-->

RRB Group D (PKG-303)Grand Tests 2019 Multiple Choice Questions with Answers for All Subjects

1 - 20 of 7550 MCQs found
రెండు వృత్తములు ఒకే బిందువు వద్ద స్పృషించుకున్న ఆ బిందువు నుండి వాటికి గల ఉమ్మడి స్పర్శరేఖలు?
(A)   2
(B)   1
(C)   3
(D)   అనంతము


Show Answer


రెండు కుటుంబాల నెలవారి ఖర్చులను రెండు "పై" చిత్రాలలో చూపడం జరిగింది. రెండింటిని పరిశీలించి ఈ క్రింది ప్రశ్నకు జవాబు కనుక్కోండి?

రాము కుటుంబపు ఆహారపు ఖర్చు కృష్ణ కుటుంబపు ఆహారపు ఖర్చులో ఎంత భాగము?

(A)   1/4
(B)   1/2
(C)   3/4
(D)   2/3


Show Answer


రెండు కుటుంబాల నెలవారి ఖర్చులను రెండు "పై" చిత్రాలలో చూపడం జరిగింది. రెండింటిని పరిశీలించి ఈ క్రింది ప్రశ్నకు జవాబు కనుక్కోండి?
వారిద్దరి నెల జీతాలు ఒకటే అయినపుడు వారు విహార యాత్రలను ఖర్చుపెట్టే నిష్పత్తి ఎంత?

(A)   1:2
(B)   2:3
(C)   3:4
(D)   4:5


Show Answer


రెండు కుటుంబాల నెలవారి ఖర్చులను రెండు "పై" చిత్రాలలో చూపడం జరిగింది. రెండింటిని పరిశీలించి ఈ క్రింది ప్రశ్నకు జవాబు కనుక్కోండి?


రాము నెలజీతము రూ. 7,200, కృష్ణ జీతము రూ. 10,800 అయిన విద్య కోసం వారు పెట్టే ఖర్చుల నిష్పత్తి ఎంత?

(A)   3:4
(B)   2:5
(C)   3:5
(D)   2:3


Show Answer


రెండు కుటుంబాల నెలవారి ఖర్చులను రెండు "పై" చిత్రాలలో చూపడం జరిగింది. రెండింటిని పరిశీలించి ఈ క్రింది ప్రశ్నకు జవాబు కనుక్కోండి?
రాము నెలవారి లోను వంతు రూ. 600. కృష్ణ నెలవారి లోను వంతు రూ. 630 అయిన వారి జీతాల వ్యత్యాసమెంత?
(A)   రూ. 80
(B)   రూ. 180
(C)   రూ. 300
(D)   రూ. 360


Show Answer


రెండు కుటుంబాల నెలవారి ఖర్చులను రెండు "పై" చిత్రాలలో చూపడం జరిగింది. రెండింటిని పరిశీలించి ఈ క్రింది ప్రశ్నకు జవాబు కనుక్కోండి?


​​​​​​​వారిద్దరి ఇతర ఖర్చుల నిష్పత్తి 1:1 అయితే వారి జీతాల నిష్పత్తి ఎంత?

(A)   27:16
(B)   16:27
(C)   2:3
(D)   3:4


Show Answer


ఇచ్చిన చిత్రంలో చతురస్రాల సంఖ్యను కనుగొనండి.
(A)   6
(B)   7
(C)   9
(D)   10


Show Answer


CAR, GCO, KEL, OGI, ?
(A)   SIK
(B)   SIF
(C)   TIK
(D)   TIL


Show Answer


SHOE ను 1234 గాను SHOP ను 1235 గాను, ROLE ను 6374 గాను సూచించినట్లయితే PROSE ను ఎలా సూచిస్తారు?
(A)   56314
(B)   56214
(C)   56312
(D)   57314


Show Answer


A, B లు భార్యభర్తలు X, Y సోదరులు, X అనే వ్యక్తి A యొక్క కుమారుదు. అయిన B అనే వ్యక్తి  Y కి ఎమగును?
(A)   సోదరుడు
(B)   సోదరి
(C)   నాన్న
(D)   చెప్పలేము


Show Answer


ఒక తరగతిలో రాహుల్ పై నుండి 10వ ర్యాంకు క్రింది నుండి 34వ ర్యాంకులో వున్నాడు అయిన తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత?
(A)   45
(B)   43
(C)   46
(D)   44


Show Answer


ఒక రైలు ఆగకుండా 150 కి.మీ/గం వేగంతో ప్రయాణిస్తుంది. అదే రైలు మధ్య మధ్యలో ఆగుతూ ప్రయాణించిన దీని వేగం 100 కి.మీ/గం. అవుతుంది. మధ్యలో ఆ రైలు ఎన్ని నిమిషాలు ఆగింది?
(A)   20 ని||
(B)   15 ని||
(C)   25 ని||
(D)   45 ని||


Show Answer


రెండు బస్సుల వేగాల నిష్పత్తి 4:5. రెండవ బస్సు 600 కి.మీ. దూరాన్ని 4 గం||లలో చేరితే మొదటి బస్సు యొక్క వేగం ఎంత?
(A)   150 కి.మీ./గం.
(B)   120 కి.మీ./గం.
(C)   180 కి.మీ./గం.
(D)   100 కి.మీ./గం.


Show Answer


240 మంది 48 రోజులకు సరిపోయే ఆహారం నిల్వకలడు. అదే ఆహార నిల్వ 160 మందికి ఎన్ని రోజులకు సరిపోవును?
(A)   54
(B)   60
(C)   64
(D)   72


Show Answer


ముగ్గురు వ్యక్తులు కొంత దూరాన్ని 30కి.మీ /గం, 15కి.మీ /గం మరియు 10కి.మీ /గం వేగంతో ప్రయాణిస్తే ఆ ముగ్గురు వ్యక్తుల ఎంత సరాసరి వేగంతో ప్రయాణించారు?
(A)   25 కి.మీ /గం
(B)   15 కి.మీ /గం
(C)   10 కి.మీ /గం
(D)   18.5 కి.మీ /గం


Show Answer


ఒక పెట్టెలో రెడ్‌ పెన్నుల కంటే బ్లూ పెన్నులు 3 తక్కువగా ఉన్నాయి. అదే విధంగా గ్రీన్‌ పెన్నుల కంటే బ్లూ పెన్నులు 5 ఎక్కువగాను ఉన్నాయి. ఆ పెట్టెలో 10 బ్లూ పెన్నులుంటే మొత్తం పెన్నుల సంఖ్య......
(A)   26
(B)   28
(C)   32
(D)   36


Show Answer


ఒక రైతు 1798 గొర్రెలను మరియు 986 మేకలను కలిగియున్నాడు వీటిని వేర్వేరుగాను, ప్రతీదానిలోను గరిష్ఠంగా ఉండేట్లు మరియు సమాన సంఖ్యలో ఉండే విధంగా కొన్ని సమూహాలుగా విభజించాలంటే కనిష్ఠంగా ఎన్ని సమూహాలను చేయవచ్చు........
(A)   102
(B)   48
(C)   30
(D)   ఏదీకాదు


Show Answer


సీత, పద్మినిలా వార్షిక ఆదాయాల నిష్పత్తి 4:3; వారి ఖర్చుల నిష్పత్తి 3:2. వారు సంవత్సరమునకు రూ. 300 చొప్పున నిల్వ చేసిన వారి వార్షికాదాయముల నిష్పత్తి(రూపాయల్లో)
(A)   60000:4500
(B)   600:450
(C)   6000:4500
(D)   4500:6000


Show Answer


బారువడ్డీ ప్రకారం 6 సం.లలో మొత్తం అసలుకు రెట్టింపు అయిన ఎంత కాలములో మొత్తం అసలుకు 1 ½  రేట్లు?
(A)   4 సం.లు
(B)   6 సం.లు
(C)   12 సం.లు  
(D)   3 సం.లు


Show Answer


66.88m వ్యాసార్థం గల ఒక సర్కస్ గుడారం శంఖు ఆకారంలో ఉన్నది. దాని ఏటవాలు వైశాల్యం(చ.మీ.లలో)
(A)   4668
(B)   1386
(C)   3300
(D)   4686


Show Answer


  • Page
  • 1 / 378