-->

Appsc Panchayat Secretary-2018 CWT Multiple Choice Questions with Answers for All Subjects

1 - 20 of 1800 MCQs found
ఈ కింది వానిలో భారతదేశానికి వచ్చిన యూరోపియన్లను సరైన క్రమంలో ఉన్నదానిని గుర్తించండి
(A)   పోర్చుగీసు > డెన్ > డచ్ > బ్రిటీష్ > ఫ్రెంచ్
(B)   పోర్చుగీసు > డచ్ > బ్రిటీష్ > ఫ్రెంచ్ > డెన్
(C)   పోర్చుగీసు > డచ్ > డెన్ > బ్రిటీష్ > ఫ్రెంచ్
(D)   పోర్చిగీస్ > బ్రిటీష్ > డచ్ > డెన్ > ఫ్రెంచ్


Show Answer


యూరోపియన్లు భారతదేశానికి వచ్చిన సమయంలో మొఘల్ చక్రవర్తిగా ఉన్న వారు
(A)   హుమాయన్
(B)   అక్బర్
(C)   జహంగీర్
(D)   షాజహాన్


Show Answer


ఈ కింది ఏ మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీకి సూరత్ లో కేంద్రం ఏర్పాటుకు అనుమతినిచ్చాడు
(A)   హుమాయన్
(B)   అక్బర్
(C)   జహంగీర్
(D)   షాజహాన్


Show Answer


వాస్కోడిగామా ఈ కింది ఏ గుజరాతీ నావికుడి సహాయంతో ఆఫ్రికా పశ్చిమ తీరం ద్వారా కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ ను దాటుకుని భారత పశ్చిమ తీరం చేరుకున్నాడు
(A)   జామెరిన్
(B)   రసూల్
(C)   అబ్దుల్లా ఖాన్
(D)   అబ్దుల్లా మాజిద్


Show Answer


ఈ ఏ ప్రాంతాన్ని పోర్చిగీసు వారికి వర్తకం కోసం ఇచ్చి తిరిగి ఆక్రమించడానికి జామెరిన్ ప్రయత్నించాడు
(A)   కొశ్చిన్
(B)   కాలికట్
(C)   క్రాంగ్‍నూర్
(D)   మహె


Show Answer


బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ స్థాపించడానికి అప్పటి బ్రిటీష్ రాణి ఎలిజబెత్ ఎప్పుడు అనుమతినిచ్చింది
(A)   27-12-1600
(B)   28-12-1600
(C)   30-12-1600
(D)   31-12-1600


Show Answer


బ్రిటీష్ వారు హిందూ దేశం పై అత్యధిక ఆసక్తి చూపడానికి గల ప్రధాన కారణం
(A)   కాన్‍స్టాంట్ నోపుల్ తురుష్కుల ఆక్రమణ
(B)   అంబాయానా మారణకాండ
(C)   ఫ్రెంచ్ వారిలో యుద్దాలు
(D)   ఆంగ్లో-పోర్చుగీసు సంఘర్షణ


Show Answer


డచ్ తూర్పు ఇండియా వర్తక సంఘం ఆమ్‍స్టర్‍డాం నగర వర్తకులచే ఏ సం.లో స్థాపించబడింది
(A)   1600
(B)   1601
(C)   1602
(D)   1603


Show Answer


బెంగాల్ వద్ద డచ్ వారి ప్రధాన వాణిజ్య కేంద్రం
(A)   హుగ్లీ
(B)   ముర్షిదాబాద్
(C)   చిన్నూరు
(D)   ఢాకా


Show Answer


బ్రిటీష్ వారు తూర్పు తీరంలో స్థాపించిన మొదటి స్థావరం
(A)   హుగ్లీ
(B)   మద్రాస్
(C)   బాలసోర్
(D)   మచిలీపట్నం


Show Answer


ఈ కింది ఏ ప్రాంతంలో ఫ్రెంచి వారు తమ వర్తక సంఘంను ఏర్పాటు చేయలేదు
(A)   సూరత్
(B)   చంద్రనగర్
(C)   మహి
(D)   ఖాసీం బజార్


Show Answer


పోర్చుగీస్ రాకుమార్తె కాథరీన్‍ను వివాహం చేసుకున్నందుకు గానూ బ్రిటీష్ రాజు రెండవ చార్లెస్ ఏ సం.లో బొంబాయిని కట్నంగా పొందాడు
(A)   1667
(B)   1663
(C)   1661
(D)   1665


Show Answer


బ్రిటీష్ రాజు ఫ్రాన్సిస్ డే అలీలాడాను ఎన్ని సం.ల కాలానికి గవర్నర్ గా పంపించాడు
(A)   2
(B)   3
(C)   4
(D)   5


Show Answer


ఆగస్టు 1846 న ముస్లీం లీగ్ తలపెట్టిన ప్రత్యక్ష చర్యకు ప్రధాన కేంద్రాలు
(A)   బెంగాల్, అస్సాం
(B)   బెంగాల్, కాశ్మీర్
(C)   బెంగాల్, పంజాబ్
(D)   అస్సాం, కాశ్మీర్


Show Answer


భారతదేశం స్వాతంత్ర్యం నాటికి వ్యవసాయ రంగంలో మాంద్యం, క్షీణత గల కారణం కానిది
(A)   భూమి వృత్తికి
(B)   అధికారాలు
(C)   దిగుబడి పెంచే సాంకేతికత లేదు
(D)   భూస్వాముల అధిక పెట్టుబడులు


Show Answer


1946 నాటికి మొత్తం ప్రత్తి జనుము పరిశ్రమల్లో ఉండే కార్మికుల శాతం
(A)   40%
(B)   50%
(C)   60%
(D)   70%


Show Answer


1947-48 నాటికి ద్రవ్య చలామణి ఎంతకు పెరిగింది
(A)   1922 కొట్లు
(B)   2300 కొట్లు
(C)   2452 కొట్లు
(D)   2678 కొట్లు


Show Answer


భారతదేశం పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం ఆధీనంలో ఉంది కానీ దేశపు ఆర్థిక పరిస్థితి మాత్రం పెట్టుబడిదారీ కాలానికి ముందున్న పరిస్థితి అని భారత ఆర్థిక వ్యవస్థ గురించి వ్యాఖ్యానించింది
(A)   జవహర్‍లాల్ నెహ్రూ
(B)   గాంధీ
(C)   క్యాబినెట్ మిషన్
(D)   మౌంట్ బాటన్


Show Answer


 భారతదేశ విదేశీ వ్యాపార దృష్ట్యా స్వాతంత్ర్యం నాటికి ఈ కింది వానిలో సరైనది గుర్తించండి
(A)   అధిక ఎగుమతులు ముడి పదార్దాలు
(B)   అధిక దిగుమతులు తయారైన వస్తువులు
(C)   A మరియు B
(D)   రెండూ కావు


Show Answer


స్వాతంత్ర్యనికి ముందు వరకు భారతదేశంలో ద్రవ్య చలామణి దేని ఆధారంగా చలామణి జరిగింది
(A)   BSE
(B)   స్టెర్లింగ్
(C)   ఇంగ్లాండ్ కేంద్ర బ్యాంకు
(D)   పైవేవికావు


Show Answer


  • Page
  • 1 / 90