అమిత్ తూర్పు 15km నడిచి తరువాత ఎడమ వైపుకి తిరిగి 5km నడిచి తిరిగి ఎడమ వైపుకి తిరిగి 15km నడిచాడు అయిన మొదలు పెట్టిన స్థానం నుంచి అమిత్ ఎంత దూరంలో ఉన్నాడు?
[Ans: d] Explanation: విశ్వంలో చంద్రుడు,భూమి రెండు భాగాలు
శ్వేత తన సోదరుని పుట్టీనరోజు ఆగష్టు 18 మరియు ఆగష్టు 25 ల మధ్యన ఉందని తెలుపుతుంది. ఆమే సోదరి గీత తన సోదరుని పుట్టిన రోజు ఆగష్టు 16 తరువాత మరియు ఆగష్టు 20 కు ముందు ఉంటుందని చెప్పింది. ఇద్దరూ సరిగానే చెప్పిన ఎడల వారి సోదరుని పుట్టిన రోజు?
ఒక బాలుర వరుసలో జీవన్ మొదటి నుండి 7 వాడు మరియు చివరి నుంది 11వ వాడు. మరో బాలుర వరుసలో వికాస్ మొదటి నుండి 10వ వాడు మరియు చివరి నుండి 12వ వాడు. అయితే ఆ రెండు వరుసలలోని బాలుర సంఖ్య?
క్రింది ఇవ్వబడిన పటాల అధారంగా ప్రశ్నలకు సమాధానాలిమ్ము. క్రింది పటంలో దీర్ఘ చతురస్త్రము పురుషులని, త్రిభుజము అక్ష్యరాస్యులని, చతురస్త్రము ప్రభుత్వ ఉద్యోగులని మరియు వృత్తము అనేది పట్టణ ప్రాంతం వారిని సూచిస్తుంది.
ఎంతమంది పట్టణ ప్రాంతంలో నివసించనటువంటి పురుష అక్ష్యరాస్యులు కలరు?
క్రింద పేర్కొన్న పై చార్ట్ ఒక సంవత్సరంలో వివిధ క్రీడలలో ఒక దేశం యొక్క ఖర్చులను క్రింద చూపించింది. పై చార్ట్ ను అధ్యయనం చేసి, ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ మరియు క్రికెట్ ల మీద ఖర్చు చేసిన మొత్తం,
టెన్నిస్, హాకీ మరియు గోల్ఫ్ ల మీద ఖర్చు చేసిన మొత్తం ల నిష్పత్తి?
క్రింద పేర్కొన్న పై చార్ట్ ఒక సంవత్సరంలో వివిధ క్రీడలలో ఒక దేశం యొక్క ఖర్చులను క్రింద చూపించింది. పై చార్ట్ ను అధ్యయనం చేసి, ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
ఒక ఏడాదిలో మొత్తం క్రీడల ఖర్చు రూ. 1,20,00,000 అయితే కేవలం ఫుట్ బాల్ పై ఎంత ఖర్చు చేయబడింది?
క్రింద పేర్కొన్న పై చార్ట్ ఒక సంవత్సరంలో వివిధ క్రీడలలో ఒక దేశం యొక్క ఖర్చులను క్రింద చూపించింది. పై చార్ట్ ను అధ్యయనం చేసి, ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
హాకీ, ఫుట్ బాల్ మరియు ఇతర క్రీడల్లో ఖర్చు చేసిన మొత్తం కోణం లలో ....?
క్రింద పేర్కొన్న పై చార్ట్ ఒక సంవత్సరంలో వివిధ క్రీడలలో ఒక దేశం యొక్క ఖర్చులను క్రింద చూపించింది. పై చార్ట్ ను అధ్యయనం చేసి, ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
సంవత్సరానికి క్రికెట్ పై ఖర్చు చేసిన రూ. 20,00,000, అయితే టెన్నిస్ పై ఎంత ఖర్చు చేశారు?
[Ans: a] Explanation: Cricket = 25% = 20,00,000
so, 100% = 80,00,000
tennis = 10% of total
క్రింద పేర్కొన్న పై చార్ట్ ఒక సంవత్సరంలో వివిధ క్రీడలలో ఒక దేశం యొక్క ఖర్చులను క్రింద చూపించింది. పై చార్ట్ ను అధ్యయనం చేసి, ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
ఒక ఏడాదిలో మొత్తం క్రీడల ఖర్చు రూ. 1,20,00,000 అయితే కేవలం టెన్నిస్ పై ఎంత ఖర్చు చేయబడింది?