ఈ క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి?
a) ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, 2014 ప్రకారం ఆస్తులు, అప్పులు పంపిణీలో నిష్పత్తి ప్రాతిపదికగా తీసుకున్నారు.
b) AP విభజన చట్టం ప్రకారం, ఆంధ్ర, తెలంగాణ జనాభా నిష్పత్తి 56:43.
(A)a మాత్రమే (B)b మాత్రమే (C)a, b (D)a, b రెండూ తప్పు
[Ans: b] Explanation: b - జనాభా నిష్పత్తి 58:32 : 41:68
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం, ఉమ్మడి రాజధానిలో గవర్నర్ బాధ్యతల గురించి సరి అయినవి గుర్తించండి?
a) శాంతి భద్రతలు, అంతరిక్ష భద్రత, కీలక సంస్థల బాధ్యత గవర్నర్ అధికారాలు ఉంటాయి.
b) ఉమ్మడి రాజధానిలో ప్రభుత్వ భవనాల కేటాయింపుకు గవర్నర్ తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రిని సంప్రదించాలి.
c) గవర్నర్ ప్రత్యేక బాధ్యతలు నిర్వహించడానికి ఇద్దరు సలహాదారులను కేంద్రం నియమించాలి.
[Ans: c] Explanation: b - ఉమ్మడి రాజధానిలో ప్రభుత్వ భవనాల కేటాయింపుకు గవర్నర్ యొక్క ప్రత్యేక బాధ్యతలుగా ఉంటాయి.
ఈ క్రింది వాటిని జతపరచండి: (ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం)
a) AP లో SC ల శాసనసభ సీట్ల సంఖ్య 1) 11
b) AP లో ST శాసనసభ సీట్ల సంఖ్య 2) 4
c) AP రాజ్యసభ సీట్లు 3) 29
d) AP లో గవర్నర్ నామినేట్ చేసే ఆంగ్లో ఇండియన్ల సంఖ్య 4) 7
ఈ క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి? (AP విభజన చట్టం ప్రకారం)
a) ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను కేసుల ఆధారంగాచెల్లించాలి.
b) సెక్షన్ 31లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురించి ఉంది.
(A)a మాత్రమే (B)b మాత్రమే (C)a, b (D)a, b రెండూ తప్పు
AP విభజన చట్టానికి సంబంధించిన సరి అయినవి గుర్తించండి?
a) భవిష్య నిధికి సంబంధించిన అంశాలను Section 58లో పొందుపరిచారు.
b) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంఘానికి సంబంధించిన అంశాలను Section 70లో పొందుపరిచారు.
(A)a మాత్రమే (B)b మాత్రమే (C)a, b (D)a, b రెండూ తప్పు
ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి? (AP విభజన చట్టం ప్రకారం)
(A)అఖిల భారత సదస్సులు - సెక్షన్ 76 (B)గోదావరి కృష్ణానది జల యాజమాన్య మండలి - సెక్షన్ 84 (C)బొగ్గు, చమురు సహజ వాయువు, విద్యుత్ - సెక్షన్ 86 (D)కొత్తగా ఏర్పడే రాష్ట్రాల అభివృద్ధి కేంద్రం చర్యలు - 93
AP విభజన చట్టం ప్రకారం, క్రింది షెడ్యూల్ లను, అంశాలను జతపరచండి:
a) మొదటి షెడ్యూల్ 1) శాసనమండలి సభ్యుల పంపిణీ
b) రెండవ షెడ్యూల్ 2) పార్లమెంట్, అసెంబ్లీ యోజన వర్గాలు
c) మూడవ షెడ్యూల్ 3) రాజ్యసభ సభ్యులు
d) నాల్గవ షెడ్యూల్ 4) శాసనమండలి నియోజక వర్గాలు
AP విభజన చట్టంలోని, 10వ షెడ్యూల్ లోని అంశాన్ని గుర్తించండి?
(A)నదీ జలాల నిర్వాహణ బోర్డు (B)ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటయ్యే విద్యా సంస్థలు (C)ప్రభుత్వ కంపెనీలు, కార్పోరేషన్లు (D)కొన్ని రాష్ట్ర సంస్థలలో సౌకర్యాల కొనసాగింపు