-->

AP Grama Sachivalayam Tests (PKG-327) Multiple Choice Questions with Answers for All Subjects

1 - 20 of 11000 MCQs found
ఈ క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి:
a) జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం గోకుల్ దాస్ తేజ్ పాల్ సంస్కృత పాఠశాలలో జరిగింది.
b) జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి రాయలసీమ నుండి గుత్తి కేశవ పిల్లై హాజరు అయ్యారు.
c) జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి హాజరైన ఒకే ఒక ఆంధ్రుడు పానంపాక ఆనంద చార్యులు  
(A)   only b 
(B)   a, c 
(C)   a, b 
(D)   a, b, c 


Show Answer


ఈ క్రింది వారిలో మితవాద నాయకులు కాని వారిని గుర్తించండి:
a) రాస్ బిహారి ఘోష్  
b) సురేంద్ర నాథ్ బెనర్జీ
c) భద్రుద్దీన్ త్యాబ్జి 
d) అరవింద ఘోష్  
e) ఆనంద్ మోహన్ బోస్ 
(A)   b, c మాత్రమే  
(B)   d మాత్రమే  
(C)   a, b, e 
(D)   c, d, e 


Show Answer


జైనం అభిప్రాయంలో ఏది జనన మరణాలకు కారణం?
(A)   కర్మ 
(B)   పునర్జన్మ 
(C)   ఆత్మ 
(D)   దైవం 


Show Answer


ఈ క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి?
a) బింబిసారుని మరో పేరు జరాసంధుడు 
b) భారతదేశ చరిత్రలో మొట్టమొదటి పితృ హంతకుడు అజాతశత్రువు 
c) హార్యాంక వంశంలో చివరివాడు రిపుంజుడు.
d) అజాత శత్రువు కాలంలో రెండవ బౌద్ధ సంగీతి జరిగింది.
(A)   Only a 
(B)   a, c, d 
(C)   Only b 
(D)   b, c, d 


Show Answer


బింబిసారుని గురించి సరి అయినవి జతపరచండి:
a) బిందుసారుని మరోపేరు          i) అజీవకం 
b) బిందుసారుని మతం              ii) అమిత్ర గథ
c) బిందుసారుని బిరుదు             iii) సంప్రతి 
                                               iv) సింహసేనుడు 
                                               v) జైనం 
(A)   a-iv, b-i, c-ii
(B)   a-iii, b-v, c-iv
(C)   a-iii, b-i, c-iv
(D)   a-iv, b-v, c-iii


Show Answer


కుషాణుల గురించి సరికాని వాటిని గుర్తించండి?
a) వీరికి మంచి గజదళం కలదు.
b) మొదటిసారిగా భారతదేశంలో బంగారు నాణేలు ముద్రించారు.
c) వీరు భారతదేశానికి లాల్చీపైజామా, తలపాగ పరిచయం చేశారు. 
(A)   Only a 
(B)   a, b 
(C)   Only c
(D)   a, b, c 


Show Answer


గుప్తుల రాజ్య పరిపాలన విభాగాలను పై నుండి క్రిందకు గుర్తించండి?
(A)   రాజ్యం - విషయ - భుక్తి - వీధి - గ్రామం 
(B)   భుక్తి - విషయ - గ్రామం - వీధి 
(C)   భుక్తి - విషయ - వీధి - గ్రామం 
(D)   రాజ్యం - భుక్తి - విషయ - వీధి - గ్రామం 


Show Answer


రాష్ట్రకూటుల గురించి సరి అయినవి గుర్తించండి?
a) వీరి మాతృభాష కన్నడం 
b) మొదటి కృష్ణుడు ఎల్లోరాలో దశావతార ఆలయం నిర్మించాడు.
c) అమోఘ వర్షుని కాలంలో అరబ్ యాత్రికుడు సులేమాన్ ఈ రాజ్యాన్ని సందర్శించాడు.
(A)   a, c 
(B)   Only b 
(C)   a, b 
(D)   a, b, c 


Show Answer


గాంధీ, ఇర్విన్ ఒప్పందంలో గాంధీ తరపు డిమాండ్ లను గుర్తించండి?
a) అందరు భారతీయ ఖైదీలను విడుదల చేయాలి.
b) సత్యాగ్రహుల ఆస్తులను తిరిగి ఇవ్వాలి.
c) ఉప్పు తయారీకి భారతీయులకు అనుమతి 
d) గోవధి నిషేధం 
(A)   a, b, c 
(B)   b, c 
(C)   a, c, d 
(D)   a, b, c, d 


Show Answer


మౌర్య వంశ రాజులను కాలానుక్రమంలో అమర్చండి 
a.చంద్రగుప్త మౌర్యుడు 
b.అశోకుడు 
c.బిందుసారుడు
d.బృహద్రధుడు 
(A)   a,c,b,d
(B)   b,a,c,d
(C)   a,b,c,d
(D)   d,a,b,c


Show Answer


అలహాబాద్ శిలాశాసనం ఎవరి విజయమాత్రను తెలియజేస్తుంది 
(A)   శ్రీ గుప్తుడు 
(B)   సముద్రగుప్తుడు 
(C)   చంద్రగుప్తుడు 
(D)   కుమార గుప్తుడు 


Show Answer


బాల్బన్ రూపొందించిన గూఢచారి వ్యవస్థ ఏది?
(A)   మీవాటి 
(B)   పైబోస్ 
(C)   మియో 
(D)   బరిదీ 


Show Answer


పాశ్చత్య విద్య విధాన రూపశిల్పి ఎవరు?
(A)   విలియం బెంటింగ్ 
(B)   ఎలెన్ బరో 
(C)   చార్లెస్ ఉద్ 
(D)   లార్డ్ మెకాలే 


Show Answer


A:- మొదటి పులోమావి మొదటిసారి మగదపై దండెత్తి కణ్వవంశ చివరి రాజైన సుశర్మను సంహరించాడు.
B:- దీని కారణంగా మగధపై ఆంధ్ర పతాకంను ఎగరవేసిన మొదటి ఆంధ్రుడి తడి.
(A)   A మరియు B రెండూ సరైనవి 
(B)   A సరైనది, B సరికాదు. 
(C)   A సరికాదు, B సరైనది. 
(D)   పైవేవీ కాదు.


Show Answer


హంటర్ కమీషన్ సభ్యులు కాని వారు ఎవరు?
(A)   రాన్కిన్ 
(B)   థామస్ స్మిత్ 
(C)   సర్ జార్జ్ బార్లో 
(D)   జాన్ బ్రోడ్రిక్


Show Answer


గాంధీజీ యొక్క పత్రికల్లో భారతదేశంలో ప్రారంభించని  పత్రికను గుర్తించండి. 
(A)   యంగ్ ఇండియా 
(B)   హరిజన్ 
(C)   నవజన్ 
(D)   ఇండియన్ ఒపీనియన్ 


Show Answer


ఢిల్లీ దర్బార్లో జార్జి - V చేసిన ప్రకటనను సరికానిది గుర్తించండి ?
(A)   బెంగాల్ విభజన రద్దు
(B)   రాజధాని కలకత్తా నుండి ఢిల్లీ కి మార్చడం 
(C)   ముంబై పట్టణ నిర్మాణానికి శంకుస్థాపన 
(D)   బెంగాల్ రాష్ట్రంలో భాగంగా ఉన్న బేహారీలతో కూడిన బీహార్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం.


Show Answer


ఈ క్రింది పంచారాములు దేవతలలో సరికానిది?  
(A)   ద్రాక్షారామం - మాణిక్యాంబ
(B)   అమరారామం - బాలచాముండికా దేవి 
(C)   సోమారామం - పార్వతి 
(D)   కోమారారామం - మహా సావిత్రి 


Show Answer


ఈ క్రింది వాక్యాలలో సరైనది గుర్తించండి?
(A)   మద్రాస్ రాష్ట్రంలో బ్రహ్మణేతరులు స్థాపించిన పార్టీ - జస్టిస్ పార్టీ 
(B)   ఉద్యోగి నియామకాలలో జస్టిస్ పార్టీ ప్రవేశపెట్టిన విధానం - రోస్టర్ విధానాన్ని అనుసరించడం.
(C)   ఆంధ్రదేశంలో దళిత ఉద్యమానికి ఆర్యుడు - మాదిరి భాగ్యరెడ్డి వర్మ
(D)   పైవన్నీ 


Show Answer


ఈ క్రింది వాక్యాలలో సరికానిది ఏది?
(A)   ఆంధ్రలో శాసన ఉల్లంఘన ఉద్యమానికి మొదటి డిక్టేటర్ - కొండా వెంకటప్పయ్య 
(B)   ఆంధ్రలో మొదటిగా మచిలీపట్నం వద్ద ఉప్పు చట్టాలు ఉల్లంఘించబడ్డాయి.
(C)   శాసన ఉల్లంఘన ఉద్యమ కాలంలో 6 నెలల పసిబిడ్డతో జైలు కెళ్ళిన వీరవనిత - అలివేలు మంగమ్మ.
(D)   శాసన ఉల్లంఘన ఉద్యమంలో అరెస్టయిన తొలి మహిళ - రుక్మిణి లక్ష్మిపతి 


Show Answer


  • Page
  • 1 / 550