Show Answer
[Ans: b]
Explanation: జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను పెంచుకునేందుకు రాజ్యాంగం రాష్ట్రాలకు అధికారం కల్పించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సమగ్ర సర్వేను అనుసరించి రాష్ట్రంలో ST ల జనాభా 10% కు SC ల జనాభా 16.5% గా నమోదైనది. దీని ప్రకారం SC లకు 1% మరియు ST లకు 3% రిజర్వేషన్లను పెంచాలని ప్రభుత్వం యోచిస్తుంది. తెలంగాణాలో SC, ST, BC మరియు మైనారిటీలకు 50% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అంతకు మించి రిజర్వేషన్లు పెంచవలసివస్తే రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుందని సుప్రీంకోర్టు సూచిస్తుంది.