1.ఈ క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి ?
(ఏ ).సింధు నాగరికత యొక్క తూర్పు అగ్ర భాగం సత్కజెండర్ మరియు పశ్చిమ అగ్రప్రాంతం ఆలంఘిర్పూర్.
(బి)సింధు నాగరికత ఇనుపయుగంకి చెందిన నాగరికత.
(సి)హరప్పా ప్రజల అతిపెద్ద ఓడరేవు లోథాల్.
[Ans: c] Explanation: సింధు నాగరికత యొక్క తూర్పు అగ్ర భాగం ఆలంఘిర్పూర్(u.p ) మరియు పశ్చిమ అగ్రప్రాంతం సత్కజెండర్(సింధు).
సింధు నాగరికత కంచు యుగానికి చెందినది.
వేద నాగరికత గురించి సరికానిది గుర్తించండి?
(ఏ )ఆర్యులు ఇనుపలోహం ఉపయోగించేవారు .
(బి)గాయత్రీ మంత్రం సావిత్రి దేవికి సంభందించింది.
(సి)భారతదేశంలోకి వచ్చిన మొదటి ఇండో ఆర్య తెగ భరత తెగ .
(డి)ఋగ్వేద ప్రజలు చెల్లించే స్వచ్చంద పన్ను విష్ .
రాష్ట్రకూటుల గురించి సరిఐనవి గుర్తుంచండి ?
(ఏ )వీరి మాతృ బాషా కన్నడం
(బి)మొదటి కృష్ణుడు ఎల్లోరాలో దశావతార ఆలయం నిర్మించాడు
(సి)అమోఘవర్షుని కాలంలో అరబ్ యాత్రికుడు సులేమాన్ ఈ రాజ్యాన్ని సందర్శించాడు
[Ans: a] Explanation: దంతిదుర్గుడు ఎల్లోరాలో దశావతార ఆలయం నిర్మించాడు
ఈ క్రింది వాటిని జతపరచండి ?
(ఏ )శంకరాచార్యులు (1)విశిష్టాద్వైతం
(బి)రామానుజాచార్యులు (2)ద్వైత సిద్హాంతం
(సి)మాధవాచార్యులు (3)శివాద్వైతం
(4)అద్వైత సిద్హాంతం
కేంద్ర ప్రభుత్వ పథకాలు
a. సంసద్ ఆదర్శ గ్రామా యోజన i) 2014 డిసెంబర్
b. సుకన్య సమృద్ధి పథకం ii) జూలై 2015
c. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన iii) 2015 ఫిబ్రవరి
d. Soil Health Card పథకం iv) 2014 అక్టోబర్
(A)a- iv b- i c-ii d -iii (B)a- i b- ii c-iii d -iv (C)a- iv b- iii c-ii d -i (D)a- i b- iv c-ii d -iii
(A)" ప్రతి పంటకి నీరు" అనేది ప్రధానమంత్రి కృషి సించాయి యోజన్ పథకం యొక్క నినాదం. (B)ఈ పథకం ద్వారా వచ్చే 5సం,, (2016-17 to 2020-21) లలో 50 వేల కోట్లు కేటాయిస్తారు. (C)కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించే వ్యయం 75:25 మరియు ఈశాన్య రాష్ట్రాలు - 90:10 (D)MGNREGA లో మెటీరియల్ కాంపోనెంట్ గా దీనిని అమలు చేస్తారు.
[Ans: b] Explanation: 5 years - 2015-16 to 2019-20 - 50crore
ఈ క్రింది వానిలో సరికానిది ఏది?
(A)జాతీయ సామాజిక సహాయక పథకం (NSAP)ని 1995 లో ప్రారంభించారు. (B)ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య విభాగాలు వృద్ధాప్య ఫించన్లు, కుటుంబ లబ్ది దారులు, మాతృత్వ లబ్ధిదారులు. (C)Rs. 75 పెన్షన్ ఇచ్చేవారు వయస్సు 65 years పైబడిన వారికి దానిని 150కి పెంచారు. (D)Age - 18 to 65 మధ్య వయస్సు వారిలో సహజ మరణానికి 5000 ఇచ్చేవారు.
ఈ క్రింది వానిలో సరికానిది ఏది?
a) అంత్యోదయ అన్నయోజన - 2000
b) ప్రధానమంత్రి గ్రాయోదయ్యా యోజన - 2000
c) ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన - 2000
d) అన్నపూర్ణ యోజన - 2000
(A)a, b, c (B)b, c, d (C)a, c, d (D)a, b, c, d All are correct
ప్రధానమంత్రి ముద్ర యోజన పథకానికి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది?
(A)MUDRA - Micro Units Development Refinance Agency (B)ఈ పథకం క్రింద 10 లక్షల వరకు రుణాలు ఇస్తారు. (C)ఈ పథకంను మూడు రకాలుగా రుణాలు మంజూరు చేస్తారు. అవి శిశు, కిషోర్, తరుణ్. (D)ఈ పథకం ద్వారా ఇచ్చే రుణాలలో 70% వరకు శిశు ఋణాల క్యాటగిరీలో ఇస్తున్నారు.