క్రింది వానిలో ప్రతికూల పునర్బలన పరిస్థితి ?
1) Home work చేయకపోతే తరగతిలో నిలబెట్టడం
2) Home work చేయకపోతే కారణాలు తెలుసుకోవడం
3) Home work చేయకపోతే Teacher మందలించడం
(A)1, 2, 3 లు సరైనవి (B)2, 3 లు సరైనవి (C)1, 3, లు తప్పు మిగిలినవి సరైనవి (D)2 తప్ప మిగిలినవి సరైనవి
ప్రతిపాదన (A): ప్రజ్ఞ అనేది మానసిక అంశం
హేతువు (R): ప్రజ్ఞ పై అనువంశికత ప్రభావం మెండు
(A)A, R లు వాస్తవాలు కావు (B)R , A లు వాస్తవాలు (C)A, R లు వాస్తవాలు కానీ R అనేది A కి సరైన వివరణ (D)R, A లు వాస్తవాలు కానీ A కి R అనేది సరైన వివరణ కాదు
విద్యా హక్కు చట్టం ప్రకారం క్యాపిటేషన్ రుసుం అనగా ?
(A)ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాల ప్రకటించిన రుసుము తప్ప (B)గుర్తింపు తో కూడిన ప్రభుత్వ పాఠశాల ప్రకటించిన రుసుం (C)ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల ప్రకటించిన రుసుము తప్ప (D)ఏ పాఠశాల అయినా తీసుకొనే డొనేషన్స్, విరాళాలు
NCF 2005 ముఖ్య ఉద్దేశ్యం ?
A) సబ్జెక్ట్ ల మధ్య సాహసంబంధంతో అంతర్ దృష్టినీ ఏర్పరచడం
B) మానవీయ దృక్పథంలో కూడిన విలువలతో కూడిన ఉపాధ్యాయులను తాయారు చేయడం
C) నేర్చుకోవడం పిల్లలకు భారం కలిగించని విద్యను అందించడం
(A)A, B, C లు సరైనవి (B)B, C లు సరైనవి (C)A, C లు సరైనవి (D)A, B లు సరైనవి
నిర్ధేశిక మంత్రణం కు నిజమై, అనిర్దేశక మంత్రణం కు నిజం కానిది ?
(A)కౌన్సిలర్ పాత్ర ఎక్కువ, క్లయింట్ పాత్ర తక్కువ (B)క్లయింట్ పాత్ర ఎక్కువ, కౌన్సిలర్ పాత్ర తక్కువ (C)కౌన్సిలర్, పాత్ర తక్కువ, క్లయింట్ ఎక్కువ (D)క్లయింట్ పాత్ర తక్కువ, కౌన్సిలర్ పాత్ర ఎక్కువ