దేశంలోని నల్లధనంను తెల్లధనంగా మార్చిన జరిగిన పరిణామాల్లోలేని దానిది గుర్తించండి.......
(A)10 కోట్ల ప్రజలకు పక్కా గృహలను నిర్మించవఛు (B)ప్రభుత్వ రుణ భారం తగ్గించుకోవచ్చు (C)నిరుపేదల జీవన ప్రమాణాల పెంపునకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చు. (D)12వ ప్రణాళికలో 9.5% GDP ని సాధించవచ్చు.
ఇటీవల NCAER అనే సంస్థ దేశవ్యాప్తంగా 'SIPT' పేరిట వివిధ రాష్ట్రాలకు ర్యాంకులు ప్రకటించింది. ఇందులో AP స్థానం 4వది. అయిన SIPI ను విస్తరింపుము ?
(A)State Industrial Potential Information (B)State Investments Potential Index (C)State Infrastructure Potential Index (D)Structure of information Product Index
(A)నూతనంగా హిమలయాల్లో గుర్తించిన బ్యాక్టీరియా (B)నూతన కంది వంగడం (C)ఇటీవల అంతరిక్షంలో నాసా నాటిక మొక్క (D)చైనాలో దిగుబడిలో రికార్డు స్పష్టించిన వరి వంగడం
అంతర్జాతీయ అనువాద దినోత్సవంను (ITD) ను సెప్టెంబర్ 30న జరుపుకున్నారు. అయిన దీని ఇతి వృత్తం ఏమిటి ?
(A)Transtate with Respect for every one (B)Transalation and interpreting : connecting worlds (C)Enthusim in trnaslation and interpeting (D)Working together with joy