-->

Appsc Panchayat Secretary-2018 GT Multiple Choice Questions with Answers for All Subjects

1 - 20 of 300 MCQs found
2018 సెప్టెంబర్ 14న విడుదలైన మానవాభివృద్ధి సూచి -2017 కి సంబంధించి సరికాని వాటిని గుర్తించండి.
A. మానవాభివృద్ధి సూచిని యునైటెడ్ నేషన్స్ UN-Habitat  ప్రకటించింది.
B. 189 దేశాలను పరిగణనలోనికి తీసుకున్నారు
C.  భారత ర్యాంక్ 130
D. భారత్ అల్ప అభివృద్ధి కేటగిరి లో నిలిచింది
(A)   A,B,C  
(B)   B, C,D
(C)   A, D   
(D)   అన్నీ సరైనవే


Show Answer


ఈ క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి:
  1. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నివారి అనే కొత్త జిల్లా ఏర్పడింది.

  2. కొత్తగా ఏర్పడిన జిల్లాతో మధ్యప్రదేశ్ లో మొత్తం 60 జిల్లాలు కలవు.

  3. తికమఘర్ అనే జిల్లా నుండి కొత్త జిల్లా ఏర్పడింది.

(A)   Only 1
(B)   1,2
(C)   1,3
(D)   1,2,3


Show Answer


ఆసియా క్రీడల చరిత్రలో భారత్ తరపున అతిపిన్న వయస్సులో(15years) పతకం(రజితం) సాధించిన శార్దూల్ విహాన్ ఏ క్రీడకు చెందినవాడు?
(A)   రెస్లింగ్
(B)   జావెలిన్ త్రో
(C)   షూటింగ్
(D)   టెన్నిస్


Show Answer


ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం కులాంతర వివాహాలకు 24 గంటల helpline ను ప్రారంభించింది.
(A)   తమిళనాడు
(B)   గోవా
(C)   మహారాష్ట్ర
(D)   తెలంగాణ


Show Answer


ఇటీవల బద్దలైన ఫ్యూగో అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది?
(A)   మెక్సికో
(B)   ఈజిప్టు
(C)   తైవాన్‌
(D)   గ్వాటెమాల


Show Answer


2018 జూన్ 7 న దేశంలోని అత్యంత నక్సల్ ప్రభావిత జిల్లాల్లో 50000 మంది గిరిజన యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి శిక్షణ ఇచ్ఛే ఉద్దేశ్యంతో ప్రారంభించిన పథకం?
(A)   రోషిణి
(B)   అభయ పథకం
(C)   చైతన్య పథకం
(D)   జీవనజ్యోతి పథకం


Show Answer


నీతి అయోగ్ కి ప్రణాళికా సంఘానికి మధ్య తేడాలలో సరికానిదేది?
(A)   ప్రణాళికా సంఘం, నీతి ఆయోగ్ రెండూ సలహా సంఘాలే కానీ రాజ్యాంగ, చట్టబద్దమైనవి కావు.
(B)   ప్రణాళికా సంఘంతో పోలిస్తే నీతి ఆయోగ్ లో రాష్ట్రాలు మరింత కీలకమైన పాత్ర పోషిస్తాయి.
(C)   నిధుల కేటాయింపు అధికారం ‘నీతి  ఆయోగ్’ కి లేదు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ పథకాలకు నిధులు కేటాయించే అధికారం ప్రణాళికా సంఘానికి ఉంది.
(D)   అవసరాన్ని బట్టి నీతి ఆయోగ్ ప్రణాళిక సంఘంలో సభ్యులను నియమిస్తారు


Show Answer


జి-7 దేశాల సదస్సు 2018   కెనడాలో నిర్వహించారు. అయితే 2019 లో సదస్సు ఎక్కడ నిర్వహిస్తారు?
(A)   అమెరికా
(B)   జర్మనీ
(C)   ఫ్రాన్స్
(D)   జపాన్


Show Answer


యూరోపియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో భారత్ 2018 జులై 11న ఎన్నవ సభ్య దేశంగా చేరింది?
(A)   66వ
(B)   67వ
(C)   68వ
(D)   69వ


Show Answer


పర్యావరరణ  పరిరక్షణలో భాగంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల థర్మాకోల్ తో చేసిన ప్లేట్ లు, స్పూన్లు, ఇతర వస్తువుల వినియోగం పై నిషేధం విధించింది
(A)   తమిళనాడు
(B)   ఆంధ్రప్రదేశ్
(C)   హిమాచల్ ప్రదేశ్
(D)   మధ్యప్రదేశ్


Show Answer


ప్రతిపాదన(ఎ): ఉత్తర భారతదేశంలో ఉప ఆయన రేఖా శీతోష్ణస్థితి, దక్షిణ భారత దేశంలో ఆయనరేఖా శీతోష్ణస్థితి ఉంటుంది.
కారణం(ఆర్): భారత దేశం సుమారు 3.28 మిలియన్ చ.కి. మీ. విస్తీర్ణం కలిగి ఉంది
(A)   ఎ, ఆర్ లు సరైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ
(B)   ఎ, ఆర్ లు సరైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
(C)   ఎ సరైంది , ఆర్ లు సరైనది కాదు
(D)   ఎ సరైనది కాదు,  ఆర్ సరైంది


Show Answer


క్రింది వాటిలో సరి కానిది ఏది?
(A)   బియాస్ ప్రాజెక్ట్ ను మహారాణా ప్రతాప్ సాగర్ అని పిలుస్తారు.
(B)   కోసి ప్రాజెక్ట్ వల్ల బీహార్, భూటాన్ లు లబ్ది పొందుతున్నాయి.
(C)   గంఢక్ ప్రాజెక్ట్ వల్ల బీహార్, నేపాల్ లు లబ్ది పొందుతున్నాయి.
(D)   ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ గుజరాత్ లో ఉంది.


Show Answer


“వెరిఫికాడో” అనేది
(A)   కంప్యూటర్ సాఫ్ట్ వేర్
(B)   హ్యాకర్లు వాడే వైరస్
(C)   బ్యాంకు అకౌంట్స్ ను హ్యాక్ చేయడానికి ఉపయోగించే సాఫ్ట్ వేర్
(D)   మొబైల్ ఫోన్ లో తప్పుడు సందేశాలను పసిగట్టే వ్యవస్థ


Show Answer


ఈ క్రింది వానిలో ఏది నిజం? 
 ఎ ) 18వ ఆసియా క్రీడల్లో పథకాల పట్టికలో మొదటి స్థానం- చైనా ( 132-92-653=289)
బి) పథకాల వేటలో భారత్ కు 8 వ స్థానం దక్కింది.
సి) భారత్ పథకాలు వరుసగా 15 స్వర్ణం -24 కాంస్యం-30-రజతం(మొత్తం -69)
డి) మొత్తం పాల్గొన్న దేశాల సంఖ్య  45
(A)   ఎ, బి, సి  మాత్రమే సరియైనవి
(B)   ​​​​​​​బి, సి ,డి మాత్రమే సరియైనవి
(C)   ​​​​​​​ఎ, బి, డి మాత్రమే సరియైనవి 
(D)   ఎ, బి, సి ,డి  సరియైనవి


Show Answer


 ఇటీవల మరణించిన కోఫీ అన్నన్‌ కి సంబంధించి క్రింది ప్రవచనాలలో సరైన వాటిని గుర్తించండి. 

A . 1997లో ఐరాస ఏడవ ప్రధాన కార్యదర్శిగా కోఫీ అన్నన్‌ ఎన్నికయ్యారు.

B . 1990వ సంవత్సరం లో గల్ఫ్‌ యుద్ధం సందర్భంగా ఇరాక్‌లో చిక్కుకుపోయిన 900 మంది విదేశీయుల్ని వారి స్వదేశానికి పంపడంలో అన్నన్‌ కీలకంగా వ్యవహరించారు.

C. ​1997లో ఐరాస ఏడవ ప్రధాన కార్యదర్శిగా కోఫీ అన్నన్‌ ఎన్నికయ్యారు. 1990వ సంవత్సరం లో గల్ఫ్‌ యుద్ధం సందర్భంగా ఇరాక్‌లో చిక్కుకుపోయిన 900 మంది విదేశీయుల్ని వారి స్వదేశానికి పంపడంలో అన్నన్‌ కీలకంగా వ్యవహరించారు.

D. ​​ఆఫ్రికా దేశమైన ఘనాలోని కుమసి పట్టణంలో ఓ ధనిక కుటుంబంలో ఏప్రిల్‌ 8న కోఫీ అట్టా అన్నన్‌ జన్మించారు.​​

(A)   A, B, C మాత్రమే సరైనవి
(B)   ​​​​​​​B, C, D మాత్రమే సరైనవి
(C)   A, C, D మాత్రమే సరైనవి
(D)   అన్నీ సరైనవే


Show Answer


ఇటీవల సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఛాలెంజ్, వాటి ఉద్దేశ్యం  లను జత పరుచుము

  1. Me Too         a. ​మహిళలకు జరుగుతున్నఅన్యాయాలను(Sexual violence)

  2. Ice Bucket        b. పేద వ్యక్తి లేదా కుటుంబానికి బియ్యం బకెట్ను విరాళంగా ఇవ్వడం

  3. Rice Bucket       c. ​జబ్బుల మీద (మోటర్‌ న్యూరోస్‌ డిసీజ్‌)

                              d. కేరళ కోసం నేను కూడా

(A)   1-a, 2-d, c-3
(B)   1-a, 2-c, 3-b
(C)   1-d, 2-c, 3-a
(D)   1-c, 2-b, 3-d


Show Answer


ప్రంపంచంలోని పూర్తిగా సౌర శక్తితో నడిచే మొట్టమొదటి విమానాశ్రయంగా ఏ భారతీయ విమానాశ్రయంను ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్ మెంట్ ప్రోగ్రాం (UNEP) గుర్తించింది?
(A)   కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం.
(B)   ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం. 
(C)   మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. 
(D)   శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.


Show Answer


 నిఫా వైరస్ సంబంధించి సరైనవి.
1) ఇది ఇటీవల కేరళా రాష్ట్రంలో బయటపడింది. (కోజికోడ్ జిల్లాలో)
2) ఈ వ్యాధికి చికిత్స లేకపోవడంతో 70% మంది మరణించే అవకాశాలున్నాయి.
3) 1998 లో తొలిసారిగా మలేషియాలోని "కాంఫూoగ్ సుంగాయ్ నిఫా"గ్రామంలో కనుగొన్నారు.
4) భారత్ లోని పశ్చిమ బెంగాల్ లో మొదటిసారిగా సిరిగురిలో 2001లో నిఫా వైరస్ గుర్తించారు
(A)   ​​​​​​​1 & 3 
(B)   1, 3 & 4 
(C)   1, 4 
(D)   1, 2, 3, 4


Show Answer


వచ్చే పదేళ్లలో ప్రపంచంలో పెను ప్రభావాన్ని చూపే ప్రమాదావకాశాలను వాటి ర్యాంక్ ప్రకారం అమర్చుము

A. సహజ విఫత్తులు
B. జల సంక్షోభాలు
C. జన హనన ఆయుధాలు
D. వాతావరణ మార్పుల ఉపశమన వైఫల్యాలు
E. తీవ్ర వాతావరణ సంఘటనలు


(A)   A, B, D, E, C  
(B)   C, E, A, D, B   
(C)   . C, D, B, E, A  
(D)   D, E, C, A, B


Show Answer


ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి తనకు ఎన్ని ఓట్లు రాకపోతే  ధరావత్తు కోల్పోతాడు?
(A)   మొత్తం పోలైన ఓట్లలో 1/10 వ వంతు
(B)   మొత్తం పోలైన, చెల్లిన  ఓట్లలో ⅙ వ వంతు
(C)   మొత్తం పోలైన, చెల్లిన  ఓట్లలో ½ వ వంతు
(D)   మొత్తం పోలైన, చెల్లిన  ఓట్లలో 1/3 వ వంతు


Show Answer


  • Page
  • 1 / 15