SBI ప్రొబేషనరీ ఆఫీసర్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసే అభ్యర్థులకు తెలంగాణ BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
పీవో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ అందించనున్నారు,
BC, SC, ST అభ్యర్థులు ఉచిత శిక్షణకు అర్హులు
నేటి నుంచి 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి వివరాలకు tsbcstudycircles.cgg.gov.in