ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి?
1. 'రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్' సంస్థ 180 దేశాలతో రూపొందించిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2019 లో భారత్ ర్యాంక్ - 138
2. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2019 లో తోలి మూడు స్థానాలు - నార్వే, ఫిన్లాండ్, స్వీడన్.
3. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ - 2019 లో చివరి స్థానం - తర్క్ మెనిస్థాన్.
[Ans: c] Explanation: వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2019 లో భారత్ ర్యాంక్ - 140.
ఈ క్రింది వాటిలో సరైనది ఏది?
1. జైళ్లలో ఆ సహజ మరణాలపై జాతీయ నేర రికార్డుల బ్యూరో "ప్రిజన్స్ స్టాటిస్టిక్స్ ఇండియా - 2016" పేరిట ఏప్రిల్ 16న నివేదిక ను విడుదల చేసింది.
2. ఈ జాబితాలో మొదటి మూడు స్థానాలలో మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్ లు ఉన్నాయి.
[Ans: a] Explanation: 2 - ఈ జాబితాలో మొదటి మూడు స్థానాలలో ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర, పంజాబ్ లు ఉన్నాయి.
ఈ క్రింది వాటిలో సరైనది ఏది?
1. టైమ్ మ్యాగజీన్ 2019 గాను అత్యంత ప్రభావితమైన వ్యక్తుల జాబితాలో మొదటి స్థానం డోనాల్డ్ ట్రంప్.
2. పోప్ ఫ్రాన్సిస్ రెండవ స్థానం, ఇమ్రాన్ ఖాన్ 14వ స్థానం.
3. భారత్ నుంచి ముకేశ్ అంబానీ, అరుంధతి కట్జూ, మేనక గురుస్వామి లకు చోటు లభించింది.
ఈ క్రింది వాటిలో సరైనది ఏది?
1. రాయల్ సొసైటీ ఫెలోషిప్ కి ఎంపికైన తోలి భారత మహిళ శాస్త్రవేత్త సితాను యశస్విని.
2. రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ - లండన్ ఫెలోషిప్ కి ఎంపికైన వారు భాను ప్రకాశ్ రెడ్డి.
[Ans: b] Explanation: 1- రాయల్ సొసైటీ ఫెలోషిప్ కి ఎంపికైన తోలి భారత మహిళ శాస్త్రవేత్త "గగన్‌దీప్ కాంగ్".
ఈ క్రింది వాటిలో సరైనది ఏది?
1. World Heritage Day - April 18న, థీమ్ "Rural Development" తో నిర్వహించారు.
2. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని - ఏప్రిల్ 22న, థీమ్ "Protect our Species" తో నిర్వహించారు.
[Ans: b] Explanation: World Heritage Day - 2019 థీమ్ "Rural Landscape".
ఈ క్రింది వాటిలో సరైనది ఏది?
1. ఇంటర్ పోల్ సభ్య దేశాల సంఖ్య - 180.
2. ప్రధాన కార్యాలయం - లయోన్స్ (ఫ్రాన్స్).
3. అధికార భాషలు - ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్.
4. ప్రస్తుత అధ్యక్షుడు - లోహమన్
[Ans: d] Explanation: 1- ఇంటర్ పోల్ సభ్య దేశాల సంఖ్య - 194.
4 - ప్రస్తుత అధ్యక్షుడు - Kim Jong Yang
ఈ క్రింది వాటిలో సరైనది ఏది?
1. భారతనాట్యం, కూచిపూడి నాట్యకారులు ఎక్కువగా ఉపయోగించే కీలు - బొంగరపు కీలు.
2. Spin Bowlers ఎక్కువగా ఉపయోగించే కీలు - మడత బందు కీలు మరియు జారెడు కీలు.
[Ans: a] Explanation: కీళ్ళు వీటి అధ్యయనాన్ని ఆర్థాలజీ అంటారు.
ఈ క్రింది వాటిలో సరికానిది ఏది?
1. విటమిన్ D - రసాయన నామం - కాల్సిఫెరాల్ (Calciferol)
2. విటమిన్ E - రసాయన నామం - బ్యూటీ (Beauty) విటమిన్
3. విటమిన్ B9 - ఇది సల్ఫర్ ను కలిగిన విటమిన్ అంటారు.
4. విటమిన్ B3 ని Yellow Enzyme అని అంటారు.
[Ans: c] Explanation: బయోటిన్ (B7) సల్ఫర్ ను కలిగిన విటమిన్ అంటారు.
B2 విటమిన్ ని Yellow Enzyme అని అంటారు.
జతపరచండి?
a. శాకరీన్
b. ఆస్పర్ టేన్
c. అలిటేన్
d. సుక్రోజ్
1. చెక్కర కన్నా 100 రేట్లు తీపి ఎక్కువగా కలిగి ఉంటుంది.
2. చెక్కర కన్నా 550 రేట్లు తీపి ఎక్కువగా కలిగి ఉంటుంది.
3. చెక్కర కన్నా 1000 రేట్లు తీపి ఎక్కువగా కలిగి ఉంటుంది.
4. చెక్కర కన్నా 2000 రేట్లు తీపి ఎక్కువగా కలిగి ఉంటుంది.
ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి?
1. ఆంధ్ర దేశం లో గొప్ప చిత్రకారుడు దామెర్ల రామారావు ఈయన చిత్రించిన గోదావరి కనుమ ప్రసిద్ధి గాంచినది.
2. అడవి బాపిరాజు ఇతడు చిత్రించిన సముద్రగుప్తుడి చిత్రం ప్రసిద్ధి గాంచినది.
[Ans: b] Explanation: ఆంధ్రలో మొట్ట మొదటి పాఠశాల - చర్చి మిషనరీ పాఠశాల/నోబెల్ పాఠశాల 1843 మచిలీపట్నంలో చర్చి మిషనరీ సొసైటీచే ఏర్పాటు చేశారు.
ఆంధ్రలో మొట్ట మొదటి క్రెస్తవ మిషనరీ - లండన్ మిషనరీ సొసైటీ (1805) జమ్మలమడుగులో ఏర్పాటు చేశారు.
ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి?
1. (1847 - 52) లో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో సర్ ఆర్థర్ కాటన్ కు సహకరించినది - కెప్టెన్ ఓర్.
2. (1850 - 55) లో సర్ ఆర్థర్ కాటన్ కృష్ణా నది పై నిర్మించిన ఆనకట్ట కు సహకరించినది - వీరన్న.
[Ans: d] Explanation: 1 - గోదావరి నది పై నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్ట కు సర్ ఆర్థర్ కాటన్ కు సహకరించినది - వీరం వీరన్న.
2 - సర్ ఆర్థర్ కాటన్ కృష్ణా నది పై నిర్మించిన ఆనకట్ట కు సహకరించినది - కెప్టెన్ ఓర్.
ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి?
1. ఏలూరు - తివాచీలకు ప్రసిద్ధి.
2. మచిలీపట్నం - రుమాళ్ళకు ప్రసిద్ధి.
3. నెల్లూరు - అద్దకపు వస్త్రాలకు ప్రసిద్ధి.
4. ఆదోని, బళ్ళారి - దుప్పట్లకు ప్రసిద్ధి.