-->

TSG2 Group 2 Combo Package Multiple Choice Questions with Answers for All Subjects

1 - 20 of 3948 MCQs found
ఇటీవల బీహార్‌లో జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా క్రింది వానిలో సరికానిది.........
(A)   బీహార్‌ గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠి.
(B)   బీహార్‌ అసెంబ్లీ స్థానాల సంఖ్య 243.
(C)   బీహార్‌ లో కాంగ్రెస్‌కున్న అసెంబ్లీ స్థానాలు 29
(D)   బీహార్‌ లో బి.జె.పియేతర NDA పక్షాలకున్న అసెంబ్లీ స్థానాలు 5


Show Answer


తెలంగాణా రాష్ట్రంలో SC మరియు ST లకు రిజర్వేషన్లను పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో క్రింది వానిలో సరికాని ప్రవచనం.........
(A)   SC, ST లకు రిజర్వేషన్లు పెంచేందుకు ప్రత్యేక ఆర్థిక, సామాజిక సర్వేలు అవసరం లేదని రాజ్యాంగం చెబుతుంది.  
(B)   జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుకునేందుకు రాష్ట్రాలకు అధికారం లేదు.
(C)    రాష్ట్రంలో SC లకు 1%, ST లకు 3% రిజర్వేషన్లను పెంచాలని ప్రభుత్వం యోచిస్తుంది.
(D)   1991 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో SC, ST లకు రిజర్వేషన్లను పెంచారు.


Show Answer


ఆధార్‌ కార్డులను జారీ చేస్తున్న జాతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కు రాష్ట్రస్థాయి సాధికారత కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్‌............
(A)   ముఖ్యమంత్రి  
(B)    హోం శాఖ మంత్రి
(C)   IT శాఖ మంత్రి
(D)   ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి


Show Answer


ఈ క్రింది ఏ కార్మిక చట్టాలను సమ్మిళితం చేస్తూ రూపొందించిన నూతన 'వేతనాల స్మృతి' బిల్లుకు జులై 26, 2017 న కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది........
ఎ) కనీస వేతనాల చట్టం - 1948
బి) వేతనాల చెల్లింపుల చట్టం - 1936
సి) బోనస్‌ చెల్లింపుల చట్టం - 1965
డి) సమాన ప్రతిఫల చట్టం - 1976
(A)   కేవలం ఎ & బి 
(B)   కేవలం బి & సి
(C)   కేవలం ఎ,బి & సి             
(D)   ఎ,బి,సి & డి


Show Answer


చైనా పొరుగు దేశాలతో మైత్రీ బంధాన్ని పెంచుకొనే దిశగా ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ ఈ క్రింది ఏ దేశాధ్యక్షుడిని భారత్‌ను సందర్శించాలని ఆహ్వానించారు..........
(A)   వియత్నాం                       
(B)   మంగోలియా
(C)   ఉత్తర కొరియా  
(D)   లావోస్‌


Show Answer


జులై 26, 2017 న మనీలాండరింగ్‌ నిబంధనలను అతి క్రమించిన కేసులో బెంగుళూరు న్యాయస్థానం ఫహాద్‌ అనే పాకిస్తాన్‌ జాతీయుడికి 7 సం||ల జైలుశిక్ష విధించింది. అయితే ఫహాద్‌ ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడు........
(A)   అల్‌ బదర్‌                  
(B)   తహ్రీక్‌ - ఎ - తాలిబన్‌
(C)   లష్కర్‌-ఎ-తోయిబా         
(D)   హిజ్బుల్‌ ముజాహిదీన్‌


Show Answer


జులై 25, 2017 న అమెరికా దిగువ సభ హాజ్‌ ఆఫ్‌ రిప్ర జెంటేటివ్స్‌ క్రింది వాటిలో ఏ మూడు దేశాలపై కఠినమయిన ఆర్థిక ఆంక్షలు విధిస్తూ బిల్లును ఆమోదించింది.........
ఎ) రష్యా                                   బి) ఇరాన్‌
సి) ఉత్తర కొరియా                      డి) క్యూబా
ఇ) పాకిస్తాన్‌
(A)   ఎ,బి,ఇ                             
(B)   ఎ,సి,డి
(C)   ఎ,డి,ఇ                              
(D)   ఎ,బి,సి


Show Answer


కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక టీకా జాబితాలోకి 'తట్టు, రూబెల్లా (MR)' పేరిట సరికొత్త టీకాను ప్రవేశపెడుతుంది. అయితే ఈ టీకా పరిధిలోకి ఏ వయస్సు పిల్లల రానున్నారు.........
(A)    9 నెలల నుండి 15 నెలలు
(B)   10 నెలల నుండి 15 నెలలు
(C)   12 నెలల నుండి 24 నెలలు
(D)   9 నెలల నుండి 15 సం||లు


Show Answer


జులై 26, 27 తేదీలలో బ్రిక్స్‌ దేశాల కార్మిక మంత్రుల సమావేశములు చైనాలోని ఏ నగరంలో జరిగాయి........
(A)   షియోమెన్‌                      
(B)   చాంగ్‌కింగ్‌
(C)    క్జియాన్‌               
(D)   పింగ్యావో


Show Answer


బిలియన్‌ డాలర్ల కంటే తక్కువ ఆదాయం కలిగిన ఆసియా నమోదిత కంపెనీలలో ఉత్తమమయిన వాటితో రూపొందిన 'ఫోర్బ్స్‌ ఆసియా-2017' జాబితాలో చోటు దక్కించుకున్న హైదరాబాద్‌ సంస్థ..........               
(A)   కెల్టన్‌ టెక్‌ సొల్యూషన్స్‌
(B)   మన్‌ పసంద్‌ బెవరేజెస్‌
(C)   8కే మైల్స్‌ సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌
(D)   తాన్లా సొల్యూషన్స్‌


Show Answer


జులై 27, 2017 న తెలంగాణకు చెందిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థునులు మాలావత్‌ పూర్ణ మరియు శ్రీవిద్యలు రష్యాలోని ఎల్‌బ్రస్‌ పర్వతాన్ని అధిరోహించారు. అయితే ఈ పర్వత ప్రాంతం నుంచి ప్రవహించని నది క్రింది వాటిలో.............
(A)   బాక్సన్‌  
(B)   మాల్కా
(C)   కుబన్‌                               
(D)   అంగారా


Show Answer


​​​​​ఈ క్రింది వానిలో సరియైన ప్రవచనము / లు.......
ఎ) ఇటీవల పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ను ఆ దేశ రాజ్యాంగపు 62, 63 అధికరణల ఆధారంగా సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసింది.
బి) 62, 63 అధికరణలు ప్రతి పౌరుడు నిజాయితీ, సత్య సంధత తో మెలగాలని చెబుతున్నాయి.
(A)    కేవలం ఎ                          
(B)   కేవలం బి
(C)   ఎ & బి                          
(D)   ఏదీకాదు


Show Answer


ఈ క్రింది వానిలో సరైన ప్రవచనము / లు.....
ఎ) జాతీయ సౌర మిషన్‌ ప్రకారం ప్రత్యామ్నాయ ఇంధన వనరులతో విద్యుదుత్పత్తి 10% మేర జరగాలి.
బి) తెలంగాణ రాష్ట్రంలో 20% మేర ప్రత్యామ్నాయ ఇంధన వనరులతో విద్యుదుత్పత్తి జరుగుతుంది.
 సి) తెలంగాణ రాష్ట్రంలో 5 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంది. 
(A)   కేవలం ఎ        
(B)   కేవలం బి
(C)   కేవలం ఎ & బి 
(D)   ఎ,బి & సి


Show Answer


ఇటీవల సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం వార్తల్లో నిలిచింది. దీనికి కారణం........
(A)   ఇక్కడ ఇటీవల స్వల్పంగా (రిక్టర్‌ స్కేలు మీద 3.2) భూమి కంపించింది.
(B)   ఇక్కడ ఉత్పత్తి అయిన e-వాహనాలను ఇటీవల ప్రారంభించారు.
(C)   ఇక్కడ ఉద్యానవన యూనివర్శిటీ స్థాపనకు ప్రతిపాదించారు.  
(D)   ఇక్కడ TCS ఒక విద్యా సంస్థను నెలకొల్పనుంది.


Show Answer


జులై 29, 2017 న డా|| సి. నారాయణరెడ్డి జయంతిని పురస్కరించుకొని ఆవిష్కరించబడిన సంచిక......... 
(A)   నారాయణామృతం         
(B)   నారాయణీయం
(C)   నారాయణ స్మృతి వనం  
(D)   స్మర నారాయణీయం


Show Answer


ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR) మధుమేహం పై నిర్వహించిన అధ్యయన నివేదికను విడుదల చేసింది. దీనికి సంబంధించి క్రింది వానిలో సరికానిది...............
(A)   ఈ అధ్యయనం దేశ వ్యాప్తంగా జరిగింది.
(B)   తలసరి ఆదాయం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువమంది మధుమేహ వ్యాధిగ్రస్తులున్నట్లు ఈ అధ్యయనం తెలుపుతుంది.
(C)   గ్రామీణ ప్రాంతాల్లోని ధనవంతులలో అధికంగా వ్యాధి గ్రస్థులున్నారు.
(D)   పట్టణ ప్రాంతాలలోని పేద ప్రజలలో అధికంగా వ్యాధి గ్రస్థులున్నారు.


Show Answer


దేశంలో పెద్దఎత్తున ఉన్న బొగ్గు నిల్వలను మిథనాల్‌ తయారీకోసం ఉపయోగించుకోవాలని ఇటీవల నీతి ఆయోగ్‌ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో క్రింది వానిలో సరికాని ప్రవచనము...........
(A)   ఇంధన భద్రతలో మిథనాల్‌ కీలకపాత్ర పోషిస్తుంది.     
(B)   మిథనాల్‌ ఉత్పత్తిలో ప్రపంచంలో చైనా అగ్రస్థానంలో ఉంది.
(C)   భారతదేశం వినియోగిస్తున్న మిథనాల్‌లో 100% దిగుమతి చేసుకోబడుతుంది.
(D)   డీజిల్‌లో మిథనాల్‌ కలపడం వలన వాహన సామర్థ్యం 25% పెరుగుతుంది.


Show Answer


జులై 29, 2017 న గుజరాత్‌ ఖంబట్‌ తీరంలో రూ. 3500 కోట్ల విలువయిన హెరాయిన్‌ను పట్టుకున్న గస్తీ నౌక......
(A)    సముద్ర పవక్‌  
(B)   సుకన్య
(C)    ఆదేశ             
(D)   సమీర్‌


Show Answer


తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు IT పరిశ్రమపై అవగాహన కల్పించేందుకు 10,000 మంది విద్యార్థులకు హైదరాబాద్‌ లోని IT కంపెనీలను చూపించేందుకు ముందుకొచ్చిన సంస్థ.......
(A)   TCS              
(B)   విప్రో
(C)   IBM      
(D)   ఇన్ఫోసిస్‌


Show Answer


2021 లో అంతర్జాతీయ బాక్సింగ్‌ అసోసియేషన్‌ చాంపియన్‌షిప్‌ ఆతిథ్యమివ్వనున్న దేశం...........
(A)   ఇండియా    
(B)   సోచి
(C)   అమెరికా                  
(D)   న్యూజిలాండ్‌


Show Answer


  • Page
  • 1 / 198