరియైన వ్యాఖ్యను ఎంపిక చేయండి.
1) గ్రామసభను ప్రతి రెండు నెలలకొకసారి సమావేశపరచాలి అనగా సంవత్సరానికి కనీసం 6 సార్లు సమావేశాలు జరగాలి
2) గ్రామసభ సమావేశాల ఎజెండాను తయారుచేసేది - గ్రామ సర్పంచ్ (ఎంపీడీవో సూచన మేరకు)
3) రోజ్ నాంబా అనగా రోజువారి కార్యకలాపాల రిజిష్టర్
4) జాయింట్ చెక్ పవర్ ను కొత్త చట్టం ప్రకారం సర్పంచ్ తో పాటు, పంచాయతీ కార్యదర్శికి కల్పించారు.
1 మాత్రమే
కొత్త చట్టంలో సెక్షన్ 7 ప్రకారం గ్రామపంచాయతీలోని సభ్యుల సంఖ్య వివరాలను జతపరుచుము (కనిష్ట సభ్యులు 5 కాగా, గరిష్టం 21)
1) 501-1500 ఎ) 11
2)1501-3000 బి) 9.
3) 10,000-15,000 సి) 17
4) 15,001-25,000 డి) 19
ఇ) 7
(A)ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
కొత్త చట్టం-2018లోని సెక్షన్-153 ప్రకారం మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు కానివారు
1) జిల్లా కలెక్టర్, జడ్పీ చైర్మన్
2) ఆ మండల పరిషత్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల సభ్యులు
3) ఆ మండల పరిధికి చెందిన ఎమ్మెల్యే మరియు ఎంపీ
4) వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు
2 మాత్రమే
ఈ క్రింది వానిలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018కి సంబంధించి సరియైనది
1) గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలన్నా, విభజించాలన్నా, అప్ గ్రేడ్ చేయాలన్నా శాసనసభ చట్టం ద్వారానే జరగాలి
2) గ్రామస్థాయిలోనే నర్సరీని ఏర్పాటు చేసి నాటిన మొక్కలలో 85% పెద్దవయ్యేలా చూడాలి
3) షెడ్యూల్ ప్రాంతాల నిబంధనలలో ప్రభుత్వం చేసే ఏ మార్పులకైనా రాష్ట్ర శాసనసభ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది
4) స్థానిక సంస్థల అకౌంట్స్ అన్నింటిని ఓడైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ ఆడిట్' వారు ఆడిట్ చేస్తారు
1 & 2
షెడ్యూల్డ్ ప్రాంతాలలోని గ్రామసభకు ఉండే అధికారాలు, విధులకు సంబంధించి సరియైనది
1) పేదరిక నిర్మూలన పథకాలకు సంబంధించి లబ్దిదారుల ఎంపిక
2) షెడ్యూల్ ప్రాంతాలలో భూసేకరణ జరపవలసి వచ్చినపుడు తప్పనిసరిగా గ్రామసభను సంప్రదించాలి మరియు నష్ట పరిహారాన్ని 'Right to Fair Compensation and transparency in Land Aquisition-2013' ప్రకారం చెల్లించాలి
3) సూక్ష్మ ఖనిజాల తవ్వకం, లీజు విషయాలలో గ్రామసభ సిఫార్సులు ముఖ్యం
4) మద్యపాన నిషేధం, గ్రామీణ మార్కెట్ల నిర్వహణ, సూక్ష్మ అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు
1 & 2
జిల్లా పరిధిలో రిజిష్టర్డ్ ఓటరుగా ఉన్న శాసనమండలి సభ్యులు
గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ కు సంబంధించి సరియైనది
1) ఇది సెక్షన్ 141 ప్రకారం ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో పని చేయును
2) ఇది ముగ్గురు సభ్యులతో ఏర్పడి పంచాయతీ సమస్యల నివేదనలను వినడం, సరియైన అప్పీళ్లపై నిర్ధారణకు రావడం జరుగును
3) సభ్యుల జీతభత్యాలు సెక్షన్-70 ప్రకారం గ్రామపంచాయతీ నిధి నుంచి చెల్లించబడును
4) ఈ ట్రిబ్యునల్ ఏదైనా ఒక కేసుకు సంవత్సరం లోపు పరిష్కారం చూపాలి
1 మాత్రమే
పంచాయితీరాజ్ యొక్క కొన్ని ముఖ్య ప్రయోజనాలలో...
(A)గ్రామీణ ప్రజల్లో రాజకీయ అవగాహన కల్పించడం
పంచాయితీరాజ్ వ్యవస్థను ఏ భావజాలంతో ఏర్పాటు చేశారు ?
(A)ప్రజాస్వామ్యాన్ని వికేంద్రీకరించడానికి
భారతదేశ ప్రజాస్వామ్య దేశం. ప్రజల సహకారం మరియు వారు కార్యక్రమాలలో పాలు పంచుకోనట్లయితే ప్రజాస్వామ్యం విఫలమవుతుంది. ఇది దేనిని తెలుపుతుంది ?
(A)ప్రభుత్వం తమకు సహకరించమని మరియు కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రజలను బలవంత పెట్టవచ్చు
రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్
పంచాయతీ వ్యవస్థ విఫలమవడానికి కారణము
(A)ఆచరణలో వైఫల్యం చెందుట వలన
పంచాయితీరాజ్ పరిపాలన యొక్క ప్రధాన ఉద్దేశ్యం...
(A)గ్రామీణ అభివృద్ధి సాధించడం కోసం
పంచాయితీలకు ప్రధాన రాబడి ఎక్కడ నుండి వస్తుంది ?
(A)ఆదాయం పన్ను