[Ans: c] Explanation: చిరు ధాన్యాలకు ప్రోత్సహం కల్పించేందుకు భారత్ చేస్తున్న కృషికి అంతర్జాతీయంగా మద్దతు లభించింది. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా పాటించాలన్న భారత్ ప్రతిపాదనకు ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) ఆమోదం తెలిపింది.
ప్రపంచంలోని వాయుకాలుష్య నగరాలకు సంబంధించి సరి అయినవి గుర్తించండి?
1) ఎయిర్ విజువల్, గ్రీన్ పీస్ సంస్థ నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్య నగరం - గురుగ్రామ్.
2) ప్రపంచంలోని 5 అత్యంత కాలుష్య నగరాల్లో 4 భారత్ లో ఉన్నాయి.
3) ప్రపంచంలో వాయు కాలుష్య దేశాల్లో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉంది.
ఇటీవల అంతర్జాతీయ అవార్డులు, గ్రహీతలను జతపరుచుము?
a) మ్యాన్ బుకర్ ప్రైజ్
b) ఛాంపియన్ ఆఫ్ ఎర్త్
c) సియోల్ శాంతి పురస్కారం
d) ప్రత్యామ్నాయ నోబెల్ సాహిత్య పురస్కారం
ఈ క్రింది వాటిని జతపరచండి:
a) 10° ఛానల్
b) 9° ఛానల్
c) 8° ఛానల్
d) గ్రేట్ ఛానల్
1) లక్ష దీవులలోసుహళదేవి - మినికాయ్ దీవికి మధ్యలో
2) అండమాన్ గ్రూప్, నికోబార్ గ్రూప్ ను విడదీస్తుంది.
3) గ్రేట్ నికోబార్ - సుమత్రా దీవులు
4) లక్ష దీవులకు - మాల్దీవులకు మధ్య
భారతదేశంలోని పర్వత శ్రేణుల గురించి సరి అయినవి గుర్తించండి?
1) పిర్ పంజాల్ శ్రేణి జీలం నది నుండి ఎగువ భాగం వరకు విస్తరించి ఉంది.
2) దౌలాదార్ శ్రేణి రావి నదికి ఆగ్నేయంగా హిమాచల్ ప్రదేశ్ లో విస్తరించి ఉన్నది.
[Ans: a] Explanation: - పిర్ పంజాల్ శ్రేణి - హిమాచల్ ప్రదేశ్ - జమ్మూ & కాశ్మీర్. 5000 మీటర్ల కన్నా ఎత్తు కలిగి ఎక్కువగా అగ్నిశిలలతో ఏర్పడి ఉంది. ఈ శ్రేణికి జస్కర్ శ్రేణికి మధ్యలో లోయ విస్తరించి ఉంది.
- దౌలాదార్ శ్రేణి - డల్హౌసీ, ధర్మశాల, సిమ్లా అనే వేసవి విడిది కేంద్రాలు ఉన్నాయి. తూర్పున ఉత్తరాఖండ్ లో సరాసరిగా 200-2600 మెట్రాల ఎత్తుగల ముస్సోరి, నాగటిబ్బ కొండలు విస్తరించి ఉన్నాయి.
ఈ క్రింది వాటిని జతపరుచుము:
a) బాల్ ఘాట్
b) బోర్ ఘాట్
c) పాల్ ఘాట్
d) సెంగొట్టై కనుమ
1) కొచ్చిన్ - కోయంబత్తూరులను కలుపుతుంది
2) ముంబాయి - ఇండోర్ ను కలుపుతుంది
3) తిరువనంతపురం - మధురై లను కలుపుతుంది
4) ముంబాయి - నాసిక్ లను కలుపుతుంది
గోండ్వానా శిలలను అతి ముఖ్యమయినవిగా పరిగణించడానికి గల కారణం ఏమిటి?
(A)భారతదేశంలోనే సున్నపురాయి నిల్వలలో 90% పైగా వీటిలోనే కనిపిస్తాయి. (B)భారతదేశంలోని బొగ్గు నిల్వలలో 90% పైగా వీటిలోనే కనిపిస్తాయి. (C)సారవంతమయిన నల్లరేగడి నెలల్లో 90% పైగా నేలలు వీటిలోనే విస్తరించి ఉన్నాయి. (D)పైవేవికావు
ఈ క్రింది వాటిలో ద్వీపకల్ప నదుల లక్షణాలలో లేనిది గుర్తించండి?
(A)ఇవి తక్కువ లోతు గల U ఆకారపు గార్డులు ఏర్పరుస్తాయి. (B)ఇవి ఎక్కువగా పగులు లోయగుండా, తిన్నగా ప్రయాణిస్తాయి. (C)ఈ నదులు 77% పరివాహక ప్రదేశాన్ని కలిగి ఉన్నాయి. (D)నౌకాయానానికి అంతగా అనుకూలంగా ఉండవు.
[Ans: c] Explanation: హరికే బ్యారేజ్ నుండి 650km పొడవున్న 45km వెడల్పు, 6.4మీ లోతులో రాజాస్థానాలోని ఎడారి ప్రాంతమయిన గంగానగర, బిళనీర్, జైసల్మేర్, బర్నేర్, జోధ్ పూర్, చుయా జిల్లాలో 7.5 మిలియన్ ఎకరాలను అందిస్తుంది.
ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి?
(A)ఐసోబార్స్ - సమాన పీడన ప్రాంతాలను కలుపురేఖ (B)ఐసోహైలైన్స్ - సమాన సముద్ర లవణీయతను చూపేరేఖ (C)ఐసోథెర్మ్స్ - సమాన ఉష్ణోగ్రత ప్రాంతాలను కలిపే రేఖ (D)ఐసోబాథ్స్ - సమాన వర్షప్రాంతాన్ని చూపేరేఖలు
[Ans: b] Explanation: మేఘాలు ఏర్పడి, సంవాహనం చెంది పైకి వెళుతూ ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుంది. ఈ రకమయిన వర్షం ప్రతిరోజు భూమధ్య రేఖా మండలంలో కనిపిస్తుంది. మనదేశంలో వేసవిలో కురిసేది సంవాహన వర్షం.
ఎడారి నేలలు శుష్క, అర్ధశుష్క ప్రాంతాలలో ఏర్పడి ఉంటాయి. ఇవి 4.42% విస్తరించి ఉన్నాయి. ఆరావళి పర్వత శ్రేణికి పశ్చిమ దిశలో ఈ నేలలు ఎక్కువగా ఉంటాయి. ఎడారి నేలకు ఎక్కువగా నీరిచ్చినట్లయిన ఆ పదార్ధాలు నీటిలో కరిగి నేల సారవంతంగా ఉంటుంది.
భారతదేశంలో విస్తారంగా ఉన్న ఎర్రనేలల ప్రత్యేకత ఏమిటి?
(A)తమని తాము దున్నుకునే నేలలు (B)క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. (C)నీటి నిల్వ సామర్ధ్యం ఎక్కువ (D)గాలి పారాడేటట్లు ఉంటాయి.
[Ans: d] Explanation: ఇవి ఎర్రగా కనిపిస్తాయి. ఇనుము ఆక్సైడ్ లు ఎక్కువగా ఉంటాయి. ఐరన్ మరియు మెగ్నీషియం కల్గిన పురాతన అగ్నిశిలలు రూపాంతర ప్రాప్తి శైథిల్యం చెంది ఎర్రనేలలు ఏర్పడ్డాయి.