అల్లావుద్దీన్ ఖిల్జీ ఆహార పదార్థాలకు స్థిరమైన ధరలను నిర్ణయించడము అనే విపణి విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు?
(A)రైతులకు మెరుగైన ఫలసాయాన్ని అందించడానికి (B)వినియోగారులు రైతుల వద్దనుండి నేరుగా కోనడానికి (C)విపణిలోని ధర న్యాయమైన ధరకి సమానంగా ఉండటానికి (D)సైనికులు తక్కువ జీతంతో సుఖముగా ఉండటానికి
రాజా తోడర్ మల్ రూపొందించిన “దహ్ సాలా” పద్దతి క్రింది విధంగా ఉండేది?
(A)10 సంవత్సరాలు చెల్లుబడి అయ్యే ఒక ప్రామాణిక రేటులో భూమి శిస్తు వసూలు చేయడము. (B)భూమి శిస్తు లెక్క కోసము 10 సంవత్సరాలకు ఒక సారి భూమి కొలవడము జరిగేది. (C)ఉత్పత్తి మరియు ధరల 10 సంవత్సరాల సగటు ఆధారంగా భూమి శిస్తు వసూలు చేయడము. (D)10 సంవత్సరాలు రైతు మరియు రాజ్యము మధ్య పంట పంచుకోవడము.
(A)భారత దేశము నుండి ముడి పత్తి ఎగుమతి పెరిగింది. (B)భారత దేశము నుండి వస్త్రాల ఎగుమతి పెరిగింది. (C)భారత్ తో వస్త్ర వ్యాపారములో సరళీకరణ జరిగింది. (D)భారత్ తో వస్త్ర వ్యాపారములో ఏ మార్పు లేదు.
భారత ప్రభుత్వపు కోశ పరమైన లోటు ఈ క్రింది దానికి దగ్గరగా ఉంటుంది?
(A)రెవెన్యూ జమల కన్నా రెవెన్యూ ఖర్చు ఎంత అధికంగా ఉంటుందో, అంత (B)ఒక ఆర్ధిక సంవత్సరములో వడ్డీపై తీసుకొన్న అప్పులు (C)పన్నుల నుండి వచ్చే ఆదాయంకన్నా రెవెన్యూ మరియు కాపిటర్ ఖర్చు ఎంత అధికమో, అంత (D)ఆర్థిక సంవత్సరపు అంతానికి పెరుకొన్న ప్రభుత్వ (పబ్లిక్) అప్పులు