-->

Arithmetic & Reasoning CWT Multiple Choice Questions with Answers for All Subjects

1 - 20 of 5200 MCQs found

9 నుండి 50 వరకు సంఖ్యలలో 9చే నిశ్శేషంగా భాగించ బడుతూ 3చే భాగించబడని సంఖ్యల సంఖ్య.......

(A)   8
(B)   6
(C)   5
(D)   zero


Show Answer


ఒక పాఠశాలలో 391 మంది బాలురు, 323 మంది బాలికలు కలరు. బాలికల సంఖ్య మరియు బాలుర సంఖ్య సమానంగా వుండునట్లు వారిని ఎనిన గరిష్ట తరగతులుగా విభజించవచ్చు.........

(A)   71
(B)   51
(C)   17
(D)   15


Show Answer


<math xmlns="http://www.w3.org/1998/Math/MathML"><mfrac><mn>5</mn><mn>12</mn></mfrac><mo>,</mo><mfrac><mstyle displaystyle="true"><mn>5</mn></mstyle><mn>14</mn></mfrac><mo>,</mo><mfrac><mstyle displaystyle="true"><mn>5</mn></mstyle><mn>8</mn></mfrac><mo>,</mo><mfrac><mstyle displaystyle="true"><mn>5</mn></mstyle><mn>6</mn></mfrac></math>లలో అతిపెద్ద మరియు అతి చిన్న భిన్నాల మధ్య నిష్పత్తి........

(A)   1 కంటే ఎక్కువ
(B)   1 కంటే తక్కువ
(C)   1కి సమానం
(D)   zero


Show Answer


56x4y2 అనేది 9 చేత నిశ్శేషంగా భాగించబడే ఒక ఆరు అంకెల సంఖ్య అయితే x+y  యొక్క కనీస విలువ.....

(A)   1
(B)   10
(C)   100
(D)   11


Show Answer


<math xmlns="http://www.w3.org/1998/Math/MathML"><msup><mn>11</mn><mn>8</mn></msup></math> ని 7 చే భాగిస్తే శేషము...............
(A)   1
(B)   2
(C)   3
(D)   4


Show Answer


A,B మరియు C లు మూడు పట్టణాలు,A నుండిB కి రెండు బస్‌ టిక్కెట్ల విలువ మరియు Aనుండి C కి మూడు బస్‌ టిక్కెట్ల విలువ రూ. 77/- కాని, Aనుండి Bకి మూడు బస్‌ టిక్కెట్ల విలువ మరియు Aనుండి C కి రెండు బస్‌ టిక్కెట్ల విలువ రూ. 73/-. అయితే పట్టణం A నుండి  B మరియు C లకు బస్‌ టిక్కెట్ల విలువ వరుసగా..........
(A)   

రూ. 4, 23   


(B)   

రూ. 13, 17


(C)   రూ. 15, 14  
(D)   రూ. 17, 13


Show Answer


కొంత మంది స్నేహితులు పిక్‌నిక్‌కు వెల్దామని అను- కుంటారు. అక్కడ రూ. 96 ను ఖర్చు చేయాలని అనుకోగా వారిలో ఒక నలుగురు స్నేహితులు అందుకు ఇష్ట పడలేదు ఫలితంగా మిగిలిన ప్రతి ఒక్కరికి రూ. 4 అదనంగా ఖర్చు చేయవలసి వచ్చింది. అయితే పిక్‌నిక్‌ కు హాజరైన వారి సంఖ్య.............

(A)   8
(B)   12
(C)   16
(D)   24


Show Answer


A,B,C,D  మరియు E  అనే ఐదుగురు వ్యక్తులు పత్తాలు (PLAYING CARDS ) ఆడుచున్నారు. A,B  తో ఇలా అన్నాడు ''నువ్వు నాకు మూడు పత్తాలు ఇచ్చినట్లయితే నీ వద్ద మిగిలిన పత్తాల సంఖ్య E  వద్ద వున్న పత్తాల సంఖ్య సమానం అవుతుంది. ఒక వేళ నేను నీకు మూడు పత్తాలు ఇచ్చిన్నట్లయితే అప్పుడు నీ వద్ద   మరియు D వద్ద సమాన సంఖ్యలో పత్తాలు వుంటాయి.'' A మరియు B ల వద్ద D మరియు E వద్ద కంటే 10 పత్తాలు ఎక్కువ వున్నాయి.           B వద్ద C వద్ద కంటే 2 పత్తాలు ఎక్కువ వున్నాయి. ఆటలో వున్న మొత్తం పత్తాల సంఖ్య 133 అయితే B వద్ద వున్న పత్తాల సంఖ్య..........

(A)   22
(B)   23
(C)   25
(D)   35


Show Answer


ఒక బాలిక తన ఎడమ చేతి వేళ్లను ఈ విధంగా లెక్కిస్తుంది : బొటన వ్రేలు-1, చూపుడు వ్రేలు-2, మధ్య వ్రేలు-3,
ఉంగరపు వ్రేలు-4, చిన్న వ్రేలు-5 మరియు ఉంగరపు వ్రేలు-6, మధ్య వ్రేలు-7..... ఈ విధంగా 1994 వరకు లెక్కించింది.
అయితే చివరికి ఆమె ఏ వ్రేలు మీద లెక్కింపును ముగించింది.........
(A)   బొటన వ్రేలు  
(B)   చూపుడు వ్రేలు 
(C)   మధ్య వ్రేలు  
(D)   ఉంగరపు వ్రేలు


Show Answer


ఒక టెలిఫోన్‌ డయల్‌లో ఉండే అంకెల లబ్ధము..........
(A)   1,58,480  
(B)   1,59,450  
(C)   3,62,880 
(D)    ఏదీకాదు


Show Answer


ఒక మోటార్‌ బైక్‌ వున్న వ్యక్తికి హైద్రాబాద్‌ నుండి సూర్యపేటకు వెళ్ళుటకు 4 విభిన్న రోడ్డు మార్గాలు తెలుసు.సూర్యపేట నుండి ఖమ్మం వెళ్ళుటకు మూడు విభిన్న రోడ్డు మార్గాలు మరియు ఖమ్మం నుండి విజయవాడ వెళ్ళుటకురెండు విభిన్న రోడ్డు మార్గాలు తెలుసు. అయితే అతనికి హైద్రాబాద్‌ నుండి విజయవాడ వెళ్ళుటకు ఎన్ని రోడ్డు మార్గాలు తెలుసు........
(A)   4
(B)   8
(C)   12
(D)   24


Show Answer


ఒక బాలుడు 1 నుండి 100 వరకు గల సంఖ్యను రాసే క్రమంలో ఎన్నిసార్లు 3 అంకెను రాస్తాడు.......
(A)   11
(B)   18
(C)   20
(D)   21


Show Answer


50 ఓవర్ల క్రికెట్‌ మ్యాచ్‌లో ఒక బ్యాట్స్‌మెన్‌ గరిష్ఠంగా ఎన్ని పరుగులు చేయగలడు?
(A)   1800
(B)   1653
(C)   1751
(D)   1506


Show Answer


క్రింది రూపంలో ఉన్న సంఖ్య యొక్క లక్షణమును పేర్కొనుము.........
(A)   రుణ సరి సంఖ్య  
(B)   రుణ బేసి సంఖ్య  
(C)   ధన సరి సంఖ్య  
(D)   చెప్పలేము


Show Answer


మూడు పరస్పర సహ ప్రధాన సంఖ్యలలో మొదటి రెండింటి లబ్ధం 119 మరియు చివరి రెండింటి లబ్ధం 391
అయితే ఆ మూడు సంఖ్యల మొత్తం = .............
(A)   47
(B)   43
(C)   53
(D)   51


Show Answer


ఒక బస్సు స్టేషన్‌ వద్ద బయలుదేరినప్పుడు దానిలో పురుషుల సంఖ్యలో సగం మంది మహిళలు ఉన్నారు.
తరువాత స్టేషన్‌ వద్ద 10 మంది పురుషులు దిగి, 5 గురు మహిళలు ఎక్కారు. ఇప్పుడు మహిళల సంఖ్య పురుషుల సంఖ్యతో సమానమయినది. అయితే బయలుదేరినప్పుడు బస్సులోని ప్రయాణికుల సంఖ్య...........
(A)   5
(B)   30
(C)   36
(D)   45


Show Answer


ఈ క్రింది ఫార్మాట్‌లో ఈదుటకు (to swim ) అవసరమయ్యే కనీస బాతుల సంఖ్య..........
"ఒక బాతుకు ముందు రెండు బాతులు, ఒక బాతు వెనుక రెండు బాతులు మరియు రెండు బాతుల మధ్యలో ఒక బాతు"
(A)   3
(B)   5
(C)   7
(D)   9


Show Answer


ముగ్గురు స్నేహితులు రెస్టారెంట్‌కు వెళ్ళారు. బిల్లుకు సంబంధించి అమిత్‌, వీరు చెల్లించిన మొత్తంలో <math xmlns="http://www.w3.org/1998/Math/MathML"><mfrac><mn>2</mn><mn>3</mn></mfrac></math> వ వంతు మరియు వీరు, తరుణ్‌ చెల్లించిన మొత్తంలో <math xmlns="http://www.w3.org/1998/Math/MathML"><mfrac><mn>1</mn><mn>2</mn></mfrac></math> వ వంతు చొప్పున చెల్లించారు. అయితే మొత్తం బిల్లులో ఎన్నోవంతు వీరు చెల్లించాడు........
(A)   <math xmlns="http://www.w3.org/1998/Math/MathML"><mfrac><mn>1</mn><mn>3</mn></mfrac></math>
(B)   <math xmlns="http://www.w3.org/1998/Math/MathML"><mfrac><mn>3</mn><mn>11</mn></mfrac></math>
(C)   <math xmlns="http://www.w3.org/1998/Math/MathML"><mfrac><mn>12</mn><mn>13</mn></mfrac></math>
(D)   <math xmlns="http://www.w3.org/1998/Math/MathML"><mfrac><mn>5</mn><mn>8</mn></mfrac></math>


Show Answer


క్రింది గ్రిడ్‌ (GRID) పరిశీలించండి.

దీనిలో ప్రతి అక్షరము "0"  నుండి 9 వరకు గల ఏదో ఒక విభిన్న అంకెను సూచిస్తుంది.
L×M×N = M×O×Q = P×Q×R అయ్యే విధంగా O  యొక్క విలువ.........
(A)   1
(B)   2
(C)   7
(D)   9


Show Answer


' x 'అనే సంఖ్య ను 'A ' అనే సంఖ్యతో భాగించగా శేషం 3 వస్తుంది. అనే సంఖ్యను A '1' తో భాగించగా శేషం '0' వస్తుంది. ని x+y  A తో
భాగించగా శేషం '0'  వస్తుంది. అయిన A విలువ.........
(A)   2
(B)   3
(C)   1
(D)   4


Show Answer


  • Page
  • 1 / 260