భిన్నాల సంకలన పాఠం బోధించిన పిదప ఉపాధ్యాయుడు విద్యార్థులను మొదటి అభ్యాస సెషన్ లో పాల్గొనజేశాడు. విద్యార్థులు భిన్నాల సంకలనంలో ప్రావీణ్యతను సాధించుటకు మొదటి అభ్యాస సెషన్ లో ఉపాధ్యాయుడి పాత్ర?
(A)నైపుణ్యాల అభ్యసన ప్రాధాన్యతను పునర్చలనం చేయడం. (B)విద్యార్థుల అవగాహనానను పరీక్షించి ఫీడ్ బ్యాక్ ను అందించుట. (C)కఠినమైన సమస్యలు ప్రయత్నించే సాహసాన్ని చేయమని విద్యార్థులను సవాలు చేయుట. (D)విద్యార్థుల సహకారం సహకారం మరియు సహ విద్యార్థుల సమాలోచనకు సదుపాయం కల్పించుట.
(A)గుర్తింపు పునఃస్మరణకు సరిగ్గా రెండింతలు ఉంటుంది. (B)గుర్తింపు కంటె పునఃస్మరణ మిన్న. (C)పునఃస్మరణ కంటె గుర్తింపు మిన్న (D)పునఃస్మరణ, గుర్తింపు సమానం.
ఉచిత, నిర్బంధ బాలల హక్కు విద్యా చట్టం - 2009 వర్తింపు....?
(A)కేరళ రాష్ట్రంను మినహాయించి భారతదేశం మొత్తానికి. (B)భారతదేశం మొత్తానికి. (C)కేంద్రపాలిత ప్రాంతాలను మినహాయించి భారతదేశం మొత్తానికి. (D)జమ్మూ-కాశ్మీరును మినహాయించి భారతదేశం మొత్తానికి.
ఒక తరగతి గది ఉపాధ్యాయురాలు "పిల్లల అభ్యసన అలవాట్లు - వారి సాధనపై చూపే ప్రభావము"ను అధ్యయనం చేయుటకు ఆసక్తి కనబరిచినారు. ఈ అధ్యయనములో "పిల్లల సాధన"........?
(A)విద్యుత్ ఘాతము నుండి కుక్కలు అసహాయతను నేర్చుకొనుట. (B)ఆహారం కోసం ఎలుక మీట నొక్కుట. (C)కుక్క గంట మోతకు లాలాజలాన్ని స్రవించటం నేర్చుకొనుట. (D)పావురము ఆహారం విడుదల కోసం 'కీ' ని ముక్కుతో కొట్టుట.
ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి పాఠశాలలోని ఆటలు, స్నేహితులు ఆకర్షణగా ఉన్నప్పటికీ, ఉపాధ్యాయులు ఆకర్షణగా లేకపోవుట వలన చదువును కొనసాగించడమా లేదా వదిలివేయడమా అనేది నిర్ణయించుకోలేకపోతున్నాడు. విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ రకం?
జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం - 2005 ప్రకారం బోధన ఉద్దేశ్యం?
(A)శిశువు తన సామర్ధ్యాల కంటె ఎక్కువగా సాధించునట్లు చేయడం. (B)జ్ఞాన నిర్మాణం (C)విద్యార్థుల పరీక్షలకు తయారు చేయడం. (D)విద్యార్థులకు సరియైన జ్ఞానంను అందించడం.
ఒక పిల్లవాని గణిత సామర్థ్యం మరియు ప్రజ్ఞ చాలా ఎక్కువ, కానీ ఆ పిల్లవానికి సాధన పట్ల ఉన్న కాంక్షా స్థాయి తక్కువ. ఈ పిల్లవాని సామర్ధ్యాలతో పోల్చితే గణితంలో అతని సాధన ఇలా ఉంటుంది?
ఆంగ్లేతర భాషను మాట్లాడే కుటుంబాల నుండి వచ్చే పిల్లలకు బోధించునప్పుడు ఇలా భావించడం సరైనది.
(A)బహు భాషా పిల్లలు విద్యాపరంగా వెనుకబడి ఉంటారు. (B)కొత్త దానిని అలవాటు చేసుకొనుటకు గాను పిల్లలు పూర్వభాషను/సంస్కృతిని వదిలి వేస్తారు. (C)ఒక భాషలోని నైపుణ్యత రెండో భాషను నేర్చుకొనుటలో ఉపయోగపడుతుంది, కాబట్టి పిల్లలలో ద్విభాషను ప్రోత్సహించడం వల్ల భాషా నైపుణ్యాలు మెరుగవుతాయి. (D) బడిలో పిల్లల భాషకు సంస్కృతికి పునర్చలనం అందించక పోయిన నష్టం లేదు, ఎందుకనగా అవి ఇంటి వద్ద పోషించబడతాయి.
వయోజనుల ఆలోచనల కంటే పిల్లల
ఆలోచనలు తక్కువ అమూర్తంగా
ఉంటాయనడంలో మన ఉద్దేశ్యము
(A)వయోజనుల ప్రాపంచిక అవగాహన ప్రత్యేక ఉదాహరణలు, స్పష్టమైన, ఇంద్రియ జ్ఞానం ఆధారంగా ఉంటుంది. (B)పిల్లలు ఎక్కువ ఉదాహరణలు, సాధారణీకరణాలను ఉపయోగిస్తారు. (C)పిల్లలు ఎక్కువ సూత్రాలను ఉపయోగిస్తారు కానీ, వారికి తక్కువ సాధారణీకరణాలు అవసరమవుతాయి. (D)పిల్లలు తక్కువ సాధారణీకరణాలను, వర్గీకరణాలను, సూత్రాలను ఉపయోగిస్తారు.