-->

AP Gr3(PS)-2019- PKG-243 COMBO PLUS Multiple Choice Questions with Answers for All Subjects

1 - 20 of 19090 MCQs found
2019 ఫిబ్రవరి 18 న లారేస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ ('‘Oscars of sports’') అవార్డును నిర్వహిస్తున్న దేశం ఏది?
(A)   ఆస్ట్రేలియా
(B)   మొనాకో 
(C)   సౌత్ ఆఫ్రికా
(D)   జపాన్


Show Answer


ఝిరి మేళా (‘Jhiri Mela’), ఒక వారం పాటు జరుగు  వార్షిక ఉత్సవం 2016 నవంబర్ 23 న, ఝిరి గ్రామంలో జరిగింది. ఝిరి ఏ రాష్ట్రానికి చెందిన గ్రామం?
(A)   జమ్మూ మరియు కాశ్మీర్
(B)   మధ్యప్రదేశ్  
(C)   ఒడిశా 
(D)   మణిపూర్ 


Show Answer


జాలీ గ్రాంట్ విమానాశ్రయం పేరును మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి పేరుగా మార్చబడుతుంది. జాలీ గ్రాంట్ విమానాశ్రయం ఏ నగరంలో కలదు?
(A)   తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్
(B)   లెంగ్పియి విమానాశ్రయం, మిజోరం
(C)   డెహ్రాడూన్, ఉత్తరాఖండ్
(D)   జుబ్బార్హట్టి విమానాశ్రయం, సిమ్లా


Show Answer


నవంబర్ 25న, భారతదేశంలోనే రెండవ ఎత్తైన 70 అడుగుల పొడవైన బుద్ధ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు?
(A)   శ్రావణ బెళగొళ, కర్ణాటక
(B)   రాజగిర్, బీహార్
(C)   గయా, బీహార్
(D)   గుల్బర్గా, కర్ణాటక


Show Answer


2018 నవంబర్ 7వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని పేద రైతుల వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, ప్రపంచ బ్యాంకు ఎన్ని మిలియన్ల రుణ ఒప్పందంపై సంతకం చేసింది?
(A)   $172.20 
(B)   $250.20
(C)   $1200.20
(D)   $125.20


Show Answer


“Notes of a Dream: The Authorized Biography of A.R. Rahman” నవంబరు 3, 2008 న ముంబైలో ప్రారంభించబడింది. ఈ పుస్తక రచయిత ఎవరు?
(A)   కృష్ణ త్రిలోక్ 
(B)   స్నేహ లతా  శ్రీవాస్తవ
(C)   గ్యాన్  భూషణ్
(D)   మన్మోహన్ సింగ్


Show Answer


సిపాయిల తిరుగుబాటు గల కారణాలలో సరైన దానిని గుర్తించుము?
1) లార్డ్ వెల్లస్లీ సైన్యసహకార పద్ధతి జరిగినఒప్పందాల వలస అనేక రాజ్యాలను స్వాధీనం చేసుకున్నాడు. 
2) విలియం బెంటింగ్ సతిసహగమన నిషేధ చట్టం ప్రవేశపెట్టడం, బాల్యవివాహాలు రద్దు చేశారు.
3) 1857 సిపాయిల తిరుగుబాటు తక్షణ కారణం 1856లో ప్రవేశపెట్టిన రాయల్ ఎన్ ఫీల్డ్ తుపాకుల పంది, ఆవు పూసిన తూటాలను సైనికులను వాడమనడం 
సరైన వాటిని గుర్తించండి? 
(A)   1 మరియు 2
(B)   1, 2 మరియు 3
(C)   2 మరియు 3
(D)   1 మరియు 3


Show Answer


సిపాయిల తిరుగుబాటు నాయకులను వారు నాయకత్వం వహించిన ప్రాంతాలను గుర్తించండి?
1) రాయబరేలి                     a) తాంతియా తోపే 
2) ఆగ్రా                              b) ఖాన్ బహదూర్ ఖాన్ 
3) గ్వాలియర్                      c) నానాసాహెబ్ 
4) కాన్పూర్                        d) బేగం హజరత్ మహల్ 
                                         e) కున్వర్ సింగ్ 
(A)   1-b, 2-a, 3-e, 4-d
(B)   1-b, 2-e, 3-a, 4-c
(C)   1-d, 2-e, 3-a, 4-c
(D)   1-b, 2-d, 3-e, 4-c


Show Answer


1857 తిరుగుబాటుపై ప్రముఖుల అభిప్రాయాలపై సరికాని దానిని గుర్తించుము?
1) ఇది సైనిక, పోరా తిరుగుబాటుల కలయిక - S.B. చౌదరి 
2) నాగరిక, అనాగరిక తెగల మధ్య జరిగిన సంఘర్షణ - ఎలెన్ బరో 
3) ఇది కేవలం భూస్వాముల తిరుగుబాటు - నెహ్రూ 
4) 1857 తిరుగుబాటు మొదటి విప్లవం - R.C. మజుందార్ 
5) సిపాయిల తిరుగుబాటు - సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్  
(A)   1 only 
(B)   2 only 
(C)   3, 4 only 
(D)   1, 2, 3, 4 మరియు 5


Show Answer


సిపాయిల తిరుగుబాటుకు కారణమైన సాంఘిక, మత కారణాలలో సరైన అంశాలను గుర్తించండి?
1) వితంతు పునర్వివాహ చట్టంను డల్హౌసీ ప్రవేశపెట్టడం.
2) మతమార్పిడులు క్రైస్తవ మత ప్రచారం వంటి కార్యక్రమాలను చేయించడం.
3) బాల్య వివాహలను రద్దు చేయడం.
4) మతం మార్చుకున్న వారికీ ఆస్తిహక్కులను పరిరక్షిస్తూ 1850లో భారతీయ వారసత్వ చట్టంను ప్రవేశపెట్టడం.
(A)   1, 2 మరియు 4
(B)   2, 3 మరియు 4
(C)   1, 2, 3 మరియు 4
(D)   2 మరియు 3


Show Answer


జతపరచండి:
1) బేగం హజ్రత్ మహత్                       a) క్యాంప్ బెల్ 
2) ఝాన్సీ లక్ష్మిబాయి                         b) విండ్ హ్యామ్
3) తాంబియా తోపే                              c) విలియం టేలర్    
4) కున్వర్ సింగ్                                  d) సర్ హ్యుగ్ రోజ్ 
(A)   1-a, 2-d, 3-b, 4-c
(B)   1-a, 2-b, 3-c, 4-d
(C)   1-d, 2-b, 3-a, 4-c
(D)   1-c, 2-a, 3-d, 4-b


Show Answer


ఝాన్సీ లక్ష్మిబాయి గురించి సరైన అంశాలను గుర్తించండి:
1) ఈమె అసలు పేరు - మణికర్ణిక 
2) ఝాన్సీ ప్రాంత పాలకుడైన గంగాధరరావు భార్య లక్ష్మిబాయి
3) ఈమె దత్తపుత్రుడు సురేంద్రనాథ్ 
4) డల్హౌసీ ఆక్రమణ చర్యల వలన లక్ష్మిబాయి బ్రటిష్ వారిని ఎదురు తిరిగి బ్రిటిష్ సైనికులను విచక్షణరహితంగా చంపినదనే వాదన ఉన్నది.  
(A)   1, 2 మరియు 3
(B)   2, 3 మరియు 4
(C)   1, 2 మరియు 4
(D)   1, 2, 3 మరియు 4


Show Answer


1) ఝాన్సీ లక్ష్మిబాయి బ్రిటిష్ వారిచే "భారతదేశపు జోన్ ఆఫ్ ఆర్క్" అని అభినందించబడినది.
2) తాంతియా తోపే ను గోపు గెరిల్లా యుద్ధవీరుడిగా వర్ణించినది - మాలిసెన్**
3) "The frist Indian war of Independence 1857-59" అనే గ్రంథాన్ని Karl marx వ్రాశాడు.
4) 1857 తిరుగుబాటు అనే వరదకు భారతరాజులు అనకట్టగా పనిచేశారు అని లార్డ్ కానింగ్ అభివర్ణించారు.
పై వాక్యంలో సరైన వాటిని గుర్తించండి?   
(A)   1, 2, 3 మరియు 4
(B)   2, 3 మరియు 4
(C)   1, 3 మరియు 4
(D)   1, 2 మరియు 3


Show Answer


డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతము ద్వారా ఆక్రమించిన ప్రాంతాలను కాలానుక్రమంలో అమర్చండి:
1) ఝాన్సీ  
2) సతారా  
3) తంజావూర్ 
4) అయోధ్య 
5) జైత్ పూర్ 
(A)   1, 5, 4, 3, 2
(B)   2, 5, 3, 4, 1
(C)   2, 5, 1, 3, 4
(D)   3, 2, 4, 5, 1


Show Answer


1) రాజ్యసభ ఒక ప్రత్యేక తీర్మానం ద్వారా ఆమోదిస్తే పార్లమెంట్ అసంబంధిత అంశంపై చట్టం చేసే అధికారాన్ని పొందుతుంది.
2) ప్రపంచంలో అమెరికా సమాఖ్య మొట్టమొదటి మరియు అతి ప్రాచీనమైనది.
3) K.C వేర్ భారత రాజ్యాంగమును ఒక అర్ధ సమాఖ్య రాజ్యాంగముగా పిలిచారు.
పై వాటిలో సరైన వాటిని గుర్తించుము. 
(A)   1, 2 మరియు 3
(B)   2 మరియు 3
(C)   1 మాత్రమే 
(D)   1 మరియు 3


Show Answer


ఈ క్రింది సమాఖ్య సూత్రాలలో ఏవి భారత సమాఖ్యలో కనిపించవు.
1) కేంద్రం మరియు రాష్ట్రములు మధ్య న్యాయ వ్యవస్థను విభజించటం 
2) సమాఖ్య శాసన వ్యవస్థలోని ఎగువ సభలో రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం.
3) ఏదైనా రాష్ట్రం తన ఇష్టం అనుసారం యూనియన్ నుండి విడిపోయి యూనియన్ ను విచ్ఛిన్నం చేయలేవు.
4) సమాఖ్య ప్రభుత్వం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయటం ద్వారా భారత యూనియన్ పటమును తిరిగి చిత్రీకరించగలదు.
సరైన సమాధానమును ఎంపిక చేయండి?    
(A)   1, 2 మరియు 3
(B)   2, 3 మరియు 4
(C)   1 మరియు 2
(D)   3 మరియు 4


Show Answer


1) భారత సమాఖ్య, భాగాల ఒప్పంద ఫలితంగా ఏర్పడింది కాదు, మరియు అంతర్భాగాలకు దీని నుండి వేరు పడటానికి స్వాతంత్ర్యము లేదు.
2) భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ లో మూడు జాబితాలు కలవు. ఇవి కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య అధికార విభజన చేస్తున్నాయి.
3) భారత రాజ్యాంగ సమాఖ్య స్పూర్తితో ఏకకేంద్ర రాజ్యం 
పై వాటిలో సరైన అంశము గుర్తించుము?
(A)   1, 2 మరియు 3
(B)   1 మరియు 2
(C)   3 మాత్రమే 
(D)   1 మరియు 3


Show Answer


క్రింది వాటిలో సమాఖ్య ప్రభుత్వ లక్షణము కానిది ఏది?
(A)   ద్వంద్వ ప్రభుత్వం కలిగి వుండడం.
(B)   జాతీయ, ప్రాంతీయ ప్రభుత్వాల మధ్య అధికార విభజన 
(C)   న్యాయశాఖ స్వతంత్రంగా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.
(D)   దృఢ రాజ్యాంగం కలిగి వుండడం 


Show Answer


భారత సమాఖ్య వ్యవస్థపై ప్రముఖుల అభిప్రాయాలు జతపరుచుము:
1) భారత వ్యవస్థ స్వయం ప్రేరిత మరియు విశిష్ట సమాఖ్య వ్యవస్థ
2) భారత సమాఖ్య ఒక విశిష్ట సమాఖ్య పరిస్థితులకనుగుణంగా ఏకకేంద్రంగాను సమాఖ్యగాను మార్చుకోగల స్థితిస్థాపకత ఉన్న సమాఖ్య
3) భారత సమాఖ్య సహకార సమాఖ్య. ఇది ఒక నూతన తరహా సమాఖ్య
4) భారత దేశం వాస్తవికంగా ఏకకేంద్రంగా పనిచేసింది. కానీ కేంద్ర రాష్ట్రాల మధ్య చట్టపరంగా సిద్ధాంతపరంగా సమాఖ్య  సంబంధాలు వున్నాయి.
A.  K. సంతానం
B.అలెగ్జాండర్
C.అంబేడ్కర్
D. గ్రాన్ విల్లే ఆస్టిన్
(A)   1-B, 2-D, 3-A, 4-C
(B)   1-D, 2-B, 3-A, 4-C
(C)   1-C, 2-B, 3-D, 4-A
(D)   1-B, 2-C, 3-D, 4-A


Show Answer


అమెరికా సమాఖ్య మరియు భారత సమాఖ్యకు సంబంధించి ఈ క్రింది వానిలో సరికానిది ఏది/ఏవి?
1) అమెరికా వలె, భారతదేశం కూడా ఇక పౌరసత్వాన్ని ప్రసాదిస్తుంది.
2) అమెరికా వలె, భారతదేశం కూడా బలమైన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
3) అమెరికాలో వికేంద్రీకృత న్యాయ వ్యవస్థ అమలులో కలదు.
4) అమెరికా వలె, భారతదేశం బలమైన రాష్ట్రాలను ఏర్పాటు చేసింది.
(A)   1 only 
(B)   1, 2 only 
(C)   1, 2, 4 only 
(D)   All are correct 


Show Answer


  • Page
  • 1 / 955