-->

RRB JE (PKG-302)Grand Tests 2019 Multiple Choice Questions with Answers for All Subjects

1 - 20 of 3400 MCQs found
ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి సంవత్సరం 15% సీట్లు పెరుగుతూ ఉంటాయి. 2008 లో 800 మంది విద్యార్థులు చేరిన 2010లో ఎంతమంది విద్యార్థులు చేరడానికి అవకాశం ఉంది?
(A)   1050
(B)   1200
(C)   1058
(D)   1125

Show Answer

కొంత సొమ్ము 3 సం.లలో రూ. 1344 కి మరియు 7 సం. లలో రూ. 1536 కి బారువడ్డీ రేటు కారణంగా పెరిగింది. అయిన అసలు ఎంత?
(A)   రూ.1100
(B)   రూ.1300
(C)   రూ.1200
(D)   రూ.1150

Show Answer

ఒక వ్యక్తి ప్రవాహానికి వ్యతిరేఖ దిశలో 10కి.మీ./గం. వేగంతో ప్రయాణించగలడు. అదే వ్యక్తి ప్రవాహ దిశలో 16కి.మీ./గం. వేగంతో ప్రయాణిస్తే ప్రవాహ వేగం ఎంత?
(A)   2కి.మీ./గం.
(B)   3కి.మీ./గం.
(C)   4కి.మీ./గం.
(D)   5కి.మీ./గం.

Show Answer

ఒక పంపు ఒక తొట్టిని 20 నిముషాలలో నింపగలదు. తొట్టికి అడుగు భాగంలో చిన్న రంధ్రం ఏర్పడటం వల్ల 24 నిముషాలలో నిండుతుంది. ఒకవేళ రంధ్రం గుండా రెట్టింపు నీరు బయటకు వెళ్తున్నట్లయితే ఆ తొట్టి ఎన్ని నిముషాలలో నిండుతుంది?
(A)   28 నిముషాలు
(B)   30 నిముషాలు
(C)   32 నిముషాలు
(D)   35 నిముషాలు

Show Answer

ఒక అర్ధ వృత్తం యొక్క చుట్టుకొలత 32.4 సెం.మీ.లు అయినా ధానివ్యాసం ఎంత? మరియు వైశాల్యం ఎంత?
(A)   12.6cm, 62.37sq.cm
(B)   12cm, 63.45sq.cm
(C)   12.5cm, 63.9sq.cm
(D)   one

Show Answer

ఒక దీర్ఘఘనం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 10%, 10%, 20% పెరిగినా దాని ఘనపరిమాణంలో మార్పు శాతం ఎంత?
(A)   43.2%
(B)   45.2%
(C)   42.5%
(D)   41.3%

Show Answer

మిట్ట మధ్యాహ్నం గడియారం నడవడం ప్రారంభించింది. 5 గంటల 10ని,,లకు చిన్న ముల్లు తిరుగు కోణం ఎంత?
(A)   160°
(B)   155°
(C)   150°
(D)   145°

Show Answer

ఒక వృత్తంలో కొంతమంది పిల్లలు నిలబడి ఉన్నారు. వారందరూ సమానమైన దూరంలో ఉన్నారు. 5వ వాడు 19వ వాడికి ప్రత్యక్షంగా అభిముఖంగా ఉన్నారు. అక్కడ మొత్తానికి ఎంతమంది పిల్లలు ఉన్నారు?
(A)   20
(B)   24
(C)   28
(D)   32

Show Answer

ఒక కుటుంబంలో సాగర్, రమేష్, మహేష్, ప్రభు, నవీన్ మరియు వెంకట్ అను ఆరుగురు సభ్యులు ఒక వృత్తాకారంలో ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. నవీన్, ప్రభునకు ఎడమవైపు ఉన్నాడు. సాగర్ కు, నవీన్ కు మధ్య వెంకట్ ఉన్నాడు. మహేష్ కు, సాగర్ కు మధ్య రమేష్ ఉన్నాడు.

మహేష్ కు కుడివైపున ఎవరు ఉన్నారు?

(A)   ప్రభు
(B)   వెంకట్
(C)   సాగర్
(D)   రమేష్

Show Answer

ఒక కుటుంబంలో సాగర్, రమేష్, మహేష్, ప్రభు, నవీన్ మరియు వెంకట్ అను ఆరుగురు సభ్యులు ఒక వృత్తాకారంలో ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. నవీన్, ప్రభునకు ఎడమవైపు ఉన్నాడు. సాగర్ కు, నవీన్ కు మధ్య వెంకట్ ఉన్నాడు. మహేష్ కు, సాగర్ కు మధ్య రమేష్ ఉన్నాడు.

ప్రభునకు ఎదురుగా ఎవరున్నారు?

(A)   రమేష్
(B)   సాగర్
(C)   వెంకట్
(D)   మహేష్

Show Answer

ఒక కుటుంబంలో సాగర్, రమేష్, మహేష్, ప్రభు, నవీన్ మరియు వెంకట్ అను ఆరుగురు సభ్యులు ఒక వృత్తాకారంలో ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. నవీన్, ప్రభునకు ఎడమవైపు ఉన్నాడు. సాగర్ కు, నవీన్ కు మధ్య వెంకట్ ఉన్నాడు. మహేష్ కు, సాగర్ కు మధ్య రమేష్ ఉన్నాడు.

వెంకట్ కు ఎడమవైపు ఎవరున్నారు?

(A)   రమేష్
(B)   నవీన్
(C)   సాగర్
(D)   ప్రభు

Show Answer

ఒక కుటుంబంలో సాగర్, రమేష్, మహేష్, ప్రభు, నవీన్ మరియు వెంకట్ అను ఆరుగురు సభ్యులు ఒక వృత్తాకారంలో ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. నవీన్, ప్రభునకు ఎడమవైపు ఉన్నాడు. సాగర్ కు, నవీన్ కు మధ్య వెంకట్ ఉన్నాడు. మహేష్ కు, సాగర్ కు మధ్య రమేష్ ఉన్నాడు.

మహేష్ కు ఎదురుగా ఎవరున్నారు?

(A)   నవీన్
(B)   వెంకట్
(C)   రమేష్
(D)   ప్రభు

Show Answer

ఒక కుటుంబంలో సాగర్, రమేష్, మహేష్, ప్రభు, నవీన్ మరియు వెంకట్ అను ఆరుగురు సభ్యులు ఒక వృత్తాకారంలో ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. నవీన్, ప్రభునకు ఎడమవైపు ఉన్నాడు. సాగర్ కు, నవీన్ కు మధ్య వెంకట్ ఉన్నాడు. మహేష్ కు, సాగర్ కు మధ్య రమేష్ ఉన్నాడు.

ప్రభుకు కుడివైపు ఎవరున్నారు?

(A)   మహేష్
(B)   నవీన్
(C)   వెంకట్
(D)   రమేష్

Show Answer

ఒక కుటుంబంలో సాగర్, రమేష్, మహేష్, ప్రభు, నవీన్ మరియు వెంకట్ అను ఆరుగురు సభ్యులు ఒక వృత్తాకారంలో ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. నవీన్, ప్రభునకు ఎడమవైపు ఉన్నాడు. సాగర్ కు, నవీన్ కు మధ్య వెంకట్ ఉన్నాడు. మహేష్ కు, సాగర్ కు మధ్య రమేష్ ఉన్నాడు.

నవీన్ కు ఎదురుగా ఎవరున్నారు?

(A)   రమేష్
(B)   మహేష్
(C)   వెంకట్
(D)   ప్రభు

Show Answer

రెండు పాచికలను దొర్లిస్తే వచ్చిన మొత్తం ప్రధాన సంఖ్య కావడానికి సంభావ్యత ఎంత?
(A)   1/6
(B)   5/12
(C)   1/2
(D)   7/9

Show Answer

7, 13, 19.......... 205 శ్రేఢిలో పదాల సంఖ్య?
(A)   32
(B)   33
(C)   40
(D)   34

Show Answer

3 సంఖ్యలు గల ఒక అంకశ్రేఢిలో సంఖ్యల మొత్తము 15 వాని చివరి సంఖ్యల వర్గముల మొత్తం 58. అయిన ఆ సంఖ్యలేవి?
(A)   3, 5, 7
(B)   5, 7, 8
(C)   3, 7, 6
(D)   5, 3, 7

Show Answer

ఒక లీపు సంవత్సరం చివరి రోజు శనివారం అయిన అదే సంవత్సరం మొదటి రోజు ఏ వారం అవుతుంది?
(A)   శుక్రవారం
(B)   సోమవారం
(C)   మంగళవారం
(D)   గురువారం

Show Answer

గడియారంలో సమయం 5 గంటలు అయిన అద్దంలోని ప్రతిబింబ సమయం ఎంత?
(A)   1 గంట
(B)   11 గంటలు
(C)   12 గంటలు
(D)   7 గంటలు

Show Answer

క్రింది వానిలో P నుండి Q వరకు చేరుకోవడానికి గరిష్ఠ మార్గముల సంఖ్య?
(A)   5
(B)   6
(C)   9
(D)   12

Show Answer

  • Page
  • 1 / 170