ఈ క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి:
a. 42 వ రాజ్యాంగ సవరణ ప్రకారం కొన్ని సందర్భాల్లో ప్రాథమిక హక్కులు రద్దు చేయవచ్చు అని పేర్కొన్నారు.
b. 44 వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్రపతి బిల్లు ని పునఃసమీక్ష కి పంపలేడు
c. పార్లమెంట్ కు రాజ్యాంగ సవరణ అధికారం ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌళిక స్వరూపం మార్చే అధికారం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిక్రా పేర్కొన్నారు.
[Ans: c] Explanation: 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం అనే పదం ప్రవేశికలో చేర్చారు.
ఈ క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి?
a. రాజ్యాంగ సమీక్ష కమిషన్ ను జస్టిస్ మానేపల్లి నారాయణరావు వెంకటచలయ్య కమిషన్ అంటారు.
b. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజ్యాంగ సమీక్ష, సవరణలు గురించి అధ్యయనం చేయడానికి రాజ్యాంగ సమీక్ష కమిషన్ ఏర్పరిచింది.
c. ప్రకరణ 19 (1) లో ప్రెస్, మీడియా స్వేచ్ఛను జతచేయాలని సిఫార్సు చేసింది.
తీరాలకు సంబంధించి కింది వానిని సరిగా జతపరచండి
A. మహారాష్ట్ర 1.కనరా తీరం
B. కర్ణాటక 2. మలబారు తీరం
C. కేరళ 3. కొంకణ్ తీరం
D. తమిళనాడు 4. ఉత్కల్ తీరం
E. ఒరిస్సా 5. కోరమాండల్ తీరం
ఈ కింది వాటిలో సరికాని దానిని గుర్తించండి
1. తూర్పు తీరంలో పోల్చితే పశ్చిమ తీరం వెడల్పు ఎక్కువగా ఉంటుంది
2. పశ్చిమ తీరం సహజ ఓడరేవులకు ప్రసిద్ది
3. తూర్పు తీరం బీచ్‍లకు ప్రసిద్ది
(A)1 మాత్రమే (B)1 మరియు 2 (C)1 మరియు 3 (D)1, 2 మరియు 3
1857 తిరుగుబాటుకు సంబంధించి సరి అయినవి జతపరచండి.
a. కాన్పూర్ i) హజ్రత్ మహల్
b. అవధ్ ii) మౌల్వి లియాఖల్ అలీ
c. అలహాబాద్ మరియు వారణాసి iii) కున్వర్ సింగ్
d. జగదీష్ పూర్ iv) మౌల్వి అహ్మదుల్లా
e. ఫైజాబాద్ v) నానాసాహెబ్
ఈ క్రింది వాటిలో భారతీయ సంస్థానాలు, బ్రిటిష్ ఆక్రమణకు గల కారణాలు జతపరచండి?
a. రాజ్య సంక్రమణ సిద్ధాంతం i) అవధ్
b. అసమర్ధ పాలనా ii) ఝాన్సీ
(mis governance)
c. ఉద్యమ కారులకు మద్దతు iii) ఢిల్లీ
కారణంతో
జనరల్ ఎన్ లి స్టేమెంట్ చట్టం గురించి సరి అయినవి గుర్తించండి.
(A)సంస్థాన రాజులకు పెన్షన్ తగ్గించడం గురించి (B)సైన్యం సముద్రం దాటడానికి నిరాకరిస్తే ఉద్యోగం నుండి తొలగింపు (C)విదేశీయ నేరస్థులను భారతీయ న్యాయమూర్తులచే విచారణ గురించి (D)బ్రిటిష్ సైనికుల జీతం పెంపుదల
తాంతీయాతోపే గురించి సరి అయినవి గుర్తించండి?
a) ఈయన నానాసాహెబ్ కు 1857 తిరుగుబాటులో సహకరించాడు.
b) ఈయన అసలు పేరు రామచంద్ర పాండు రంగ
c) ఈయన బర్మాకు పారిపోయాడు.
d) లక్నోలో హజ్రత్ మహల్ కు యుద్ధంలో సహకారం అందించారు.
[Ans: d] Explanation: తాంతీయాతోపే బర్మా కు పారి పోలేదు. ఉరితీయబడ్డాడు. ఝాన్సీకి సహకారం అందించాడు.
సైనిక తిరుగుబాటు - అణచివేసిన బ్రిటిష్ అధికారులను జతపరచండి?
a. జగదీష్ పూర్ i) హడ్ సన్
b. బరేలి ii) సర్ హ్యూరోజ్
c. ఝాన్సీ iii) విలియం టేలర్
d. ఢిల్లీ iv) క్యాంప్ బెల్
v) కల్నల్ డేవిడ్ సన్
ఈ క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి:
a. 5700 కిలోమీటర్ల భారత తీర ప్రాంతానికి విపత్తులను పొంచి ఉంది.
b. ఆసియా విపత్తు సంసిద్ధత కేంద్రం (Asian disaster Prepared ness Centre) జకార్తాలో ఉంది.
c. "డిసాస్టర్" అనే పదం జపాన్ భాష నుండి తీసుకున్నారు.
d. జాతీయ విపత్తు నిర్వాహణ కేంద్రం చెన్నైలో ఉంది.
[Ans: b] Explanation: b - ఆసియా విపత్తు సంసిద్ధత కేంద్రం - బ్యాంకాక్ (Bangkok)లో ఉంది.
c - డిజాస్టర్ అనే పదం ఫ్రెంచి భాష నుండి వచ్చింది.
- జాతీయ విపత్తు నిర్వాహణ కేంద్రం న్యూఢిల్లీలో ఉంది.